Karma Affects Life, కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, అన్ని జన్మలలో ఏది ఉత్తమమైనది

కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి !!

 

కర్మలెన్ని ఆచరిస్తున్నా సరే తృప్తి అనేది ఎప్పటికీ కలగదు. సరిపోయినంత సంపాదించుకున్నాం. చక్కని ఇల్లు కట్టుకున్నాం. మంచి ఉద్యోగం ఉంది.

బుద్ధిమంతులైన పిల్లలున్నారు అని తృప్తిపడే వాడు ఈలోకంలోనే లేడు. ఎప్పుడూ ఏదో లేని దానిని గురించే ఆలోచిస్తాడు. వున్నది చాలదని భావిస్తాడు. ఇంకా ఏదేదో కావాలనుకుంటాడు. తనకన్నా ఉన్నతంగా ఉన్నవాణ్ణి గురించి ఆలోచిస్తాడు. వాళ్ళతో పోలిక పెట్టుకుంటాడు. తన దగ్గర లేనివి, ఇంకొకరి దగ్గర ఉన్నవి ఏమిటో తెలిసాక ఇక ఆ లేని వాటి గురించి ఆరాటం. వాటిని సంపాదించుకోవడానికిసతమతం అవుతాడు.

అది తన వల్ల సాధ్యం కాకపోతే ఇంకొకరిని దాని కోసం అభ్యర్థించడం లేదా ఇంకొకరి నుండి లాక్కోవడం.

ఇలా కొరతలతో, కోరికలతో, అసంతృప్తితో వేగిపోతుంటాడు. ఇలా ఆంతర్యంలో అసంతృప్తితో రగిలిపోయేవాడు ఏదేదో కావాలని, ఏదేదో చేయాలని సంకల్పాలు చేస్తుంటాడు.

ఈ సంకల్పాలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మలు చేసినప్పుడు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అది నీవు కోరుకున్న ఫలితం కావచ్చు, కోరుకోనిది కావచ్చు. నీకు సంతోషం కలిగించేది కావచ్చు. దుఃఖాన్ని కలిగించేది కావచ్చు. కానీ ఏదో ఒకటి వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు కూడా. కానీ అలా వచ్చిన ఫలితాన్ని, తను చేసిన పనికి తగిన పలితాన్ని కొందరు ఒప్పుకోలేరు.

మరికొందరు ఆ కర్మఫలాలను అనుభవించటం వల్ల ఆ అనుభవం వాసనలుగా – సంస్కారాలుగా ముద్రపడతాయి.

అనుభవించేది సుఖమైతే మళ్ళీ మళ్లీ అనుభవించాలని, దుఃఖమైతే రాకుండా తప్పించుకోవాలనీ నీలో ముద్రలు పడిపోతాయి. ఈ వాసనలే మళ్ళీ మళ్ళీ కర్మలకు ప్రేరేపిస్తాయి. సుఖాన్నిచ్చే కర్మలు చేయాలని, ఇంతకు ముందు పొందిన దుఃఖాన్ని పొందకుండా ఉండే కర్మలు చేయాలని ప్రేరణలు కలుగుతాయి. దానితో మళ్ళీ కర్మలు చేస్తావు. మళ్ళీ ఫలితం వస్తుంది. మళ్ళీ అనుభవిస్తావు. మళ్ళీ వాసనలు – సంస్కారాలు పేరుకుంటాయి. ఇదొక సైకిల్.

కర్మ -కర్మఫలం – అనుభవం – వాసన – ప్రేరణ… ఇలా ఎంతకాలమైనా చేసుకుంటూ పోవటానికి శరీరం అనుమతించదు. దేహం బలహీనమై – ఏదో ఒకనాటికి రాలిపోతుంది.

అయితే దేహం రాలిపోయినా మనస్సులో ముద్రలు పడిన సంస్కారాలు – వాసనలు ఎక్కడకూ పోవు. కర్మలు చేయలేక పోయినా చేయాలనే భావన (వాసన) అలాగే ఉన్నది కాబట్టి వాటిని ఖర్చు చేసుకొవడానికి తగిన దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈలోకం లోకి వస్తావు.

అలా వచ్చి పూర్వ దేహంలో ఉన్నపుడు ప్రోగు చేసుకున్న వాసనల ప్రేరణతో మళ్ళీ కర్మలు చేయటం ప్రారంభిస్తావు. మళ్ళీ చక్రం తిరగటం ప్రారంభం. ఇక ఈ దేహం పోతే మరొక దేహం.

ఇలా జన్మ – కర్మ – జన్మ – కర్మ వలయంలో – సుడిగుండంలో చిక్కుకొని గిరిగిర తిరుగుతూ ఉండాల్సిందే. “పునరపి జననం పునరపి మరణం పునరపిజననీ జఠరేశయనం..” అని ఆదిశంకరులు అన్నట్లు జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుపోతావు.

 

Ideal Hindu House, आदर्श हिंदू हाउस का अर्थ है, ఆదర్శ హిందూ గృహం ఏలా ఉండాలి?

 

ఇదే కర్మ మహా సముద్రం. సముద్రంలో నిరంతరం అలలు వస్తూనే ఉంటాయి, వచ్చినవి ఒడ్డుకు చేరి పడిపోతూనే ఉంటాయి. మళ్లీ వెనుక నుండి వస్తూనే ఉంటాయి. ఒక్క క్షణం కూడా ఆగే పనే లేదు. అందుకే కర్మలను – జన్మలను – ఈ సంసార చక్రాన్ని సముద్రంతో పోల్చారు. కృతి మహాదధౌ పతన కారణం – కర్మ మహాసముద్రంలో పడిపోవటానికి కర్మ కారణమౌతున్నాయి.


అన్ని జన్మలలోను – ఏది ఉత్తమమైనది

 

అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది.

అసలు జన్మలు 3 రకాలు..!

1) దేవజన్మ

2) మానవజన్మ

3) జంతుజన్మ.

జన్మలు ఎలా వస్తాయి వాటి ప్రత్యేకతలేమిటి….

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి.
వాటినే కర్మఫలాలు అంటారు…

అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి…

అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు.

 

Bibi Nancharamma …  *బీబీ నాంచారమ్మ ఎవ్వరు…..*

 

అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి, కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు.

అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు, తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే… “ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ” అన్నట్లు

ఈ మర్త్యలోకాన్ని… మానవ లోకాన్ని చేరుకోవలసిందే!

మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!

ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు.

కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ…

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.

ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు…

జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు.

కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి, కారణం ఈ జంతుజన్మలలో శరీరం – మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు.

కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.

 

Rishi Mandvya, ऋषि मांडव्य, రిషి మాండవ్య

కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!

ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.
ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు…

పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు…
అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది…

ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది.

కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు…

84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను…

“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది…

ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.

 

Ideal Hindu House, आदर्श हिंदू हाउस का अर्थ है, ఆదర్శ హిందూ గృహం ఏలా ఉండాలి?

How karmas affect life!!

 

Even if one performs the karmas one will never be satisfied. We have earned enough. We built a nice house. Have a good job.

There is no one in this world who is satisfied that there are intelligent children. Always thinks about something that is not there. He thinks that what he has is not enough. He wants something more. He thinks of someone who is superior to him. He compares with them. When he knows what he doesn’t have and what someone else has, he longs for what he doesn’t have. He agrees to earn them.

If it is not possible for him, he asks someone else for it or takes it from someone else.

He gets angry with shortages, desires and dissatisfaction. In this way, a person who is burning with dissatisfaction in his heart makes a resolution to want something and do something.

He performs karma according to these intentions. When Karma is done, the result is sure to come. It may be the result you want or not. It may make you happy. It can be sad. But something comes up. Everyone knows that. But some people can’t accept the result, the merit of what he did.

Others experience the fruits of karma and that experience is marked as vasanas – samskaras.

If what you experience is pleasure, you want to experience it again and again, and if it is sorrow, you want to avoid it. It is these smells that trigger the karma again and again. Impulses arise to do karmas that bring happiness and to do karmas that avoid suffering previously experienced. You will do karma again with it. Again the result will come. You will experience it again. Again the smells – samskaras are mentioned. This is a bicycle.

Karma – Karmapalam – Experience – Vasana – Inspiration… The body does not allow this to go on for long. The body becomes weak – eventually falls.

But even if the body falls away, the samskaras and smells left in the mind will not go away. Even if you are not able to do the karmas, the feeling (vasana) of doing them remains the same, so you take a suitable body to spend them and come back to this world.

You come and start doing karmas again with the inspiration of the smells that you developed while you were in the previous body. Again the cycle begins. If this body is gone, it will be another body.

In this way, you have to be stuck in the whirlwind of birth-karma-birth-karma. “The birth of the birth of the rebuilding of the death of the birth of the birth of the birth of the Adi Shankaras is said to be stuck in the form of birth.

Rishi Mandvya, ऋषि मांडव्य, రిషి మాండవ్య

 

This is the ocean of karma. Waves are constantly coming in the ocean, and the ones that come are washed up on the shore. Again they keep coming from behind. There is no stopping for a moment. Hence karmas – births – this cycle of samsara is compared to the ocean. Cause of Fall of Kriti Mahadadhau – Karma is the cause of falling into the ocean of karma.

Of all births – which is the best

 

Of all births, human birth is the best and rarest.

There are 3 types of original births..!

1) Devajanma

2) Mankind

3) Fauna.

What are the characteristics of births?

A human being performs many karmas during his lifetime. One should experience the results of those karmas.
They are called karmaphalas…

Karma results done in many births travel along with that living being…

Only when all the fruits of pious deeds ripen in it, that living being takes a deva birth in the deva worlds.

Bibi Nancharamma … *Who is Bibi Nancharamma…..*

There he experiences many pleasures due to those karmas. It is Bhogabhoomi, so he has no authority to perform any karmas there.

Therefore, there is no possibility of doing the proper karmas to enjoy the Supreme Being, enjoying the fruits of one’s karmas, and when those karmas decay… as it is said, “Ksheene Punye Martyalokam Vishanti”.

This mortal world…the human world has to be reached!

Again and again the human birth and the animal birth have to be lifted!

In this deva birth there are only mind-buddhas but no gross body as a means of performing karma.

So it is not the birth that is useful for God-realization but the birth of God…

And when only the fruits of all sinful actions ripen, that living being takes birth as animals, cattle, birds, insects, insects, etc.

In those births he experiences many pains, sorrows and tortures due to the fruits of that karma…

Even though animals appear to be doing karma, all those karmas are not done by thinking intellectually and making independent decisions.

They do it only by the impulses of nature, because these animals have body and mind but no intelligence.

So even in these births there is no chance of getting enough knowledge to enjoy the supreme being, not just to experience the fruits of karma.

 

Ideal Hindu House, आदर्श हिंदू हाउस का अर्थ है, ఆదర్శ హిందూ గృహం ఏలా ఉండాలి?

So even this animal birth is not useful for God-realisation!

And when the fruits of pious and sinful deeds are mixed and matured, that living being takes human birth.
In these births he experiences pleasures, pleasures and happiness due to the fruits of pious deeds…

He experiences sorrows and pains due to the fruits of sinful actions…
But not only to experience the fruits of karma, the power to do new karmas is also present in this human birth.

Because this is a birth with 3 instruments namely body, mind and intellect to be able to think independently with the mind and perform karma with the body.

Therefore, this human birth is the best and the rarest, with the opportunity to acquire knowledge and the power to perform deeds suitable for the enjoyment of the Supreme Being.

 

कर्म जीवन को कैसे प्रभावित करते हैं !!

 

यदि कोई कर्म करता है तो भी वह कभी संतुष्ट नहीं होगा। हमने काफी कमाया है। हमने एक अच्छा घर बनाया। अच्छा कार्य करें।

इस दुनिया में ऐसा कोई नहीं है जिसे इस बात का संतोष हो कि बुद्धिमान बच्चे हैं। हमेशा किसी ऐसी चीज के बारे में सोचता है जो वहां नहीं है। वह सोचता है कि जो उसके पास है वह काफी नहीं है। वह कुछ और चाहता है। वह किसी ऐसे व्यक्ति के बारे में सोचता है जो उससे श्रेष्ठ है। वह उनसे तुलना करता है। जब वह जानता है कि उसके पास क्या नहीं है और किसी और के पास क्या है, तो वह उसके लिए तरसता है जो उसके पास नहीं है। वह उन्हें कमाने के लिए सहमत हैं।

यदि उसके लिए यह संभव न हो तो वह किसी और से माँग लेता है या किसी और से ले लेता है।

वह अभावों, इच्छाओं और अतृप्ति से क्रोधित हो जाता है। इस प्रकार मन में असंतोष से जलता हुआ व्यक्ति कुछ चाहने और कुछ करने का संकल्प करता है।

वह इन इरादों के अनुसार कर्म करता है। जब कर्म किया जाता है, तो उसका फल मिलना निश्चित है। यह वह परिणाम हो सकता है जो आप चाहते हैं या नहीं। यह आपको खुश कर सकता है। यह उदास हो सकता है। लेकिन कुछ आता है। हर कोई जानता है कि। लेकिन कुछ लोग परिणाम को स्वीकार नहीं कर सकते, उसने जो किया उसके गुण को।

अन्य लोग कर्म के फल का अनुभव करते हैं और उस अनुभव को वासना – संस्कार के रूप में चिह्नित किया जाता है।

यदि आप जो अनुभव करते हैं वह सुख है, तो आप इसे बार-बार अनुभव करना चाहते हैं, और यदि यह दुःख है, तो आप इससे बचना चाहते हैं। यह वह गंध है जो कर्म को बार-बार ट्रिगर करती है। ऐसे कर्म करने के लिए आवेग उत्पन्न होते हैं जो सुख लाते हैं और ऐसे कर्म करने के लिए जो पहले अनुभव किए गए दुख से बचते हैं। आप इसके साथ फिर से कर्म करेंगे। फिर से रिजल्ट आएगा। आप इसे फिर से अनुभव करेंगे। फिर गंध – संस्कारों का उल्लेख है। यह एक साइकिल है।

कर्म – कर्मपालम – अनुभव – वासना – प्रेरणा… शरीर इसे अधिक समय तक चलने नहीं देता। शरीर कमजोर हो जाता है – अंततः गिर जाता है।

लेकिन यदि शरीर गिर भी जाए, तो भी मन में रह गए संस्कार और दुर्गंध दूर नहीं होंगे। यदि आप कर्मों को करने में सक्षम नहीं होते हैं, तो भी उन्हें करने की भावना (वासना) वही रहती है, इसलिए आप उन्हें खर्च करने के लिए उपयुक्त शरीर धारण करते हैं और इस दुनिया में वापस आते हैं।

पिछले शरीर में रहते हुए आपने जो गंध विकसित की थी, उसकी प्रेरणा से आप आकर फिर से कर्म करने लगते हैं। फिर चक्र शुरू होता है। यह शरीर छूटेगा तो दूसरा शरीर होगा।

इस प्रकार जन्म-कर्म-जन्म-कर्म के भंवर में फंसना पड़ता है। “पुनर्निर्माण के जन्म का जन्म, आदि शंकर के जन्म के जन्म की मृत्यु।

 

Rishi Mandvya, ऋषि मांडव्य, రిషి మాండవ్య

 

यह कर्म का सागर है। सागर में लहरें निरन्तर आती रहती हैं, और जो आती हैं वे किनारे पर धुल जाती हैं। वे फिर पीछे से आते रहते हैं। एक पल के लिए रुकना नहीं है। इसलिए कर्म – जन्म – संसार के इस चक्र की तुलना समुद्र से की जाती है। कृति महादधौ के पतन का कारण – कर्म ही कर्म सागर में गिरने का कारण है।

सभी जन्मों में – जो श्रेष्ठ है

 

सभी जन्मों में मनुष्य जन्म श्रेष्ठ और दुर्लभ है।

मूल जन्म 3 प्रकार के होते हैं..!

1) देवजन्म

2) मानव जाति

3) जीव।

जन्मों की विशेषताएं क्या हैं?

मनुष्य अपने जीवनकाल में अनेक कर्म करता है। उन कर्मों का फल भोगना चाहिए।
कर्मफल कहलाते हैं…

अनेक जन्मों में किये कर्मों का फल जीव के साथ-साथ भ्रमण करता है…

केवल जब पुण्य कर्मों के सभी फल पक जाते हैं, तो वह जीव देव लोकों में देव जन्म लेता है।

 

Sanskrit is the language of God, సంస్కృతం దేవభాష

 

वहाँ वह उन कर्मों के कारण अनेक सुखों का भोग करता है। यह भोगभूमि है, इसलिए उन्हें वहां कोई कर्म करने का अधिकार नहीं है।

इसलिए, सर्वोच्च होने का आनंद लेने के लिए, अपने कर्मों के फल का आनंद लेने के लिए, और जब उन कर्मों का क्षय होता है, तो उचित कर्म करने की कोई संभावना नहीं है … जैसा कि कहा जाता है, “क्षीणे पुण्ये मर्त्यलोकम विशांति”।

इस नश्वर संसार… मनुष्य लोक तक पहुँचना है!

बार-बार मनुष्य जन्म और पशु जन्म उठाना पड़ता है!

इस देव जन्म में केवल मन-बुद्ध हैं लेकिन कर्म करने के साधन के रूप में कोई स्थूल शरीर नहीं है।

तो यह जन्म नहीं है जो ईश्वर-प्राप्ति के लिए उपयोगी है, लेकिन यह ईश्वर का जन्म है …

और जब सभी पाप कर्मों का फल पक जाता है, तब वह जीव पशु, पशु, पक्षी, कीट, कीट आदि के रूप में जन्म लेता है।

उन जन्मों में वह उस कर्म के फल के कारण अनेक पीड़ाओं, दुखों और यातनाओं का अनुभव करता है…

यद्यपि पशु कर्म करते हुए दिखाई देते हैं, वे सभी कर्म बौद्धिक रूप से सोच विचार कर स्वतंत्र निर्णय लेने से नहीं होते।

वे प्रकृति के आवेगों से ही ऐसा करते हैं, क्योंकि इन जानवरों के पास शरीर और दिमाग तो है लेकिन बुद्धि नहीं है।

इसलिए इन जन्मों में भी परम सत्ता का आनंद लेने के लिए पर्याप्त ज्ञान प्राप्त करने का अवसर नहीं है, न कि केवल कर्म के फल का अनुभव करने के लिए।

Bibi Nancharamma …  *బీబీ నాంచారమ్మ ఎవ్వరు…..*

 

तो यह पशु जन्म भी ईश्वर-प्राप्ति के लिए उपयोगी नहीं है!

और जब पुण्य और पाप कर्मों का फल मिल जाता है और परिपक्व हो जाता है, तो वह जीव मनुष्य जन्म लेता है।
इन जन्मों में वह पुण्य कर्मों के फल के कारण सुख, सुख और सुख भोगता है…

वह पाप कर्मों के फल के कारण दु:ख और पीड़ा का अनुभव करता है…
लेकिन इस मानव जन्म में केवल कर्मफल भोगने की ही नहीं, नए कर्म करने की शक्ति भी मौजूद है।

क्योंकि यह 3 उपकरणों के साथ एक जन्म है, शरीर, मन और बुद्धि मन के साथ स्वतंत्र रूप से सोचने और शरीर के साथ कर्म करने में सक्षम होने के लिए।

इसलिए, यह मानव जन्म सबसे अच्छा और दुर्लभ है, जिसमें ज्ञान प्राप्त करने का अवसर है और सर्वोच्च होने के आनंद के लिए उपयुक्त कर्म करने की शक्ति है।

Spread iiQ8

March 16, 2023 9:52 PM

149 total views, 0 today