Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories

 పగటి కలల పూజారి  Daydreaming priest, Panchatantra Telugu Friendship stories

 

ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పూజారి నివసించేవాడు, అతను పేదవాడు మరియు చాలా సోమరితనంగ ఉండేవాడు.  అతను కష్టపడి పనిచేయాలని అనుకోడు. కాని, ఏదైనా ఒక రోజు ధనవంతుడు కావాలని కలలు కనేవాడు.

Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 

భిక్షాటన చేసి వేడుకోవడం ద్వారా తన ఆహారాన్ని పొందేవాడు. ఒకరోజు ఉదయం భిక్షము అడుగుతుండగా ఒకరు పాలు ఉన్న కుండను ఇచ్చారు. అది తీసుకొని అతను చాలా ఆనందంగా ఉన్నాడు, మరియు పాలు కుండ తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు.

 

అతను పాల వేడిచేసి, దానిలో కొంత తాగి, మిగిలిన పాలను ఒక కుండలో అలాగే ఉంచాడు. పాలను పెరుగుగా మార్చడానికి కుండలో కొంచెం పెరుగును వేశాడు. తరువాత అతను విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు.

 

ఆరోజు పాలకుండ పొందినందుకు అతను చాలా ఆనందంగా ఉన్నాడు. మరియు అతను నిద్రపోతున్నప్పుడు ఏదో ఒకవిధంగా ధనవంతుడైతే తన కష్టాలన్నీ తొలగిపోతాయని కలలు కన్నాడు. అతని ఆలోచనలు అతను పెరుగు చేయాలనుకున్న పాలు కుండ వైపు తిరిగాయి.

Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము

అతను ఈ విధంగా కలలు కంటున్నాడు: ఉదయాన్నే పాల కుండ రెడీ అవుతుంది, అది పెరుగుగా మారుతుంది. నేను పెరుగును నుండి వెన్న తయారు చేస్తాను. నేను వెన్నను వేడి చేసి దాని నుండి నెయ్యి తయారు చేస్తాను. నెయ్యిని మార్కెట్‌కు తీసుకెళ్తాను, మరియు ఆ నెయ్యిని అమ్మేసి, కొంత డబ్బు సంపాదించుకుంటాను.

 

ఆ డబ్బుతో నేను ఒక కోడిని కొంటాను. కోడి గుడ్లు పెడుతుంది, కోడి ఆ గుడ్లను పొదుగుతుంది, ఆ విదంగా మరెన్నో కోళ్ళు మరియు కోడిపుంజులు పుడతాయి. ఈ కోళ్లు వందలాది గుడ్లు పెడతాయి మరియు నేను త్వరలో నా స్వంత  కోళ్ల ఫామ్‌ ను  పెడతాను. అని అతను ఊహించుకుంటూనే ఉన్నాడు.


నేను నా కోళ్లపారంలోని అన్ని కోళ్ళను అమ్మేసి, వచ్చిన డబ్బుతో  కొన్ని ఆవులను కొంటాను, మరియు ఒక పాల డెయిరీని తెరుస్తాను. పట్టణ ప్రజలందరూ నా దగ్గర నుండి పాలు కొంటారు. నేను చాలా ధనవంతుడిని అవుతాను, త్వరలో నేను బంగారు ఆభరణాలను కొంటాను. అప్పుడు నేను చాలా ధనవంతుడవుతాను, నేను ధనిక కుటుంబం నుండి ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాను.

త్వరలో నాకు ఒక అందమైన కొడుకు పుడతాడు. అతను ఏదైనా అల్లర్లు చేస్తే నేను చాలా కోపంగా ఉంటాను, మరియు అతనికి గుణపాఠం నేర్పిస్తాను, వినకపోతే అతన్ని పెద్ద కర్రతో కొడతాను.

Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu

అని కల కంటూ ఆ కల సమయంలో, అతను అనుకోకుండా తన మంచం పక్కన ఉన్న కర్రను తీసుకొని, తన కొడుకును కొడుతున్నాడని అనుకుంటూ, కర్రను పైకి లేపి కుండను కొట్టాడు. పాలకుండ  పగిలిపోయి, పాలన్నీ కిందపోయాయి , అతను నిద్ర నుండి వెంటనే మేల్కొన్నాడు. అప్పుడు అతను పగటి కలలు కంటున్న విషయాన్ని తెలుసుకున్నాడు.

Daydreaming priest, Panchatantra Telugu Friendship stories

Once upon a time there lived a priest in a village, he was poor and very lazy. He does not want to work hard. But, one day one dreams of becoming rich.

He gets his food by begging. One morning while asking for alms someone gave me a pot of milk. He was very happy to take it, and took the pot of milk and went home.

He boiled the milk, drank some of it, and kept the rest of the milk in a pot. Put a little yogurt in the pot to turn the milk into yogurt. Then he lay down to rest.

He was very happy to get the reign of the day. And while he was asleep he dreamed that if he got rich somehow he would get rid of all his troubles. His thoughts turned to the pot of milk he wanted to make yogurt.

Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories

He dreams: “In the morning the milk pot will be ready, it will turn into yoghurt. I will make butter from the yoghurt. I will heat the butter and make ghee from it. I will take the ghee to market, and sell that ghee and make some money.

With that money I will buy a chicken. The hen lays eggs, the hen lays those eggs, and thus more hens and hens are born. These chickens lay hundreds of eggs and I’ll soon be laying my own chicken farm. ”

“I will sell all the chickens in my barn and buy some cows with the money that comes in, and open a dairy. All the people in town will buy milk from me. I will become very rich, and soon I will buy gold jewelry. I will marry the girl.

Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

 

Soon I will have a beautiful son. If he does anything, I’m very angry, and I’ll teach him a lesson, and if I do not listen, I will beat him with a big stick. ”

During that dream rather than that dream, he accidentally took the stick next to his bed and, thinking that he was giving his son, lifted the stick and hit the pot. The ruler shattered and the ruler fell down, and he awoke immediately from his sleep. Then he realized what daydreaming was all about.

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories


Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8