Karthika Puranam Part 5, Vana Bhojana Mahima | కార్తీకపురాణం – 5 వ అధ్యాయము | *వనబోజన మహిమ*
Karthika Puranam Part 5, Vana Bhojana Mahima
Dear All, here are the details about Karthika Puranam Part 5, Vana Bhojana Mahima
కార్తీకపురాణం - 5 వ అధ్యాయము | *వనబోజన మహిమ*
*కిరాత మూషికములు మోక్షము నొందుట*
ఓ జనక మహారాజా ! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో
కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు.
కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచితంగా పూజించి , విష్ణుమూర్తిని ధ్యానించి , ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించ వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును.
ఈ విధముగా…
Read more
about Karthika Puranam Part 5, Vana Bhojana Mahima | కార్తీకపురాణం – 5 వ అధ్యాయము | *వనబోజన మహిమ*