Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు
Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు!
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు
Telugu Meanings Yama
Yamudu, Yamadharmaraj : యముడు , యమధర్మరాజు -
యమము (లయ) నుపొందించువాడు.
యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర.
నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Why is funerals culture is different in Hindu ?, హిందువుల అంత్యక్రియల సంస్కృతి ఎందుకు భిన్నంగా ఉంటుంది?,
పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు .
యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు.
నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).
యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు.
యముడు లేదా యమధర్మరాజు (Yama) హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని క…
Read more
about Yama Dharma Raju Names in Telugu, యమ ధర్మరాజు