Garuda Gamana Tava by S.Aishwarya గారు & S.Saundarya గారు, Garuda Gamana Stotram in Telugu pdf

Garuda Gamana Tava by S.Aishwarya గారు & S.Saundarya గారు, Garuda Gamana Stotram in Telugu pdf

 

Garuda Gamana Tava :-

గరుడ గమన స్తోత్రాన్ని మనం పఠిస్తే అంతే శుభమే జరుగుతుంది.ఈ శ్లోకాన్ని శృంగేరి మఠ పీఠాధిపతులు అయిన శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామిజి రచించారు. ఈ శృంగేరి మఠం కర్ణాటక లోని శృంగేరి లో ఉంది. హిందూ మతానికి సంబందించిన మఠాల్లో ఇది కూడా అత్యంత ప్రాచీనమైనది మరియు ప్రాముఖ్యత కలిగినది కూడా. స్వామి భారతి తీర్థ స్వాముల వారు గొప్ప పండితులు మరియు విద్వాంసులు, ఆయన శ్రీ మహావిష్ణువు ను కీర్తించడానికి ఈ స్తోత్రాన్ని రచించడం జరిగింది.

ఈ శ్లోకం లోని మొదటి చరణం యొక్క వివరణ ఇలా ఉంటుంది గరుడపై ప్రయాణించే విష్ణువు, పాదాల వంటి మీ తామరను ప్రతిరోజూ ఆశీర్వదించి నా మనస్సులో ప్రకాశింపజేయండి. ఓహ్ దేవా, దయచేసి నా బాధల నుండి నన్ను వదిలించుకోండి మరియు నా పాపాలన్నిటినీ మరియు నా పాపాల ప్రభావాన్ని తొలగించండి. మొదటి పద్యం నొక్కిచెప్పడానికి పునరావృతంతో ఐదు పంక్తులు ఉన్నాయి.

ఈ “గరుడ గమన తవ” శ్లోకాన్ని వింటుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది.మనసులో మరియు మెదడు లో ఉన్న చేదు ఆలోచనలు, ఉద్రికతలు, బాధలు అన్ని మరచిపోతాం.ఈ శ్లోకాన్ని ఉన్న మహిమ మరియు మహత్యం అలాంటిది.ఎలాంటి మనిషి ఐన మాములు స్థితికి తెచ్చే శక్తి ఈ శ్లోకానికి ఉంది అని చెప్పటం లో ఎలాంటి సందేహం లేదు.బాధలతో సతమతం అవుతున్న వారు, మనశ్శాంతి లేకుండా ఉన్న వారు, నిర్మలమైన మనసు తో ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారి మనసులో ఉన్న బాధలు అన్ని తొలగిపోయి మనశాంతి లభిస్తుంది.


Be Careful with FAKE Website of TTD | Tirumala Tirupati Devasthanam Original Website | తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్

ఈ శ్లోకం విన్న వారికి కూడా ఆ మహావిష్ణువు కృప వలన ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు లభించి వారి జీవితం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. మహావిష్ణువు మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరు కనీసం రోజు ఓ ఒక్కసారైనా దేవుని ముందు కూర్చుని ఈ శ్లోకాన్ని పఠించినట్టైతే వారికి అంత మంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని మరియు ఈ స్తోత్రాన్ని తప్పకుండ నిష్ఠ బియమాలతో పఠించి ఆ స్వామి కృపకి పాత్రులు కాగలరు.

Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care

 

Garuda Gamana Tava is a powerful Maha Vishnu Strotram. It is a beautiful Shloka, written by Jagadguru Bharathi Theertha Swamiji, of Sringeri Mutt, an ancient Advaita Vedanta monastery, located in Sringeri.

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!

1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీి – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!


Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE

by S.Aishwarya గారు & S.Saundarya

 

S.Aishwarya & her sister S.Saundarya are two of the most popular Carnatic musicians from the younger generation. They are the great-granddaughters of Bharat Ratna M. S. Subbulakshmi and the grand-daughters of Sangeeta Ratnakara Dr.Radha Viswanathan and the torch bearers of the precious MS and Radha Legacy.

S.Aishwarya began her first lessons from Smt.M.S Subbulakshmi and Smt.Radha Viswanathan when she was hardly 4 years old. The huge repertoire of songs which was part of the MS Bani, was painstakingly taught to Aishwarya by her Grandmother Dr.Radha for a period of 20 years.

S.Aishwarya is a disciple of Karnataka Kalashree Smt.Jambu Kannan. She currently learns the Veena from Smt. B. Nagalakshmi.

Saundarya is a disciple of Sangeeta Kala Acharya Smt.Neela Ramgopal. She learns the Carnatic Violin from Sri.Vishwajith Mathur. She learns Bharatntayam from Smt. Sumitra Nitin and also plays the western Violin.

Both the sisters learn Hindustani Music from Sri. Omkarnath Havaldar.

Solar Eclipse | 2023 తొలిసూర్య గ్రహాణం కి పాటించవలసిన నియమాలు | Do’s & Don’t During Solar Eclipse



G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021


How will be Kali Yuga Lord Krishna to Pandavas, Sri Krishan Telling about Kaliyugam, కలియుగం ఎలా ఉంటుంది?


Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

Spread iiQ8

January 24, 2022 1:00 PM

760 total views, 0 today