Money Fate అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!! iiQ8

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ..........!! Money Fate Good luck, signs that money will come to you soon .......... !!   అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ..........!! సాధారణంగా కొంతమందికే అదృష్టం ఉంటుందని, మంచి సంపన్నులు అవుతారని, Money Fate అదృష్టం, ధనం మంచి భవిష్యత్ ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు.. కష్టపడి పనిచేసినప్పుడు మనం ధనవంతులు అవుతామని, అదృష్టవంతులు అవుతామని చెబుతుంటారు. అయితే.. కొన్ని సంకేతాలు మీలో కనిపించినా.. మీకు ఎదురైనా.. మీరు అదృష్టం పొందుతారని.. రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురయ్యాయి అంటే.. మీకు దగ్గరలోనే డబ్బు ఉందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలంటే చూద్దాం.. కొబ్బరికాయ: నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు డబ్బు రాబోతోందని సంకేతం. ఆవు: మీ గ్రౌండ్ లో ఆవు గడ్డి తింటూ ఉంది అంటే.. ఆగ్రహించకండి. అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం. గోల్డెన్ స్నేక్: తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే…
Read more about Money Fate అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!! iiQ8
  • 0

తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? Where is the secret Vaikuntha cave located ?

Where is the secret Vaikuntha cave located in Tirumala? తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ .... ! ఇది కూడా చదవండి : తిరుమల గురించి నమ్మశక్యం కాని 10 నిజాలు ! ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు. (adsbygoogle = window.adsbygoogle || []).push({});       (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Lord Venkateswara Rupam, iiQ8, TTD వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు   What is Alipiri? అల…
Read more about తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? Where is the secret Vaikuntha cave located ?
  • 0

Where is the secret Vaikuntha cave located ? iiQ8 తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

Where is the secret Vaikuntha cave located in Tirumala? తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ .... ! ఇది కూడా చదవండి : తిరుమల గురించి నమ్మశక్యం కాని 10 నిజాలు ! ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు.     (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Where is the secret Vaikuntha cave located in Tirumala? Find everything you need.

iiQ8 indianinQ8.com

  List of Countries in the W…
Read more about Where is the secret Vaikuntha cave located ? iiQ8 తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?
  • 0

Rules in Temples

Rules in Temples   Hello, here are the Rules in Temples   తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు. 2) ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి. 3) శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది. 4) ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు. 5) దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. 6 )దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.   Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download   7) దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడ…
Read more about Rules in Temples
  • 0

Ketharnath way siva and parvathi conversation, కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!

Ketharnath way siva and parvathi conversation, కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!       కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!     ‘చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’   ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది.   అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది.   దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది…
Read more about Ketharnath way siva and parvathi conversation, కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!
  • 0

Silver Lights Pooja with devotional, వెండి దీపాలతో ఆరాధన – ఫలితాలు

Silver Lights Pooja with devotional, వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు   వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు:   వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును.   గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.   ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు. silver lights pooja with devotional వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు 1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.   Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి   2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది. 3. చంద్రుడు - తేజోవంతులు, …
Read more about Silver Lights Pooja with devotional, వెండి దీపాలతో ఆరాధన – ఫలితాలు
  • 0

Sri Anjaneya Sahastra Naamavali Telugu lo devotional

శ్రీ ఆంజనేయ సహస్ర నామావళి sri anjaneya sahastra naamavali telugu lo devotional ఓం శ్రీ ప్రదాయ నమః ఓం వాయుపుత్రాయ నమః ఓం రుద్రాయ నమః ఓం అనఘాయ నమః ఓం అజరాయ నమః ఓం అమ్రుత్యవే నమః ఓం వీర వీరాయ నమః ఓం గ్రామ వాసాయ నమః ఓం జనాశ్రయాయ నమః ఓం ధన దాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం శూరాయ నమః ఓం వీరాయ నమః ఓం నిధిపతయే నమః ఓం మునయే నమః ఓం పింగాక్షాయ నమః ఓం వరదాయ నమః ఓం వాగ్మినే నమః ఓం సీతాశోక వినాశాకాయ నమః ఓం శివాయ నమః ఓం శర్వాయ నమః ఓం పరస్మై నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వ్యక్తావ్యక్తాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం పిగకేశాయ నమః ఓం శృతి గమ్యాయ నమః ఓం సనాతనాయ నమః ఓం అనాదాయే నమః ఓం భగవతే నమః ఓం దేవాయ నమః ఓం విశ్వ హేతవే నమః ఓం జనాశ్రయాయ నమః ఓం ఆరోగ్య కర్త్రే నమః ఓం విశ్వేశాయ నమః ఓం విశ్వ నాదాయ నమః ఓం హరీశ్వరాయ నమః ఓం భర్గాయ నమః ఓ రామాయ నమః ఓం రామభక్తాయ నమః ఓం కళ్యాణాయ నమః ఓం ప్రకృతి స్థిరాయ నమః ఓం విశ్వమ్భారాయ నమః ఓం విశ్వ మూర్తయే నమః ఓం విశ్వాకారాయ నమః ఓం విశ్వ రూపాయ నమః ఓం విశ్వాత్మనే నమః ఓం విశ్వ సేవ్యాయ నమః ఓం విశ్వాయ నమః ఓం విశ్వ హరాయ నమః (ads…
Read more about Sri Anjaneya Sahastra Naamavali Telugu lo devotional
  • 0

Aapada lu Enemies Sudarshanastakam Telugu lo devotional

Aapada lu Enemies Sudarshanastakam Telugu lo devotional   ఆపదలను, శత్రువులను జయించే సుదర్శనాష్టకమ్.....!!   aapada lu enemies sudarshanastakam telugu lo devotional     ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణ స్తోమ భూషణ! జనిభయ స్థాన తారణ! జగదవస్థాన కారణ! నిఖిల దుష్కర్మ కర్మన! నిగమ సద్ధర్మ దర్శన! జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన|   108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names శుభ జగద్రూప మండన! సురజన త్రాస ఖండన! శతమఖ బ్రహ్మవందిత! శతపథ బ్రహ్మనందిత! ప్రథిత విద్వాత్స పక్షిత! భాజ దహిర్బుధ్వ లక్షిత! జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||     నిజపాద ప్రీత సద్గుణ! నిరుపధి స్పీత షడ్గుణ నిగమ నిర్వ్యూడ వైభవ! నిజ పర వ్యూహ వైభవ|| హరిహాయ ద్వేషి దారణ! హర పురప్లోష కారణ! జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన|| స్ఫుట తటిజ్జాల పింజర! పృథుతర జ్వాల పంజర! పరిగత ప్రత్న విగ్రహ! పరిమిత ప్రజ్ఞ దుర్గ్రహ! ప్రహరణ గ్రామ మండిత! పరిజన త్రాణ పండిత జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన|| భువనేత స్త్రయీమయ! సవనతేజ స్త్రయిమయ! నిరవధి స్…
Read more about Aapada lu Enemies Sudarshanastakam Telugu lo devotional
  • 0

Tuesday Durgamma Thalli ki deepam Telugu lo devotional

మంగళవారం దుర్గమ్మ తల్లికి దీపమెలిగిస్తున్నారా......!! tuesday durgamma thalli ki deepam telugu lo devotional   మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి. Dwaraka in Sea, These are the reasons, ద్వారక సముద్రంలో నిద్దరోతోంది! కారణాలు ఇవేనా?     ఇంకా మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి. అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.   Don’t Damage Tirumala Culture, తిరుమల జోలికి వెళ్లొద్…
Read more about Tuesday Durgamma Thalli ki deepam Telugu lo devotional
  • 0

Pancha Mukha Hanuman, Ela Vunchali Telugu lo Devotional

Pancha Mukha Hanuman, Ela Vunchali Telugu lo Devotional   పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే.... pancha mukha hanuman ela vunchali telugu lo devotional   Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి   శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు. మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..? •తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. •దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు. •పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. •ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. •ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఇక.. శని, మంగళవా…
Read more about Pancha Mukha Hanuman, Ela Vunchali Telugu lo Devotional
  • 0

Lord Maha Shiva Will Give Wealth, ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా….!!

Lord Maha Shiva Will Give Wealth   In this page we will have Lord Maha Shiva Will Give Wealth / ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా....!!   ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా....!! పురాణగాధ  Lord Maha Shiva Will Give Wealth:   పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలిగింది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికి విందుభోజనాలను ఏర్పాటు చేసి... తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరిని ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరిసంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు. అప్పుడు కుబేరుడు తన మనసులో.. ‘‘శివునికి ఒక ఇల్లు అంటూ లేదు... ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ వుంటాడు. అతను నా ఇంటిని చూసి ఆశ్చపోతాడు. అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది’’ అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు. అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి.. ఎవరు, ఎప్పుడు, ఏమిటి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు. అలాగే కుబేరుని అహంకార…
Read more about Lord Maha Shiva Will Give Wealth, ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా….!!
  • 0

Namastey Maha Maye Sri, నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే

Namastey Maha Maye Sri   Dear Reader, Namastey Maha Maye Sri   నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే, శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే దేవతలచేత పూజింపబడే లక్ష్మీ, తన హస్త మండే శంఖును, గదను ధరించి శ్రీపీఠంపై ఆసీనయైన ఆ మాహాలక్ష్మీకి నా నమస్సులు. నమస్తే గరుడారూడే కోలాసుభయంకరి, సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే గరుడుని అధిరోహించి కోలాసురునికి భయాన్ని కలిగించే సర్వపాపాల్ని పోగొట్టుదానవు అయిన శ్రీ మహాలక్ష్మీ నీకు నా నమస్కారాలు. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి, సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞురాలవు, అడిగిన వరాలను ఇచ్చే దానవు, దుష్టులకు భయం గోల్పెదానావు. అందరి దుఃఖాన్ని ప్రారద్రోలేదానావు ఐన మహాలక్ష్మీ నీకు నా నమోవాకాలు. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిని, బుద్ధిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించే దానవు, ఎల్లప్పుడూ మంత్రమూర్తివి అయిన మహాలక్ష్మీదేవిని నీవు నీకు నా వందనాలు. ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే   …
Read more about Namastey Maha Maye Sri, నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
  • 0

When to Remove Hair for Kids Head Shave, పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి….?

When to Remove Hair for Kids Head Shave, పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి....?

  పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి....?   పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.   పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ? Annaprasana for children should be done in how many months? When to Remove Hair for Kids Head Shave, ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది. పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ? What are Panchamrita and Panchagavyamulu? ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.   ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు? Why is the door so important?   ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కన…
Read more about When to Remove Hair for Kids Head Shave, పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి….?
  • 0

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!   సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!! మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.   Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!   సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష …
Read more about Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!
  • 0

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు iiQ8 info

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు     ప్రతి ఇంట్లో ఉదయం, దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు సాయంత్రం దీపారాధన చేసే అలవాటు, సంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది.   108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names   అయితే దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే.   అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగానే ఉందా ? మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ? కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది. నిత్యం చేసేదే అయినా.. దీపారాధనలో కొంతమంది తెలిసీ, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకుని.. మరోసారి చేయకుండా ఉండటం మంచిది. సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం.. 108 Nam…
Read more about దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు iiQ8 info
  • 0

సూర్యగ్రహ జపం, (Surya Graha Japam)

సూర్యగ్రహ జపం (Surya Graha Japam)     సూర్యగ్రహ జపం, (Surya Graha Japam)   ఆవాహనము: ఓం హ్రీం తిగ్మరశ్మేయే ఆరోగ్యదాయ స్వాహా అస్య శ్రీ సూర్యగ్రహ మహామంత్రస్య హిరణ్య స్తూప ఋషిః తిష్టుప్చదం: శ్రీ సూర్యగ్రహ దేవతా సూర్యగ్రహ ప్రసాద సిద్దర్థ్యే మంత్ర జపం కరిష్యే! కరన్యాసము: ఓం ఆకృష్ణేన - అంగుష్టాభ్యాం నమః ఓం రజసేతి - తర్జనీభ్యాం నమః ఓం వర్తమానో నివేశయన్నితి - మధ్యమాభ్యాం నమః ఓం అమృతం మర్త్యంచేతి - అనామికాభ్యాం నమః ఓం హిరణ్యయేన సవితారధేనేతి - కనిష్టికాభ్యాసం నమః ఓం ఆదేవోయాతి భువనావిపశ్యన్నితి - కరతలకర వృష్యాభ్యాసం నమః అంగన్యాసము: ఓం ఆకృష్ణేన - హృదయాయ నమః ఓం రజసేతి - శివసేస్వాహా ఓం వర్తమానో నివేశయన్నితి - శిఖాయైపషట్ ఓం అమృతం మర్త్యంచేతి - కవచాయ హుం ఓం హిరణ్యయేన సవితారధేనేతి - నేత్రత్రయాయ నౌషట్ ఓం ఆదేవోయాతి భువనావిపశ్యన్నితి - అస్త్రాయ ఫట్ ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః ఆదిదేవతాః అగ్ని దూతం వృణీమహే అస్య యజ్ఞస్య సుకృతం!! ప్రత్యథి దేవతా: కదృదాయ ప్రచేతనే మీధుష్టమాయ తవ్యసే! హోచేమశంతమంగ్ హృదే!! సూర్యగ్రహ ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు!! వేదమంత్రం: ఓం అక…
Read more about సూర్యగ్రహ జపం, (Surya Graha Japam)
  • 0

Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం

Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం   పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం ఘన చరిత్రకు, ఎన్నో పురాతన దేవాలయాలకు వేదికైన పొట్లపల్లిపై పురావస్తు శాఖ దష్టి సారిస్తే మరింత విలువైన చారిత్రిక సమాచారం లభ్యమయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పొట్లపల్లి గ్రామం అనేక ప్రాచీన ఆలయాలకు పేరెన్నిక గన్నది. ఎన్నో చారిత్రిక దేవాలయాలతో ఈ ప్రాంతం అనాదిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. క్రీ.పూ. బహత్ శిలాయుగం నుంచి కాకతీయుల కాలం వరకు చరిత్రనూ ఈ నేల తన కడుపులో దాచుకున్నట్లుగానూ తెలుస్తోంది. ఇక్కడ సుమారు 5 వేల సంవత్సరాల నాటి చారిత్రికాధారాలు లభ్యమైనట్లు చెబుతున్నారు. క్రీ.పూ. 2,500 సంవత్సరంలో ప్రాచీన మానవులు నివసించారని, క్రీ.పూ. 1,000 సంవత్సరంలో ఇక్కడ నాగజాతి నివసించిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్యులు, ద్రావిడులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని వారు అంటున్నారు. కళ్యాణి చాళుక్యులు, శాతవాహనులు, రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పారు. కాకతీయుల పాలనలో ఈ గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల…
Read more about Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం
  • 0

Guru Graha Dosha nivarana Telugu lo sothram 

Guru Graha Dosha nivarana telugu lo sothram గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం.. Guru Graha Dosha nivarana telugu lo sothram     జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.   సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. Importance of 5 Number, 5 Yokka Pramukyatha | 5 యొక్క ప్రాముఖ్యత Guru Graha Dosha nivarana telugu lo sothram జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్ ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. హయగ్ర…
Read more about Guru Graha Dosha nivarana Telugu lo sothram 
  • 0

Kanchi Paramacharya’s Glory, కంచి పరమాచార్య వైభవం!

Kanchi Paramacharya's Glory, కంచి పరమాచార్య వైభవం ! కంచి పరమాచార్య వైభవం    Kanchi Paramacharya gari vaibhavam telugu lo devotional పరమాచార్య స్వామి - పౌర్ణమి దర్శనం పరమాచార్య స్వామివారు కరుణాముర్తి అయిన మహదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామివారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరిని తన పిల్లలుగా బావిస్తారు అని నా అభిప్రాయం. అయన కారుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి. ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది. వారి సహాయకులు, సహాయం కోరి వెళ్ళినవారూ వాళ్ళ అనుభవాలని బహువిధాలుగా చెప్పుకుంటారు. Kanchi Paramacharya's Glory, కంచి పరమాచార్య వైభవం !   Kanchi Paramacharya's Glory, కంచి పరమాచార్య వైభవం   నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది. అయన ప్రతి పౌర్ణమి ర…
Read more about Kanchi Paramacharya’s Glory, కంచి పరమాచార్య వైభవం!
  • 0

Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam

Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam     🌹ఆయుత చండీయాగము 🌹  telugu lo devotional news data aayutha chandi yaagam అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అయుత చండీయగానికి సంబంధించి అసలేం జరుగుతుందంటే.. ఎవరూ స్పష్టంగా చెప్పేది లేదు. ఇంతకీ ఈ చండీయాగం జరిగే రోజుల్లో ఏం చేస్తారు?    Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam   అదెంత భారీగా అన్న విషయంపై చాలామందికి స్పష్టత లేదు. ఎంతమంది భోజనాలు చేయనున్నారు?    ఎంతమంది ప్రముఖులు వస్తున్నారు?ఎంత భారీగా ఏర్పాట్లు చేశారన్న విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ.. చండీ అంటే ఏమిటి? ఆ యాగం సందర్భంగా రుత్వికులు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రధానార్చకులు పురాణం మహేశ్వర శర్మ యాగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చెప్పుకొచ్చారు. అవేమంటే.. Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam =చండీ అంటే ఒక స్తోత్రం. వ్యాసుడు 18…
Read more about Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam
  • 0

Kanchi Paramacharya Vaibhavam, Telugu lo devotional news data, iiQ8

కంచి పరమాచార్య వైభవం.  Kanchi Paramacharya vaibhavam telugu lo devotional news data  “శ్రీ కన్యకురిచి అమ్మ రక్షణ” ఒక రోజు ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం పట్టుకోట్టై అనే పట్టణం నుండి వచ్చాడు. దర్శనం అనంతరం మహాస్వామి వారితో "నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలా మంది జ్యోతిష్కులను అడుగగా, వారు ఎన్నో పరిహారాలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేయించాను కాని ఏమి ఉపయోగం లేదు” అని అన్నాడు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆ పెద్దమనిషిని "మీ ఊరి సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉన్నదా?" అని ప్రశ్నించారు.     ఆ మాటవిని ఆ పెద్దమనిషి చాలా ఆశ్చర్యపోయాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషితో "అక్కడ ఒక మహామాయా దేవి ఆలయం ఉన్నది. చాలా శక్తి వంతమైన దేవీ స్వరూపం. ఒక యాభై రూపాయలు పంపి అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకము చేయించు. నీ కారు ముందు “కన్యకురిచి అమ్మవారి ప్రసన్నః” అని అమ్మ రక్షణలో ఈ కారు ఉంది అని రాయించు” అని చెప్పారు.   ఆ పెద్దమనిషి నిశ్చేష్టుడయ్యి, నోట మాటరాక అలా నిల…
Read more about Kanchi Paramacharya Vaibhavam, Telugu lo devotional news data, iiQ8
  • 0