Babru Vahanudu, Bali Chakravarthi, Barbareekudu – History names in Telugu, iiQ8

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

Babru Vahanudu, Bali Chakravarthi, Barbareekudu – History names in Telugu, iiQ8

BabruvAhanuDu-బభృవాహనుడు :

బభృవాహనుడు అర్జునుడు మరియు మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.

 

What is Mattu Pongal, Why Celebrating the Pongal Benefits పొంగల్ ఎందుకు జరుపుకుంటారు

 

 

Bali chakravarti: బలిచక్రవర్తి —

బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడు మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, వామనుడు(హరి) తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపుతాడు.

 

 

Bhagavad Gita in 100 Sentences Telugu , భగవద్గీత, మహాభారతము సమగ్ర సారాంశము

 

BarbareekuDu – బర్బరీకుడు :

బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు.

 


Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8


Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami


How to Donate / Contribution to Shri Rama Temple construction in India


Ayodhya Shri Ram Mandir Bhoomi Pujan – అయోధ్య శ్రీ రామ్ మందిర్ భూమి పూజ!


Lord Ganesh prayer in Telugu – గణేశ ప్రార్థన

Spread iiQ8

April 30, 2015 7:44 PM

446 total views, 0 today