Dharvantari, Dharma Raju, Dharma Vyadhudu, ధర్వంతరి, ధర్మరాజు, ధర్మవ్యాధుడు

Dharvantari, Dharma Raju, Dharma Vyadhudu, ధర్వంతరి, ధర్మరాజు, ధర్మవ్యాధుడు

 

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — Dharvantari, Dharma Raju, Dharma Vyadhudu, ధర్వంతరి, ధర్మరాజు, ధర్మవ్యాధుడు క్లుప్తముగా వాటి వివరాలు

 

Dharvantari, Dharma Raju, Dharma Vyadhudu – 

ధర్వంతరి, ధర్మరాజు, ధర్మవ్యాధుడు 

Dharvantari: ధర్వంతరి — 

క్షీరసాగర మధన సమయము లో జర్మించినది . ఆయుర్వేదానికి అధిష్టాన దేవత .

Germinated during lactation. The presiding deity of Ayurveda.

Dharma Raju : ధర్మరాజు — 

మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . యుధిష్టిరుడని మరొక పేరు . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు .

Dharma Vyadhudu : ధర్మవ్యాధుడు —

మిధిలా నగరము లో ఉండేవాడు . సమస్త ధర్మాలూ చక్కగా తెలిసినవాడు .

Mithila lived in the city. He is well versed in all virtues.

Dhrutaraastrudu :ధృతరాష్ట్రుడు —

కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు . అంధుడు . గాంధారి ఈయం భార్య . దుర్యోధనుడు .. .తదితర నూరు మంది కుమారులు , వీరినే కౌరవులు అంటారు .

Son of Vichitraveeru, Kuruvamsharaju. Blind. Gandhari is the wife of Iam. Duryodhana .. .etc., A hundred sons, who are called Kauravas.

Dharvantari, Dharma Raju, Dharma Vyadhudu, ధర్వంతరి, ధర్మరాజు, ధర్మవ్యాధుడు

Duryodhanudu : దుర్యోధనుడు – 

(దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.

మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రధముడు, కౌరవాగ్రజుడు.

గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు. 

గాంధారీ గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరవాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది.

ఈ విషయంవిన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరవాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు.

గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు.

తరవాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.

 

Importance of 5 Number, 5 Yokka Pramukyatha | 5 యొక్క ప్రాముఖ్యత


Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.


9 Evidences which prove that Ramayan is not a myth, it is our History

Spread iiQ8

April 30, 2015 7:50 PM

943 total views, 0 today