The Bible Genesis – ఆదికాండము 1 , Bible Aadi Kaandamu Telugu Bible

The Bible Genesis – ఆదికాండము – 1

genesis

1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

referenceహెబ్రీయులకు 1:10reference, హెబ్రీయులకు 11:3reference

1. In the beginning God created the heaven and the earth.
2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

2. And the earth was without form and void, and darkness was upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters.
3. దేవుడుreference వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
reference2
కోరింథీయులకు 4:9reference

3. And God said, “Let there be light”; and there was light.

4.
వెలుగు మంచిదైనట్టు దేవుడుreferenceచూచెను; దేవుడుreference వెలుగును చీకటిని వేరుపరచెను.

4. And God saw the light, that it was good; and God divided the light from the darkness.


5.
దేవుడుreference వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

5. And God called the light Day, and the darkness He called Night. And the evening and the morning were the first day.

6.
మరియు దేవుడుreferenceజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
reference2
పేతురు 3:5reference

6. And God said, “Let there be a firmament in the midst of the waters, and let it divide the waters from the waters.”

7.
దేవుడుreference ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

7. And God made the firmament, and divided the waters which were under the firmament from the waters which were above the firmament; and it was so.

8.
దేవుడుreference ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.

8. And God called the firmament Heaven. And the evening and the morning were the second day.

9.
దేవుడుreferenceఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

9. And God said, “Let the waters under the heaven be gathered together unto one place, and let the dry land appear”; and it was so.

10.
దేవుడుreference ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడుreference చూచెను.

10. And God called the dry land Earth; and the gathering together of the waters called He Seas; and God saw that it was good.

11.
దేవుడుreferenceగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.
reference1
కోరింథీయులకు 15:38reference

11. And God said, “Let the earth bring forth grass, the herb yielding seed, and the fruit tree yielding fruit after his kind, whose seed is in itself, upon the earth”; and it was so.

12.
భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడుreference చూచెను

12. And the earth brought forth grass, and herb yielding seed after his kind, and the tree yielding fruit, whose seed was in itself, after his kind; and God saw that it was good.

13.
అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.

13. And the evening and the morning were the third day.

14.
దేవుడుreferenceపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,
Viswamitra విశ్వామిత్రుడు https://knowledgebase2u.blogspot.com/2015/05/viswamitra.html

14. And God said, “Let there be lights in the firmament of the heaven to divide the day from the night; and let them be for signs and for seasons, and for days and years;


15.
భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.

15. and let them be for lights in the firmament of the heaven to give light upon the earth”; and it was so.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed.

Spread iiQ8

April 15, 2015 6:16 PM

737 total views, 1 today