Lent Prayers Telugu Messages – లెంట్ ప్రార్థనలు తెలుగు సందేశాలు | ఎవరు మరణానికి పాత్రులు?
Lent Prayers Telugu Messages లెంట్ ప్రార్థనలు తెలుగు సందేశాలు | ఎవరు మరణానికి పాత్రులు? | @MotivationalDevotional
మరణమునకు పాత్రుడని ఎంచబడిన యేసుక్రీస్తు - (మన స్థానం లో మరణ శిక్ష విధింపబడిన వాడు)
Matt 26:62-66 (Tel)
62 ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. 63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు –నీవన్నట్టే. 64 ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా 65 ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని--వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; 66 మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.
Luke 23:20-22 (Tel)
20 పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను. 21 వారు వీనిని సిలు…
Read more
about Lent Prayers Telugu Messages – లెంట్ ప్రార్థనలు తెలుగు సందేశాలు | ఎవరు మరణానికి పాత్రులు?