Sri Bhagavad Gita Telugu Part 18, iiQ8, Bhagavad Geetha in Telugu
మోక్షసన్యాస యోగం(18 వ అధ్యాయం)
Sri Bhagavad Gita Telugu Part 18, iiQ8, Bhagavad Geetha in Telugu
అర్జునుడు:
కృష్ణా! సన్యాసము, త్యాగము అంటే ఏమిటి? వివరంగా చెప్పు?
కృష్ణుడు:
కోరిక చే చేయు కర్మలను మానడం సన్యాసమనీ, కర్మఫలితాలు విడిచిపెట్టడమే త్యాగమని పండితులు అంటారు.కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ, దాన తపస్సులను విడవకూడదని కొందరు అంటారు.
త్యాగ విషయంలో నా అభిప్రాయం ఏమంటే చిత్తశుద్దిని కల్గించు యాగ, దాన, తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు.వాటిని కూడా మమకారం లేక, ఫలాపేక్ష లేక చెయ్యలని నా అభిప్రాయం.
కర్తవ్యాలను విడిచిపెట్టడం న్యాయం కాదు.అలా విడవడం తామస త్యాగం.
శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం.ఫలితం శూన్యం.
శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ, కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్వికత్యాగం.ఇలా చేయువాడు, సందేహాలు లేనివాడు ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు.సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు.
శరీరం కల్గినవారు కర్మలను వదలడం అసాధ్యం.కాబట్టి కర్మఫలితాన్ని వదిలేవాడే త్యాగి.
ఇష్టము, అనిష్టము, మిశ్రమము అని కర్మఫలాలు మూడు రకాలు.కోరిక…
Read more
about Sri Bhagavad Gita Telugu Part 18, iiQ8, Bhagavad Geetha in Telugu