Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana
శ్రీ చక్రం గురించి ఒక ఆలోచన.........!!!!
sri chakram oka alochana devuni gudi lo aradhana
ఈ నాడు శ్రీ చక్రాన్ని మనందరం పూజిస్తాం. ఇంటి లో దేవుని గుడిలో పెట్టి ఆరాధిస్తాం ఎందుకు.
Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana
శ్రీ చక్రానికి అధి దేవత శ్రీమాత. ఆది పరాశక్తి. అంటే శక్తిని ఆరాధిస్తున్నాం. అంతేనా ఇంకేమైనా రహస్య సంకేతాలు దీనిలో ఉన్నాయా అనేది ఆలోచించం. మన ఋషులు మనకు అన్ని విషయాలనూ సంకేత రూపంలో అందించారు. ఈ ఆరాధనలో రెండు మార్గాలను ఇమిడ్చారు.
ఒకటి ఆధ్యాత్మిక సాధన రెండు బౌతిక సాధన. రేండూ మానవ మనుగడకు అవసరమే. బౌతిక సాధన లేని ఆద్యాత్మికం వ్యర్థమే, ఆధ్యాత్మిక సాధనలేని భౌతికము వ్యర్థమే.
మానవుడు చతుర్విద ఫలపురుషార్థాలను సాధించాలని మన శాస్త్రాలు బోధిస్తాయి.
ధర్మం, మోక్షం ఆధ్యాత్మికమైతే. అర్థం, కామం భౌతికం. ఈ రెండింటినీ సమానంగా తీసుకువెళ్ళగలిగారు కనుకనే మన వారు మహర్షులయ్యారు.
108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names
ఏమిటి సైన్సును గురించి మాట్లాడే వాడు ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారా..... విషయం అటువంటిది.....
…
Read more
about Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana