Goonodu guddodu telugu lo stories kathalu, గూనోడు-గుడ్డోడు
Goonodu guddodu telugu lo stories kathalu గూనోడు-గుడ్డోడు
తెలివితేటలు, ధైర్యసాహసాలు ఉంటే ఎవరైనా రాణించవచ్చు. అంగవైకల్యం దానికి అడ్డురాదు- అని చెప్పే కధలు జానపద సాహిత్యంలో కొల్లలుగా ఉన్నై. అలాంటి కథల్లో ఒకటి, గుడ్డోడు-గూనోడు. ఈ కథలో భాష ఒకింత పరుషంగా ఉన్నదనిపిస్తుంది- కానీ నిజం జానపద కథల్ని ఇలాగే కద, చెప్పేదీ, వినేదీనీ!?
ఒక పల్లెటూళ్లో ఒక గూనోడు, ఒక గుడ్డోడు మంచి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళిద్దరికీ పెద్దగా పనేమీ చేతనయ్యేదికాదు. అందుకని గూనోడు, గుడ్డోడి చెయ్యి పట్టుకునిపోతూ ఇంటింటా అన్నం పెట్టించుకుని తినేవారు.
Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కొంతకాలానికి ఊళ్ళో వాళ్లందరూ పని చేయకుండా అడుక్కునే మిత్రులిద్దరినీ తిట్టడం మొదలుపెట్టారు. దాంతో 'ఎంతకాలం, ఈ బతుకు?' అనిపించింది గూనోడికి, గుడ్డోడికి. ఇక ఆ పల్లెను విడిచి పట్నం వెళదామనుకున్నారు ఇద్దరూ. అనుకున్నదే తడవుగా వాళ్లిద్దరూ పట్నానికి బయలుదేరారు. పల్లెనుండి పట్నానికి ఒక పెద్ద అడవి గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ అడవిల…
Read more
about Goonodu guddodu telugu lo stories kathalu, గూనోడు-గుడ్డోడు