What to ask Lord Shiva? శివుడిని ఏం అడగాలి? भगवान शिव से क्या मांगें?
What to ask Lord Shiva? - *శివుడిని ఏం అడగాలి?*
1) శివుడికి అంతా తెలుసు /అన్నీ తెలుసు
2) శివుడికి మనకు ఏం ఇవ్వాలి ? ఎప్పుడు ఇవ్వాలి? అన్నీ తెలుసు
3) శివుడికి మన పాప- పుణ్యాలు అన్నీ తెలుసు
*మరి అన్నీ శివుడికి తెలుసు కదా, మనం శివుడిని ఏం అడగాలి?*
*శివుడికి తెలిసినా - మన తృప్తి కోసం అడగాలి*
*ఎలాంటివి అడగాలి?(ఇవి కోరికలు కాదు)*
4) నాకు పెళ్ళి కావాలి
5) నాకు కొడుకు/కూతురు పుట్టాలి
6) నాకు మనసు ప్రశాంతత కావాలి
7) నా దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలి
😎 నాకు ధర్మం - భక్తి కావాలి
9) నా మనస్సు అధర్మమైన కోరికలు అడగకూడదు
10) జీవితంలో రాబోయే కష్టాలను తట్టుకునే శక్తి కావాలి
11) నేను ఎప్పుడూ ధర్మం తప్పకూడడు
12) నేను ఎంతో మందికి సహాయం చేయాలి
*ఎలాంటివి అడగ కూడదు?(ఇవి కోరికలు)*
13) నాకు చాలా డబ్బు/బంగారం కావాలి
14) నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలి
15) నేను ఎమ్మెల్యే/మంత్రి కావాలి
16) నాకు ప్రమోషన్ కావాలి
17) నన్ను అందరూ గౌరవించాలి
18) నాకు చాలా పేరు /ప్రతిష్ఠ రావాలి
🙏🏻ఓం నమః శివాయ
శివాయ నమః ఓం 🙏🏻
Ugadi Dat…
Read more
about What to ask Lord Shiva? శివుడిని ఏం అడగాలి? भगवान शिव से क्या मांगें?