Sri Shankara Acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!
Sri shankara acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!
శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!
శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికి గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్,
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
Read more about Sri Shankara Acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!