About Pancha Number , పంచ అనే సంఖ్య విశిష్టత, Value of 5
పంచ అనే సంఖ్య విశిష్టత About Pancha number -
పంచ భూతములు – భూమి,నీరు, అగ్ని, గాలి, ఆకాశము. ( పృథివ్యాపస్తేజో వాయురాకాశములు )
పంచేంద్రియాలు - ఘ్రాణేంద్రియం (ముక్కు), రసనేంద్రియం (నాలుక), చక్షురింద్రియం (కన్ను), త్వగింద్రియం(చర్మం), శ్రోత్రేయింద్రియం (చెవి)
పంచ మహాపాతకాలు – స్వర్ణస్తేయం, సురాపానం, బ్రహ్మహత్య, గురుపత్నిగమనం, మహాపాతకసహవాసము (బంగారం దొంగిలించటం, మద్యం సేవించడం, బ్రాహ్మణుని హత్య చేయడం, గురువు భార్యను పొందడం,మహా పాపులతో చెలిమి చేయడం)
పంచ పర్వములు – కృష్ణపక్ష అష్టమి, కృష్ణపక్ష చతుర్డశి, అమావాస్య ,పూర్ణిమ, సంక్రాంతి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami
పంచ ప్రాణములు – ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం
పంచోపవాయువులు – నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనుంజయం
పంచ మహాకావ్యాలు- మనుచరిత్ర (పెద్దన), వసు చరిత్ర(భట్టుమూర్తి), రాఘవ పాండవీయం(సూరన), పాండురంగమాహత్మ్యం(తెనాలి రామలింగడు), శృంగార నైషధము(శ్రీనాధుడు).
పంచ కన్యలు – అహల్య, తార, ద్రౌపది,సీత, మండోదరి.
పం…
Read more
about About Pancha Number , పంచ అనే సంఖ్య విశిష్టత, Value of 5
