Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

గజేంద్ర మోక్షం - శ్రీమద్భాగవతం

 

sri bhagavad gita telugu font pdf part 6 

 

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. అక్కడ వరుని దేవుని దయచేత యెప్పుడూ మలయమారుతం వీస్తూనే ఉంటుంది. అందుచేత అక్కడికి దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారు.

హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.

 

పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక అడవికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠతో విష్ణుధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యముని తన శిష్యులతో ఆ అడవికి వచ్చాడు. ఎదురుగా వచ్చినా తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ మునిని చూడలేదు. లేచి నమస్కరించలేదు. అగౌరవం చేసాడు అని అగస్త్యునికి రా…

Read more about Sri Bhagavad Gita Part-6, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana

శ్రీ చక్రం గురించి ఒక ఆలోచన.........!!!!  sri chakram oka alochana devuni gudi lo aradhana  ఈ నాడు శ్రీ చక్రాన్ని మనందరం పూజిస్తాం. ఇంటి లో దేవుని గుడిలో పెట్టి ఆరాధిస్తాం ఎందుకు. Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana శ్రీ చక్రానికి అధి దేవత శ్రీమాత. ఆది పరాశక్తి. అంటే శక్తిని ఆరాధిస్తున్నాం. అంతేనా ఇంకేమైనా రహస్య సంకేతాలు దీనిలో ఉన్నాయా అనేది ఆలోచించం. మన ఋషులు మనకు అన్ని విషయాలనూ సంకేత రూపంలో అందించారు. ఈ ఆరాధనలో రెండు మార్గాలను ఇమిడ్చారు. ఒకటి ఆధ్యాత్మిక సాధన రెండు బౌతిక సాధన. రేండూ మానవ మనుగడకు అవసరమే. బౌతిక సాధన లేని ఆద్యాత్మికం వ్యర్థమే, ఆధ్యాత్మిక సాధనలేని భౌతికము వ్యర్థమే. మానవుడు చతుర్విద ఫలపురుషార్థాలను సాధించాలని మన శాస్త్రాలు బోధిస్తాయి. ధర్మం, మోక్షం ఆధ్యాత్మికమైతే. అర్థం, కామం భౌతికం. ఈ రెండింటినీ సమానంగా తీసుకువెళ్ళగలిగారు కనుకనే మన వారు మహర్షులయ్యారు. 108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names ఏమిటి సైన్సును గురించి మాట్లాడే వాడు ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారా..... విషయం అటువంటిది..... …
Read more about Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana
  • 0

3 Desires, Telugu Devotional, iiQ8, Moodu Korikalu

moodu korikalu three desires bhakthi devotional data news మూడు కోరికలు   3 Desires, Telugu Devotional, iiQ8, Moodu Korikalu ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు.   "అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్!  దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!   ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.   మొదటిది.... ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.   రెండవది... బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.   మూడవది... అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జ…
Read more about 3 Desires, Telugu Devotional, iiQ8, Moodu Korikalu
  • 0

Telugu Moral Stories – Kids Stories – Durasha Dukham naku Chetu

పాత సామెత - " దురాశ దుఃఖమునకు చేటు "  Durasha Dukham naku Chetu Old adage - "Greed hurts"    పాత సామెత - " దురాశ దుఃఖమునకు చేటు " కు - తగిన విదేశీ కధ ॥ సహజ సౌందర్య ప్ర కృతిని చూచి ఆనందిస్తూన్న సమయం లో ఎందుకో , నాకు ఈ కధ స్ఫూరించింది , వెంటనే మీకు తెలియ జేస్తూన్న , ఫ్రెండ్స్ !! ఒకానొకప్పుడు గ్రీసు దేశం ( నేటి గ్రీకు ) లో ' ఏధెన్సు ' నగరాన్ని మిథాస్ అనే రాజు ఉండేవాడు .దురాశాపరుడు , ఇంకా ఇంకా కావాలనే తత్వ మతనిది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2…
Read more about Telugu Moral Stories – Kids Stories – Durasha Dukham naku Chetu
  • 0

Kanchi Paramacharya Swamy , iiQ8, Telugu Wisdom, Devotional

పరమాచార్య స్వామి - పౌర్ణమి దర్శనం kanchi paramacharya vaibhavam telugu lo stories devotional hindu  కంచి పరమాచార్య వైభవం Kanchi Paramacharya Swamy , iiQ8, Telugu Wisdom, Devotional   పరమాచార్య స్వామివారు కరుణాముర్తి అయిన మహదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామివారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరిని తన పిల్లలుగా బావిస్తారు అని నా అభిప్రాయం.     అయన కారుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి. ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది. వారి సహాయకులు, సహాయం కోరి వెళ్ళినవారూ వాళ్ళ అనుభవాలని బహువిధాలుగా చెప్పుకుంటారు.   నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది. అయన ప్రతి పౌర్ణమి రోజు మహాస్వామి వారిని దర్శనం చేసుకోమని సూచించారు.   అలా ఒకసారి నేను బొంబాయి నుండి దర్శనానికై వస్త…
Read more about Kanchi Paramacharya Swamy , iiQ8, Telugu Wisdom, Devotional
  • 0

Sri Venkata Chala Mahatyam, Om Namo Venkatesha, iiQ8

Sri Venkata chala mahatyam om namo venkatesha 7 hills tirumala tirupati  మహత్యం... 🌿

🍁

...తిరుమల క్షేత్రాన్నీ... కాలి నడకతో అదిరోహిస్తే ...పాప ఖర్మలన్నియూ దహించుకుపోతాయి...

🍁🍁

...శ్రీనివాసా... కరుణాసముద్రా... రాబోయే కలియుగం అత్యంత పాప భరితం కానున్నది...

 

కలియుగ మనుషుల్లో... నీతి నియమం... సత్యం... ధర్మం... శాంతి... అహింస... న్యాయం... సత్కర్మ... అనేవి నామామాత్రంగానే కనిపిస్తాయని...

 

కలియుగంలో అనేక ఉత్పాతాలు సంభవిస్తాయని... దైవ ద్రోహులు అధికం అవుతారని...

 

Read more about Sri Venkata Chala Mahatyam, Om Namo Venkatesha, iiQ8

  • 0

Ayyappa 108 Sarana Lyrics Gosham, iiQ8, Hindu devotional data

Ayyappa 108 Sarana Lyrics Gosham Ayyappa 108 Sarana Gosham is the 108 different names of Lord Ayyappa chanted by Ayyappan devotees while trekking the Sabari Hills to reach Sabarimala Temple in Kerala. Each of the 108 Ayyappa Saranam conclude with the “Saranam Ayyappa”. Below is the lyrics of Ayyappa 108 Sarana Gosham. 108 Sarana Gosham of Sabarimala Ayyappan  1) Swamiye Saranam Ayyappa 2) Harihara Suthane Saranam Ayyappa 3) Kannimoola Mahaa Ganapathy Bhagavaane Saranam Ayyappa 4) Shakti Vadivelan Sodarane Saranam Ayyappa 5) Maalikaippurattu Manjamma Devi Lokamathave Saranam Ayyappa 6) Vaavar Swamiye Saranam Ayyappa 7) Karuppanna Swamiye Saranam Ayyappa 8) Periya Kadutta Swamiye Saranam Ayyappa 9) Cheriya Kadutta Swamiye Saranam Ayyappa 10) Vana Devathamaare Saranam Ayyappa 11) Durga Bhagavathi Maare Saranam Ayyappa 12) Achchan Kovil Arase /Achchan Kovil Rajave Saranam Ayyappa 13) Anaadha Rakshagane Saranam Ayyappa 14) Annadhaana Prabhuve Saranam …
Read more about Ayyappa 108 Sarana Lyrics Gosham, iiQ8, Hindu devotional data
  • 0

Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha – Saankhya Yogamu

సాంఖ్యయోగము (2 వ అధ్యాయం)   Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు.     కాని అర్జునుడు "నేను గురువులను,పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను.అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా.నాకు దుఃఖం ఆగడంలేదు.నేను నీ శిష్యుణ్ణి.నాకేది మంచిదో నీవే చెప్పు"అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు.అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో "దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు.తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని,వర్తమానం గురించికాని బాధపడరు.అయినా నేను,నువ్వు,ఈ రాజులు గతంలోనూ ఉన్నాము.భవిష్యత్తులోనూ ఉంటాము.బాల్యము,యవ్వనము,ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే.సుఖదుఃఖాలు శాశ్వతం కావు.ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు. ఆత్మ లక్షణాలు దేహం అనిత్యం,కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం.ఆత్మ సర్వవ్యాపకం.దేహాలు నశించినా ఆత్మ నశించదు.ఆత్మ చంపబడుతుందని కాని,చంపుతుందనిగాని భావించేవార…
Read more about Bhagavad Gita in Telugu Part 2, iiQ8, Srimad Bhagavat Geetha – Saankhya Yogamu
  • 0

Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

అర్జున విషాద యోగము  ఈ అధ్యాయం మొదటిది. Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి    బలాల, యోధుల గురించి పన్నిన, పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు. అప్పుడు కౌరవులబలం, వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు. కృష్ణుడు అలానే చేసాడు. అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను, గురువులను, వయో వృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. "కృష్ణా! అందరు మనవాళ్ళే, వారిలో కొందరు పుజ్యనీయులు. వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా. ఎవరు గెలుస్తారో తెలియదు. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. దుఃఖం చేత…
Read more about Sri Bhagavad Gita Part1, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part-4, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

జ్ఞానయోగము (4 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part-4, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు.కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది.     అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము.నివు చెప్పినది ఎలా సాధ్యము?" అన్నాడు. కృష్ణుడు "నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి.అవన్నీ నాకు తెలుసు.నీకు తెలియదు.నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకునేనే జన్మిస్తుంటాను. ధర్మహాని - అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు ప్రతియుగంలోను నేను అవతరిస్తాను. ఈ విధంగా తెలుసుకొన్నవాడు,రాగ,ద్వేష,క్రోధ,భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను.మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.కర్మఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు. గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను.నేను ఆకర్తను,అవ్యయుడను. నిష్కాముదనై కర్మలను ఆచరించడం వ…
Read more about Sri Bhagavad Gita Part-4, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

కర్మయోగము  (3 వ అధ్యాయం)   Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్దం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు "   ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానయోగంగానూ,యోగులకు కర్మయోగంగానూ చెప్పాను.కర్మలు(పనులు) చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు.కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు.ఇంద్రియనిగ్రహం కలిగి,ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు. యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధహేతువులు.బ్రహ్మదేవుడు యజ్ఞాలవలన ప్రజలు వృద్ది పొందుతారని ఉపదేశించాడు. యజ్ఞాల ప్రాముఖ్యత యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు.యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాలనుండి విముక్తులవుతారు.కర్మల వలన యజ్ఞాలు,యజ్ఞం వలన వర్షం,వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకలభూతాలు పుడుతున్నాయి. పరమాత్మ వలన వేద…
Read more about Sri Bhagavad Gita Part-3, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part-5, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

కర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము) Sri Bhagavad Gita Part-5, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు: కర్మలను వదిలివేయమని ఒకసారీ,కర్మానుష్టానము చేయమని ఒక సారి చెప్తున్నావు.వీటిలో ఏది అనుసరించాలో చెప్పు? కృష్ణుడు:   కర్మత్యాగం,నిష్కామకర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం.రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాలనుండి తరిస్తారు.     జ్ఞానయోగం,కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది.రెండూ ఒకటే అనే భావం కలిగిఉండాలి. యోగియై సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు, శుద్దమనస్కుడు, ఇంద్రియనిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చూసినా,వినినా,తాకినా,వాసన చూసినా,నిద్రించినా,శ్వాసించినా,మాట్లాడుతున్నా - ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయనుకుంటాడు కాని తానేమీచేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితంపైన ఆశ లేక,ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు. యోగులు అహంకారం లే…
Read more about Sri Bhagavad Gita Part-5, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Telugu font pdf Part 8 , iiQ8

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) Sri Bhagavad Gita Telugu font pdf Part 8 , iiQ8 అర్జునుడు:     కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.   భగవానుడు:   నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.   మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు.   ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు.   వేదవేత్తలు,నిష్…
Read more about Sri Bhagavad Gita Telugu font pdf Part 8 , iiQ8
  • 0

Sri Bhagavad Gita Telugu font pdf Part-7, iiQ8 Devotional

విజ్ఞానయోగము(7 వ అధ్యాయము) Sri Bhagavad Gita Telugu font pdf Part-7, iiQ8 Devotional కృష్ణుడు:   నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను. వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. నా ఈ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ది, అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి,నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు. దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది. నీళ్ళల్లో రుచి,సూర్యచంద్రులలో కాంతి,వేదాలలో "ఓం"కారం,ఆకాశాన శబ్దం,మనుషులలో పౌరుషం,భూమి యందు సువాసన,అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని ప్రాణులకు మూలకారణం,బుద్ధిమంతులలో ధైర్యం,బలవంతులలో కామరాగాలు లేని బలం,సర్వజీవులలో ధర్మవిరుద్ధం కాని కామం నేనే. Yog…
Read more about Sri Bhagavad Gita Telugu font pdf Part-7, iiQ8 Devotional
  • 0

Sri Bhagavad Gita Part12, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

భక్తి యోగము(12 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part12, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు: సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?    కృష్ణుడు: నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగ…
Read more about Sri Bhagavad Gita Part12, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

విభూతి యోగము(10 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu కృష్ణుడు: నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను. నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు.ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం.నాకు మొదలుచివరా లేవు.సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు. అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి. సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు. నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు. నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు. నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను. Yogiswara Shri Krishna said in Bhagavad Gita, యోగీశ్వరుడైన “శ్రీకృష్ణుడు”  …
Read more about Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Telugu font pdf Part-9, iiQ8 Devotional

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము) Sri Bhagavad Gita Telugu font pdf Part-9, iiQ8 Devotional కృష్ణుడు: అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను. ఈ విద్య హస్యము, ఉత్తమం, ఫలప్రదం, ధర్మయుక్తం, సులభము, శాశ్వతం. దీన్ని పాటించనివారు పుడుతూనే ఉంటారు. నిరాకారుడనైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను.అంతా నాలోనే ఉంది.నేను వాటియందు లేను. జీవకోటి నన్ను ఆశ్రయించిలేదు.నా ఈశ్వర శక్తిని చూడు.నేనే అంతా సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిని ఆశ్రయించి ఉండను.ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి. ప్రళయకాలంలో అన్ని ప్రాణులూ నా మాయలోనే లయమవుతాయి,సృష్టి మొదలులో నా మాయతో తిరిగి పుట్టిస్తాను. Yogiswara Shri Krishna said in Bhagavad Gita, యోగీశ్వరుడైన “శ్రీకృష్ణుడు”  *భగవద్గీత లో ఇలా అన్నాడు…* అయినా నేను తటస్థంగా ఉండడం వలన ఆ కర్మలు నన్ను అంటవు. నా సంకల్పం చేతనే నా మాయ సృష్టి కార్యం చూస్తోంది. నా తత్వం తెలియని వాళ్ళూ నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు. అలాటివాళ్ళూ వ్యర్థ కర్మలతో,దురాశలతో అజ్ఞానంచే రాక్షసభావాల…
Read more about Sri Bhagavad Gita Telugu font pdf Part-9, iiQ8 Devotional
  • 0

Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు: దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.   శ్రీకృష్ణుడు: అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు. సంజయుడు: ధృతరాష్ట్ర రాజా!అనేక ముఖాలతో,నేత్రాలతో,అద్భుతాలతో,ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా,వేయిసూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు. ఆశ్చర్య,ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు.అప్పుడు అర్జునుడు: హే మాహాదేవా!దివ్యమైన,ఆదీఅంతము లేని నీలో సమస్త దేవతలను,భూతగణాలను,పద్మాసనుడైన బ్రహ్మను,మహర్షులను అందరినీ చూస్తున్నాను.అన్నివైపులా చేతులతో,ముఖాలతో,కన్ను…
Read more about Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part13, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము(13 వ అధ్యాయం) Sri Bhagavad Gita Part13, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu అర్జునుడు: ప్రకృతి,పురుషుడు,క్షేత్రం,క్షేత్రజ్ఞుడు,జ్ఞానము,జ్ఞేయము అనగా ఏమిటి? కృష్ణుడు: దేహాన్ని క్షేత్రమని,దీనిని తెలుసుకొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు. నేనే క్షేత్రజ్ఞున్ని.క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం. వీటి గురించి క్లుప్తంగా చెప్తాను విను. ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు.బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి. పంచభూతాలు,అహంకారం,బుద్ధి,ప్రకృతి,కర్మేంద్రియాలు,జ్ఞానేంద్రియాలు,మనసు, ఇంద్రియవిషయాలైన శబ్ద,స్పర్శ,రూప,రుచి,వాసనలు,ఇష్టద్వేషాలు,తెలివి,ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు. అభిమానము,డంబము లేకపోవడం, అహింస, ఓర్పు, కపటం లేకపోవడం, గురుసేవ, శుచిత్వం, నిశ్చలత, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం, నిరహంకారం, ఈ సంసార సుఖదుఃఖాలను నిమిత్తమాత్రుడిగా గుర్తించడం,భార్యాబిడ్డలందు, ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం,శుభాశుభాల యందు సమత్వం, అనన్య భక్తి నాయందు కల్గిఉండడం, ఏకాంతవాసం,నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞాన…
Read more about Sri Bhagavad Gita Part13, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం) Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu భగవానుడు: మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు. మూడుగుణాలు కల్గిన "మాయ" అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది. అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి, నేనే తండ్రి. ప్రకృతి సత్వ, రజో, తమోగుణాలచే కూడి ఉంటుంది. నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కల్గినప్పుడు ఈ గుణాలకు బద్దుడవుతున్నాడు.  సత్వ గుణం పరిశుద్దమైనది. అది పాపాలనుండి దూరం చేస్తుంది. ఈ గుణం కలిగినవారు సౌఖ్యం,జ్ఞానం చే బంధితులు అవుతారు. రజోగుణం కామ, మోహ, కోరికల కలయిక చేత కలుగుతోంది. ఈ గుణం కల్గిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు. అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది.సోమరితనం,నిద్ర,పొరపాటు అనేవాటితో బంధితులను చేస్తుంది. సత్వగుణం జీవున్ని సుఖబద్దుడిగా,రజోగుణం పనిచేయువానిగా,తమోగుణం ప్రమాదకారిగా చేస్తుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కో గుణం ఆధిపత్యం వహిస్తుంది. …
Read more about Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0

Sri Bhagavad Gita Part15, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం) Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu శ్రీకృష్ణుడు: వ్రేళ్ళు పైకీ , కొమ్మలు దిగువకూ ఉన్నదీ, వేద అనువాకాలే ఆకులు కలదీ ఐన అశ్వత్థవృక్షం ఒక్కటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసినవాడే వేదవిదుడని తెలుసుకో. దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళు గా కల్గి, క్రిందికీ మీదికీ వ్యాపించి ఉన్నాయి. కాని మనుష్య లోకంలో కర్మానుబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి. సంసారం లోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఈ సంసారవృక్షాన్ని మూలం తో పాటు వైరాగ్యంతోనే ఛేదించాలి. దేనిని పొందితే తిరిగి సంసారం లోనికి రామో ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి. బ్రహ్మజ్ఞానులై దురహంకారం, చెడుస్నేహాలు,చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు. చంద్ర, సూర్య, అగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరో, దేనిని పొందితే తిరిగి రానక్కరలేదో అలాంటి స్వయంప్రకాశమైనదే నా పరమపదం. నా పురాతన అంశ…
Read more about Sri Bhagavad Gita Part15, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
  • 0