అగజాత, అఘుడు, అగస్త్య మహర్షి, Agajaatha, Aghu, Agasthya Muni
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --
క్లుప్తముగా వాటి వివరాలు
Agajaatha - అగజాత :
పార్వతీ దేవికి
“శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత …అని అనేక పేర్లు ఉన్నాయి.
What is Mattu Pongal, Why Celebrating the Pongal Benefits పొంగల్ ఎందుకు జరుపుకుంటారు
AghuDu - అఘుడు :
రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.
Paramacharya Paripoorna Kataksham, పరమాచార్య పరిపూర్ణ కటాక్షం
అగస్త్య మహర్షి, Agasthya Muni :
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి.
దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు.
ఈయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు .
అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు?
అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సుకోసమే చేసేవారు.
అలాగే అగస్త్యుడుకూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు.భార్య పేరు లోపాముద్ర .
Bhagavad Gita in 1…
Read more
about అగజాత, అఘుడు, అగస్త్య మహర్షి, Agajaatha, Aghu, Agasthya Muni
