Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *
మేకా, తోకా మేకతోకా తోకమేకా - Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail *
మహాకవి అని పేరొందిన భట్రాజొకడు (ఆ కాలంలో -భట్రాజులంటే పొగడ్తలకే కాదు, కవిత్వ పాండిత్యాలలో కూడా దిట్టలే) ఆస్థానమునకు రాగా- “మేక తోకకు మేక తోక మేకకు మేక...” అనే పద్యపాదాన్నిచ్చి పూరించమన్నాడు రామలింగడు.
దెబ్బకు తల తిరిగిపోయి “రేపు వచ్చి పూరిస్తాను” అని ఆ భట్రాజు మరి కనిపించకుండాపోయాడు. ఆ పద్యం మొత్తం పాఠం :- (ఇలా ఉండొచ్చును)
మేక తోకకు మేక తోక మేకకు మేక
మేక తోకా మేక మేక తోక
తోక మేకకు తోక మేక తోకా తోక
తోక మేకకు తోక మేక తోక.
అర్ధం :- ఒక మేకలమంద వెళ్తుంటే - మేకలూ,.తోకలూ అలా కనపడతాయని.
Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in tel…
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *
