Tenali Ramakrishna Stories in Telugu, రాయడం మాటలు కాదు
రాయడం మాటలు కాదు Tenali Ramakrishna Stories in Telugu
ఒకసారి రాయలవారి ఆస్థానానికొక పండితుడు వచ్చి “ఎవరెంత తొందరగా పద్యము చెప్పినను నేను గంటము (కలము) ఆపకుండ ఆక్షణమునే రాసెదను” అని సవాలు చేశాడు. రామలింగడు లేచి - పండితవరేణ్యా! నేనొక పద్యం చదివెదను. దానిని - నేను చెప్పినంత వేగముగానూ వ్రాసెదరా?” అని అడిగాడు. “ఓ” అని నవ్వేశాడు పండితుడు గంటనూ, తాటియాకులూ (తాళపత్రాలు) తీస్తూ..... రామలింగడు చదివాడు.
Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి
తవ్వటబాబా తలపై పువ్వుట జాబిల్లి వల్వ బూదిట చేదే బువ్వట....”
అంటూ రామలింగడు చదివేసరికి - పండితుడికి గంటం కదలలేదు.
(నిజానికీ పద్యం చదివేటప్పుడు వింతధ్వనులతోనూ విచిత్ర శబ్బాలతోనూ రాతలోకి యిమడకుండా అస్పష్టంగా ఉంటుంది. అందుకే - ఆ పండితుడు - మొదటి పదాన్ని రామలింగడు పలికిన తీరుకే తెల్లబోయి - వెర్రి మొహం వేసేశాడు.)
తన ఓటమినంగీకరించి తోకముడిచేశాడా పండితుడు.
(పై పద్యానికి తాత్పర్యం : తలమీద పువ్వు చందమామ. బట్టలు - బూడిద. ఆహారం చేదు (గరళం). ఇల్లు శృశానం. అట్టి శివునకు నమస్కారములు)
Te…
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, రాయడం మాటలు కాదు