Moral Story for Kids Telugu kathalu, Value of Human Life

Moral Story for Kids Telugu kathalu, Value of Human Life

*🌸 విలువ 🌸*
💥💥💥💥💥💥💥💥

రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజు తన పని చేసుకుంటూ ఉండగా..,
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా
కనిపించింది. అతను ఆ రాయిని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు.

ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి దాన్ని ఉపయోగించుకుంది!

ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి
అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను
వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాయి
చేతిలో పట్టుకుని వెళ్ళాడు.

 

Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి

 

ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక లడ్డూ ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని
స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే
అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక లడ్డూ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.

అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి
చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి
వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి భలే ఉంది! నాకు ఇచ్చేయ్ అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బు
తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.
బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా
వాడసాగాడు.

కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి
వచ్చి ఆ రాయిని చూసి, అతనికి మరి కొంత సొమ్ము ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి
తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు
విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.

 

A gift to a Brahmin Panchatantra Friendship stories బ్రాహ్మణుడికి బహుమతి

 

*నీతి :
*అదే రాయిని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకోవడానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక లడ్డూ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్నిపేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు.*

 

Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు

 

*🙏అట్లాగే ఈ మానవ జన్మ ఎంతోవిలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి మీద ఆధార పడి ఉంటుంది! మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొందగలుగుతారు. లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.🙏*

*🙏అసలు..,మానవ జన్మ ఎత్తిన ఈ మనుషులందరూ వజ్రాలే! తమలోని మంచి,మానవత్వం,ప్రేమ అనే ధగ ధగలను దాచుకుని రాళ్ళలా జీవిస్తున్నారు!🙏*

 

 

Blue fox Panchatantra Friendship stories, నీలం రంగు నక్క





Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

English translation by Google :

Moral Story for Kids Telugu kathalu, Value of Human Life

* 🌸value 🌸*
💥💥💥💥💥💥💥💥

One day he was doing his work when he lived by hitting stones, and he saw a very attractive stone
. He took the stone home and gave it to his wife.

She put it in the nest. A few days later the saffron used it to beat the nuts!

One day their child took the stone and went outside to play with stones. After a while , when he came to sell sweets, all the children gathered around the sweets cart.
This child also went holding a stone in his hand.

 

Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, Rabbit, Hawk and Cat

 

The stone attracted the confectioner. He said to Babu, will you give me that stone.. I will give you a laddoo. The boy happily gave him the stone.
In the evening, when his friend who collects garbage saw him and asked him about the stone,
he said that he gave him a laddoo saying that it would be nice if it was in the hands of a child. The friend asked for the stone and gave it to him.

He mixed the stone with other rubbish and went to the dealer who buys rubbish and divided the items into different types. He asked if he would give it to me. For that he took some money and gave it to the stone merchant.
The merchant thought it was good and used it as a paper weight on the table.

A few days later a wholesaler came to his shop, saw the stone, gave him some more money and took the stone. If you take it to a diamond merchant and get it tested, it turns out to be a Melimi diamond worth a
few crores .

 

A gift to a Brahmin Panchatantra Friendship stories A gift to a Brahmin

 

*Niti:
*The same stone was used to pound saffron nuts. One used to play the game of stones. Some gave it to others for a brownie. Some used it as a paper weight. A person who really knows about it gets its value.*

 

Three friends Panchatantra Friendship stories, Three friends

 

* 🙏Similarly this human birth is very precious. Very rare. What to use it for depends on their own mind! Those who know the ultimate meaning of human life can attain liberation by using this birth properly. Those who don’t will waste this life. 🙏*

* 🙏Originally…, all these people born as human beings are diamonds! They live like stones, hiding the goodness, humanity and love in themselves! 🙏*

 

Blue fox Panchatantra Friendship stories, blue fox

 


Elephant and Sparrows Panchatantra Friendship stories, elephant and sparrows

Spread iiQ8

January 23, 2023 7:58 AM

219 total views, 0 today