Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories

Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories  

 

ఒకప్పుడు ఒక ఊరిలో ఒక రైతు మరియు అతని భార్య నివసించేవారు. వారికి కొత్తగా పుట్టిన కుమారుడు ఉన్నాడు, రైతు భార్య “పిల్లవాడిని రక్షించడానికి ఒక పెంపుడు జంతువు ఉండాలని, అది పిల్లవాడికి తోడుగా ఉంటుందని” తన భర్తను అడిగింది.

 

వారు కొద్దిసేపు మాట్లాడుకొని, ముంగీస మీద నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి, వారు ఒక ముంగీసను తెచ్చుకొని పెంచుకోవడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత, ఒక రోజు రైతు మరియు అతని భార్య పిల్లవాడిని ఇంట్లో వదిలి ఇంటి నుండి మార్కెట్ కు వెళ్లాలని అనుకున్నారు.

Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 


వారు వెళ్ళినప్పుడు పిల్లవాడిని ముంగీస చూసుకుంటుందని రైతు అనుకున్నాడు. దాంతో వారు ముంగీసను మరియు పిల్లవాడిని ఇంట్లో వదిలి మార్కెట్ కు వెళ్ళారు.

 

కొంత సమయం తరువాత రైతు భార్య ముందుగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ముంగీస నోటికి రక్తం ఉండటం చూసి, “ముంగీస పిల్లవాడిని చంపినట్లు ఆమె ఊహించుకుంది. కోపంతో ఆమె వెంటనే  ముంగీస మీద ఒక పెట్టె విసిరేసింది.”

Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము

ముంగీస తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత ఆమె తన పిల్లవాడికి ఏమి జరిగిందో చూడటానికి లోపలికి వెళ్లింది. గదిలో చనిపోయిన పాము పడి ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

 

ముంగీస పామును చంపి  పిల్లవాడి ప్రాణాన్ని కాపాడిందని ఆమెకు అప్పుడు అర్థం అయ్యింది. ఆమె తన పొరపాటును గ్రహించి గది నుండి బయటకు వెళ్ళి చూస్తే నేల మీద ముంగీస చనిపోయి ఉంది. ఆమె తన తొందరపాటు నిర్ణయంలో చేసిన పనికి చాల ఏడ్చింది.

Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu

Mongoose and farmer’s wife, Panchatantra Telugu Friendship stories  

Once upon a time there lived a farmer and his wife in a village. They had a newborn son, and the farmer’s wife asked her husband to “have a pet to protect the child, which would be the child’s companion.”

They talked for a while and decided on the mongoose. So, they got a mongoose and started raising it. A few months later, one day the farmer and his wife wanted to leave the child at home and go to the market from home.

The farmer thought Mungisa would take care of the child when they left. So they left the mongoose and the child at home and went to the market.

Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories

Some time later, when the farmer’s wife returned home early, she saw blood on the mongoose’s mouth, and she imagined that the mongoose had killed the child.

The mongoose was seriously injured. After that she went inside to see what had happened to her child. She was shocked to see a dead snake lying in the room.

She then realized that the mongoose had killed the snake and saved the child’s life. The mongoose on the floor is dead as she realizes her mistake and walks out of the room. She cried a lot for the work she had done in her hasty decision.

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8