పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం
వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు జోరుగా జరగడం సర్వసాధారణమైన విషయం. పరమానందయ్య గారి ఆశ్రమానికి, కూతవేటు దూరంలో ఉన్న ఓ సంపన్నుని ఇంట వివాహం జరుగుతోంది.
ఆ రాత్రి వంటశాల వద్దనో, ఇతరత్రా కారణాల వల్లనో ప్రమాదం వాటిల్లి ఇల్లు అంటుకుంది. పెద్దపెద్ద మంటల్లో ఆకాశమే ఎరుపెక్కి పోయింది. వెదురు కర్రలు కాల్తూ ఫటఫట శబ్జ్బాలు వినిపించ సాగాయి.
ఓ శిష్యుడా దహనకాండ చూడబోయి వెళ్తూ వెళ్తూ దారిలో ఒక ఆసామిని “అదంతా ఏమిటి?” అని అడిగాడు. ధనికులపైన ఆ ఆసామికి గల కసికొద్దీ “ఆ! ఏముందీ? అది పరశురామ ప్రీత్యర్థం…” అనేసి చక్కాపోయాడు. అయ్యో!… మంటలు అంటుకొని వాళ్ళెంత క్షోభ పడుతున్నారో కదా! అనే ఆలోచన రాకపోయిందా శిష్యునికి.
“మంటలు చూసి కూడా మాటాడకుండా పోతున్నన్నాడు మతిలేని శిష్యుడు”
దూరాన్నుంచే ఆ దృశ్యం చూసి ఆ ఆసామి చెప్పిన మాటలనే వల్లె వేస్తూ ఆశ్రమానికి తిరిగొచ్చేశాడు. ఆ మంటల దృశ్యం యొక్క అందం, అతడి హృదయం మీద ముద్రపడింది.
పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,
Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు
Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి
Blue fox Panchatantra Friendship stories, నీలం రంగు నక్క
Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు
Source of the content : https://kathalu.wordpress.com/