Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

 

ఒకప్పుడు చెట్టు మీద ఒక పిచ్చుక తన భర్తతో  ఉండేది. అది ఒక మంచి గూడును  నిర్మించి, గూడులో గుడ్లు పెట్టింది. ఒకరోజు ఉదయం, వసంత ఋతువులో  అహంకారంతో ఉన్న ఒక అడవి ఏనుగు నీడ కోసం చెట్టు వద్దకు వచ్చింది. మరియు కోపంతో  చెట్టు పై నివసిస్తున్న పిచ్చుకల గూడు ఉన్న కొమ్మను విరగగొట్టింది. రెండు పిచ్చుకలకి ఏమి కాలేదు, కానీ  దురదృష్టవశాత్తు అన్ని పిచ్చుక గుడ్లు పగిలిపోయాయి. అప్పుడు ఆడ పిచ్చుక చాల బాధపడింది.

పిచ్చుకలు బాధపడటం, వడ్రంగిపిట్ట చూసింది, ఆమె స్నేహితురాలుతో  ఏనుగును చంపే మార్గం గురించి ఆలోచిస్తానని పిచ్చుకను ఓదార్చింది. అప్పుడు పిట్ట తన స్నేహితుల వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది, సలహా కోసం సలహాదారు కప్ప వద్దకు వెళ్ళింది. అప్పుడు కప్ప ఏనుగును చంపడానికి ఒక పథకాన్ని రూపొందించింది.

Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories


ఏనుగు చెవిలో సందడి చేయడానికి ఒక తేనెటీగ ఉండాలి, తద్వారా ఏనుగుకు మధురమైన సంగీతాన్ని విని దాని కళ్ళతో ఆశ్చర్యపోయి చూస్తుంది. అప్పుడు నువ్వు తన కళ్ళను పొడవమని వడ్రంగి పిట్టను కోరింది.ఆ స్థలం ఒక గొయ్యి అంచున ఉంటుంది, కావున ఏనుగును చెరువు అని అనుకోవడానికి కప్పలను అరిపించి ఏనుగును తప్పుదారి పట్టించి గొయ్యిలో పడేయాలి అని తన ప్లాన్ చెప్పింది.

మరుసటి రోజు మధ్యాహ్నం అందరు కలిసి ఈ ప్రణాళికను విజయవంతంగా చేపట్టారు, మరియు ఏనుగు ఒక గొయ్యిలో పడిపోయి చనిపోయింది. జంతువులు సామూహిక తెలివితో తమ ప్రతీకారం తీర్చుకున్నాయి.

Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories

Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు

Once upon a time there was a sparrow on a tree with her husband. It built a good nest and laid eggs in the nest. One morning, in the spring, a proud wild elephant came to the tree for shade. And angrily broke a branch containing the nest of sparrows living on the tree. What happened to the two sparrows, but unfortunately all the sparrow eggs hatched. Then the female sparrow suffered a lot.




Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories

The sparrows were upset, saw the woodpecker, and comforted the sparrow that she was thinking of a way to kill the elephant with her friend. Then the quail went to her friends and told them what had happened, and the counselor went to the frog for advice. Then the frog devised a plan to kill the elephant.

There must be a bee to make a noise in the elephant’s ear so that the elephant hears the melodious music and stares in amazement with its eyes. Then the carpenter asked the quail to widen his eyes.

The next afternoon everyone together successfully carried out the plan, and the elephant fell into a pit and died. The animals retaliated with collective intelligence.

Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories


 Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8