A Moral Story Learning True Values – నైతిక విలువలు పెంపొందించే ఒక కథ: iiQ8
A Moral Story Learning True Values - నైతిక విలువలు పెంపొందించే ఒక కథ: iiQ8
Dear All, here we will have A Moral Story Learning True Values - నైతిక విలువలు పెంపొందించే ఒక కథ: iiQ8 .
పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు.
ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు.
గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రదిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది.
ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది. గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకు తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు.
శత్రువుకు సహకరించాడు. ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు.
వారి కథే - శ్రీ కృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం.
సమాజం…
Read more
about A Moral Story Learning True Values – నైతిక విలువలు పెంపొందించే ఒక కథ: iiQ8