Kumaara Swaami Katyaanyini Kali, కుమార స్వామి, కాత్యాయిని, కాళి | iiQ8 Names
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు - Kumaara Swaami Katyaanyini Kali, కుమార స్వామి, కాత్యాయిని, కాళి-
Kumaara swaami : కుమార స్వామి -
శివ పార్వతుల ఇద్దరి కుమారులలో చిన్నవాడు కుమారస్వామి. ఇతనికి ఇద్దరు బార్యలు -- శ్రీవల్లి , దేవసేన .
Katyaayini : కాత్యాయిని --
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Kali : కాళి --
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత.
త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది.
వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE
How To Install IT - Software and Hardware with Net…
Read more
about Kumaara Swaami Katyaanyini Kali, కుమార స్వామి, కాత్యాయిని, కాళి | iiQ8 Names
