Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

Tenali Rama Krishna Kathalu Telugu lo తెనాలి రాముని చిత్రకళ  ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది. `గోడలకు వర్ణచిత్రాలు తగిలిస్తే అందంగా ఉంటుంది కదా' అని ఆయన అనుకున్నారు. ఆ పనికోసం ఆయన ఒక చిత్రకారుడిని నియోగించారు; ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కని చిత్రాలు గీచి తెచ్చాడు. వాటిని అందరూ చాలా మెచ్చుకున్నారు, కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.   ఒక వ్యక్తి పక్కకుతిరిగి నిలబడ్ద చిత్రాన్ని చూసిన రామలింగనికి "రెండో పక్క ఎక్కడున్నది? మిగిలిన శరీర భాగాలేమైనాయి?" లాంటి అనుమానాలు వచ్చాయి. రాయలవారు నవ్వారు. "రామకృష్ణా, మీరు ఎరుగరా? వాటిని మీరు ఊహించుకోవాలిగదా?" అన్నారు. "ఓహో, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు అర్థమైంది" అన్నాడు రామకృష్ణుడు. Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కొన్ని నెలల తర్వాత రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు: "కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ చిత్రకళను సాధన …
Read more about Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ
  • 0

Surasa Vaanara Raju Telugu lo stories, సురస – సుగ్రీవుడు వానరరాజు

Surasa Vaanara Raju Telugu lo stories, సురస  సుగ్రీవుడు వానరరాజు. శ్రీ రామునికి సహాయం చేస్తానని తాను ఇచ్చిన మాట ప్రకారం ఆయన వానర సైన్యాన్ని సీతామాత జాడ కనుగొనడం కోసం పంపాడు. తన సైన్యాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో దిక్కుకు పొమ్మన్నాడు. అలా దక్షిణం దిక్కున వెతికేందుకు వెళ్లిన సేనలో హనుమంతుడొకడు. హనుమంతుడు బలశాలి, తెలివైన వాడూ, అంకితభావం కలవాడు కూడానూ. అందరూ అనుకున్నారు ముందుగానే - సీతమ్మను హనుమంతుడే వెతికి పట్టుకుంటాడని. శ్రీ రాముడైతే తన ఉంగరాన్ని సీతమ్మకు గుర్తుగా చూపమని ముందుగానే హనుమంతుని చేతిలో పెట్టాడు. చివరికి హనుమంతుడు దక్షిణం దిక్కున సముద్రాన్ని ఎగిరి దాటి, నూరు యోజనాల అవతల ఉన్న లంకలో సీతమ్మను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశంలో దేవతలంతా ఆయన్ని గమనిస్తున్నారు 'హనుమంతుడు పనిని సాధించగల్గుతాడా? దానికి కావలిసిన పట్టుదలా, చాతుర్యము, బుద్ధికుశలతా, శారీరక శక్తీ ఉన్నాయా, అతనికి? పరీక్షించాల్సిందే' అనుకున్నారు దేవతలు. నాగుల తల్లి 'సురస' ను పిలిపించారు వాళ్లు. ఆమెను కొండంత పెద్దగా, కోరలతో - భయంకరమైన రాక్షసి మాదిరి కౄరంగా తయారవమన్నారు. ఆమె అకస్మాత్త…
Read more about Surasa Vaanara Raju Telugu lo stories, సురస – సుగ్రీవుడు వానరరాజు
  • 0

Chinna suryudu telugu lo stories kathalu, చిన్న సూర్యుడు, Friendship Story

చిన్న సూర్యుడు Chinna suryudu telugu lo stories kathalu   ఓ గ్రామంలో పండితుడు ఒకాయన నివసిస్తూ ఉండేవాడు.  ఊళ్ళోవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవమూ, మర్యాదానూ. ఆయనకు ఒక కొడుకు. పేరు చిన్నయ్య.  చిన్నయ్యకు మాత్రం విద్యాగంధం అనేది ఏమాత్రమూ అంటలేదు. తండ్రి దగ్గర చదువు నేర్చుకోవటం మాట అలా ఉంచి, మర్యాదగా మాట్లాడికూడా ఎరుగడు చిన్నయ్య. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. మెల్లగా అతనికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అక్షరాలు గుర్తించటం కూడా రాదు. పనికొచ్చే పని ఒక్కటీ రాదు. 16సంవత్సరాల వయసులో మనిషి శరీరంలో ఏవేవో మార్పులు సంభవిస్తాయి. మన ఆలోచనా వ్యవస్థ, భావనల తీరు, మొత్తం చాలా సున్నితంగా తయారౌతై.ఆ సమయంలోనే చిన్నయ్య మేనమామ ప్రక్కఊరినుండి వాళ్ళింటికి వచ్చాడు. ఒక రోజంతా ఏమీ అనకుండా చిన్నయ్య పోకడల్ని గమనిస్తూ ఉన్నాడాయన. ఆ తరువాత ఊరికి వెళ్తూ, వెళ్తూ, చిన్నయ్య భుజంమీద చెయ్యివేసి ఊరి చివరి వరకూ తీసుకెళ్ళాడు, ఏవేవో సంగతులు మాట్లాడుతూ. (adsbygoogle = window.adsb…
Read more about Chinna suryudu telugu lo stories kathalu, చిన్న సూర్యుడు, Friendship Story
  • 0

Gandharva sen telugu lo stories, గంధర్వసేన్ ఇక లేరు

గంధర్వసేన్ ఇక లేరు  Gandharva sen telugu lo stories   ఒకనాడు రాజుగారు కొలువుతీరి ఉండగా మంత్రిగారు విషాద భరిత వదనంతో కంగారుగా లోనికి ప్రవేశించారు. ఆయన కళ్ల నిండా కన్నీరు నిండి ఉన్నింది. `ఎందుకలా దు:ఖిస్తున్నారు?’ అని రాజుగారు అడిగిన మీదట, మంత్రిగారు సాష్టాంగ నమస్కారం చేసి, చెప్పారు ఏడుస్తూనే - Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష (adsbygoogle = window.adsbygoogle || []).push({}); "మహారాజా, ప్రభూ! గంధర్వసేన్ మరి లేడు" అని. ఆ మట వినగానే రాజుగారు నిర్ఘాంతపోయారు. కళ్లలో నీరు ఉబికిరాగా గంభీరంగా అరిచారు _ "అయ్యో, భగవంతుడా, గందర్వసేన్ మరణమా!" అని. వెంటనే ఆయన సభను మరునాటికి వాయిదా వేస్తూ, దేశ మంతటా 41 రోజుల సంతాపం ప్రకటించారు. ఆనాడు రాణివాసానికి వెళ్లే సమయానికి రాజుగారు ఇంకా రోదిస్తూనే ఉన్నారు. రాణులు ఆయన శోకానికి కారణం అడిగితే , గద్గద స్వరంతో ఆయన గందర్వ సేన్ మరణ వార్తను ప్రకటించారు. దాంతో రాణులందరూ బిగ్గరగా రోదించడం మొదలుపెట్టారు. త్వరలోనే రాణివాసమంతా గుండెలు బాదుకుంటూ ఏడిచే మహిళలతో నిండిపోయింది. పట్టపురాణికి ఒక…
Read more about Gandharva sen telugu lo stories, గంధర్వసేన్ ఇక లేరు
  • 0

Pilli dhairyam Telugu lo kathalu stories పిల్లి ధైర్యం

Pilli dhairyam telugu lo kathalu stories పిల్లి ధైర్యం

పిల్లి ధైర్యం : -

{ బింకం ప్రభావం ఎలా ఉంటుందో ఈ పిల్లుల కథ చదివితే తెలుస్తుంది. పులులు పిల్లులకు భయపడ్డాయట! }

సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories

ఒక అడవిలో పులుల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబసభ్యులు ముగ్గురు: `తండ్రి పులి, తల్లి పులి, పిల్ల పులి'. ఒక సారి తండ్రి పులి ఒక మంచి వేటను ఇంటికి తీసుకొచ్చి తల్లిపులి చేతికిస్తూ, "బాగా బలిసిన ఈ అడవి దున్న మాంసాన్ని మనం వండి తిందాం. మన చంటోడికి అది బాగా నచ్చుతుందనుకుంటున్నాను నేను. దీన్ని చక్కగా వండిపెట్ట"మని చెప్పింది.

తల్లి పులి సరేనని ఆ మాంసం వండింది. అడవంతా వాసనలు ఘుమఘుమలాడాయి. వండిన కూరను మూడు వేరు వేరు పాత్రల్లోకి వడ్డించింది తల్లి పులి. కానీ ఆ కూర ఇంకా చాలా వేడిగా ఉంది. "దీన్ని తినడానికి వీలవ్వటం లేదమ్మా- చాలా వేడిగా ఉంది! కాసేపాగి తింటే బాగుంటుంది" -అన్నది పిల్ల పుల…

Read more about Pilli dhairyam Telugu lo kathalu stories పిల్లి ధైర్యం
  • 0

Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu

Nenem cheyali telugu lo kathalu stories నేనేం చెయ్యాలి  { "కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా- కాదేదీ కవితకనర్హం’ అని ఓ పెద్దాయన రాస్తే, ’అదెలా?’ అని కోపగించుకున్నారట కొందరు. అప్పుడు వారి శిష్యుడొకడు తలెత్తి, ’కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ అని ఏకంగా కథలే రాసిపడేశాడు అలవోకగా. ఇది గతం. ఇప్పుడు మంజునాథ్ అదే స్ఫూర్తితో ’నేనేం చెయ్యాలి?’ అని రాశాడు. చదవండి, మీరేం చెయ్యాలో మీకు తెలిసిపోతుంది! } ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి?" అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8 పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న "నేనేం చెయ్యాలి?" అని. "బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా" అని చెప్పింది ఆవు. ’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు. వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు …
Read more about Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu
  • 0

Raju – Bestha Vaadu రాజు – బెస్తవాడు | iiQ8 Kids Stories

Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు - राजा - मछुआरों - Rājā - machu'ārōṁ

  Dear All, here is the Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు | iiQ8 Kids Stories.   తలుపుల రాజ్యాన్ని పాలిస్తున్న పరమ పిసినారి రాజుగారు ఒకనాడు ఒక చాటింపు వేయించారు. ఆనాటి రాత్రి విపరీతమైన చలి పెట్టడమే రాజు గారి చాటింపుకు కారణమట!

ఇంతకీ చాటింపు ఏమిటంటే, కార్తీక పౌర్ణమినాటి రాత్రి మొత్తం చల్లని నీటిలో గడపగలిగిన వాళ్లకు వంద బంగారునాణేలు బహుమానంగా ఇస్తారట రాజుగారు.

అంతలో కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. రాజుగారి చాటింపు విన్న ప్రజానీకంలోంచి కొందరు సాహస యువకులు ఆ రాత్రిని చన్నీటిలో గడుపుతామని వచ్చారు.

 

వచ్చిన వాళ్లకు పోటీ మొదలైంది. పోటీదార్లందరినీ ఒక పెద్ద చన్నీటి కొలనులోకి దిగి కూర్చోమన్నారు. ఆ కొలనులోని నీళ్ల చల్లదనానికి తట్టుకోలేక ఒక్కరొక్కరుగా యువకులు అందరూ అక్కడనుండి బయటకొచ్చేశారు. కొందరైతే రాజుగారినీ, రాజు గారి చాటింపునీ, ఆ కొలనులో…

Read more about Raju – Bestha Vaadu రాజు – బెస్తవాడు | iiQ8 Kids Stories
  • 0

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక , Krishna Dwarka sunk in the ocean

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక ......  Krishna Dwarka sunk in the ocean womb ! 

192 కిలోమీటర్ల పొడవు... 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..

బారులు తీరిన వీధులు... వీధుల వెంట బారులు తీరిన చెట్లు...

రాయల్‌ ప్యాలెస్‌లు... రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు.. కమర్షియల్‌ మాల్స్‌...

కమ్యూనిటీ హాల్స్‌... క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం ... రత్నస్తంభాలు ... వజ్ర తోరణాలు ...

సాటిలేని ఆర్కిటెక్చర్‌ ... సముద్రం మధ్యలో మహా నిర్మాణం ... జగన్నాథుడి జగదేక సృష్టి ...

ఇప్పటికి దాదాపు 6000 సంవత్సరాల నాటి లెజెండ్‌ సిటీ... ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో ...

మన నాగరికత ...  మన సంస్కృతి ... మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ ...

ద్వారక !

Read more about సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక , Krishna Dwarka sunk in the ocean

  • 0

Allaah Good Reasons to Do Good Deeds

Allaah Good Reasons to Do Good Deeds Good Reasons to Do Good Deeds Allaah The Almighty enjoins us to remember Him frequently and perform good deeds because forgetfulness is a disease that leads to neglecting virtuous deeds. Allaah The Almighty Says (what means): {“And indeed We made a covenant with Aadam before, but he forgot, and We found on his part no firm willpower”} [Quran, 20: 115].    One’s good deeds should be based on one’s belief in Allaah The Almighty, and we must frequently remind ourselves of the reward for righteous deeds which encourages us to perform them.   A person should always remember that he has been instructed to compete in virtuous deeds. Allaah The Almighty Says (what means): {“Race with one another in hastening towards forgiveness from your Lord.”} [Quran, 57: 21]. Shaykh ibn As-Sa’di  may  Allaah  have  mercy  upon  him said, commenting on this, “One who hastens towards virtuous deeds during his life will therefore also hasten to enter Parad…
Read more about Allaah Good Reasons to Do Good Deeds
  • 0

Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)

Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues) ఉపవాసము – దాని ప్రాముఖ్యత (Fasting and its Virtues) సియాం : ధార్మికపరమైన అర్థము (తర్క తాత్పర్యం):  వేకువ ఝాము నుండి (ఫజ్ర్ అదాన్ కు కొంచెం ముందు నుండి) సూర్యుడు అస్తమించే వరకు (మగ్రిబ్ అదాన్ వరకు) తినడం, త్రాగడం మరియు భార్యతో కలవడంనుండి ఆగి ఉండుట. అల్లాహ్ సియాంని విధిగావించెను: “ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసాలు (సియామ్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా నైతే మీకు పూర్వం వారిపై కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” “ఖుర్’ఆన్ రమదాన్ నెలలో అవతరించబడింది. మానవులందరికీ మార్గదర్శకం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్ఠమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇకనుండి రమదాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా ఉపవాసం ఉండాలి.” (2:185) Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues) బుఖారీ – ముస్లిం హదీథ్ గ్రంథాలు : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: ”ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది 1). ఎవ్వ…
Read more about Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)
  • 0

What is Ramadan ? or Ramzan

What is Ramadan ?   Question: What is Ramadan?  Ramadan (Arabic: رمضان‎) is the ninth month of the Islamic lunar calendar and one of the holiest months for Muslims around the world. It is a month of fasting, prayer, reflection, and community, observed by over 1.8 billion Muslims.   Ramadan is the ninth month of the Islamic lunar calendar. Every day during this month, Muslims around the world spend the daylight hours in a complete fast.         🕐 When is Ramadan Observed? It follows the Islamic lunar calendar, so the dates vary each year in the Gregorian calendar. The start is determined by the sighting of the new moon. Ramadan lasts for 29 or 30 days, ending with Eid al-Fitr, a major celebration.   🌙 What Do Muslims Do During Ramadan? Fasting (Sawm) From dawn (Fajr) to sunset (Maghrib) each day No food, drink, smoking, or marital relations during daylight hours Intention (niyyah) is made daily or at the sta…
Read more about What is Ramadan ? or Ramzan
  • 0

Famous : Yudhisturudu యుధిష్టిరుడు , యముడు , యశోద , యాజ్ఞవల్కుడు  Telugu Historical names, iiQ8 info

YudhisturuDu యుధిష్టిరుడు Dear Readers here we can find Yudhisturudu యుధిష్టిరుడు, Telugu Historical names.   yudhisturudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి   వివరాలు   YudhisturuDu : యుధిష్టిరుడు --  ధర్మరాజు కు యుధిష్టిరుడని మరొక పేరు , మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు.  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); .Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.  జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8 Yama : యముడు ,   యమధర్మరాజు - య…
Read more about Famous : Yudhisturudu యుధిష్టిరుడు , యముడు , యశోద , యాజ్ఞవల్కుడు  Telugu Historical names, iiQ8 info
  • 0

Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama

Yama Dharma Raja ! యమ ధర్మ రాజు !!   పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --  క్లుప్తముగా వాటి వివరాలు Telugu Meanings Yama   Yama : యముడు , యమధర్మరాజు -   యమము (లయ) నుపొందించువాడు.   యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర.    నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు.  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Why is funerals culture is different in Hindu ?, హిందువుల అంత్యక్రియల సంస్కృతి ఎందుకు భిన్నంగా ఉంటుంది?,   పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు .    యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు.    నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).    యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు.    (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Happy Maha Shivratri Wishes, Status, Quotes, Wallpapers, M…
Read more about Yama Dharma Raju ! యమ ధర్మరాజు !! , Telugu meanings Yama
  • 0

Yashoda, Yaagyavalkudu, యశోద యాజ్ఞవల్కుడు, Indian Culture – iiQ8

Yashoda, Yaagyavalkudu, యశోద యాజ్ఞవల్కుడు, Indian Culture - iiQ8  Yashoda, Yaagyavalkudu, యశోద యాజ్ఞవల్కుడు, Indian Culture - iiQ8     Yashoda : యశోద -- యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతము లో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు , సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు . యశోద (Yashoda) పరిచయం: యశోద దేవి శ్రీకృష్ణుని మాతృస్వరూపురాలు. ఆమె నందగోపుని భార్య. భగవద్గీత, భాగవత పురాణం, హరివంశం వంటి గ్రంథాలలో ఆమె ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన విషయాలు: శ్రీకృష్ణుడి అల్లుడు తల్లి: శ్రీకృష్ణుడు వసుదేవుడు-దేవకుల పుత్రుడు అయినప్పటికీ, కంసుని నుండి రక్షించేందుకు వసుదేవుడు రాత్రిపూట కృష్ణుని గోకులానికి తీసుకుని వెళ్లి, యశోదకి అప్పగిస్తాడు. మాతృస్నేహానికి చిహ్నం: యశోద కృష్ణుని నిజమైన తల్లి కాకపోయినా, ఆమె చూపిన ప్రేమ, ఆదరణ అనునిత్య మాతృభక్తికి ప్రతీకగా నిలిచింది. పాలు, మక్కనలు, ఓదార్పులు: యశోద చేసిన అనేక సంఘటనలు – ఉదా. కృష్ణుడు వెన్న తింటూ పట్టుబడటం, ఆకాశంలో విశ్వరూపం చూడటం – భాగవత క…
Read more about Yashoda, Yaagyavalkudu, యశోద యాజ్ఞవల్కుడు, Indian Culture – iiQ8
  • 0

Famous: Viswamitra – విశ్వామిత్రుడు , Indian Culture – iiQ8 , Vishwamithra

Famous: Viswamitra - విశ్వామిత్రుడు ,Indian Culture - iiQ8 , Vishwamithra   viswamitra పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు   విశ్వామిత్రుడు , Viswamitra : హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి: గాయత్రీ మంత్ర సృష్టి కర్త శ్రీరామున కు గురువు. హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి  సంపన్నుడు. శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత. Sri Shankara Acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..! 🧘‍♂️ విశ్వామిత్రుడు (Viswamitra)   విశ్వామిత్రుడు ఒక మహా ఋషి మరియు బ్రహ్మర్షి. ఆయన మొదట రాజుగా (క్షత్రియునిగా) జన్మించి, అనంతరం ఘనమైన తపస్సుతో బ్రహ్మ ఋషిగా మారాడు. ఆయన తపస్సు, పట్టుదల, ఆత్మ నియంత్రణకు పౌరాణిక గ్రంథాల్లో చాలా ప్రాశస్త్యం ఉంది. వశిష్ఠ మహర్షితో విశ్వామిత్రునికి జరిగిన సంఘర్షణ ప్రసిద్ధి పొందిం…
Read more about Famous: Viswamitra – విశ్వామిత్రుడు , Indian Culture – iiQ8 , Vishwamithra
  • 0

Famous: Vidhura, Vibhishana Viswarupudu, విదురుడు విభీషణుడు , విశ్వ రూపుడు iiQ8

Famous: Vidhura, Vibhishana Viswarupudu, విదురుడు విభీషణుడు , విశ్వ రూపుడు iiQ8   vidhura, vibhishana viswarupudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు   Vidhura : విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం(pale) వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబిక కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస…
Read more about Famous: Vidhura, Vibhishana Viswarupudu, విదురుడు విభీషణుడు , విశ్వ రూపుడు iiQ8
  • 0

Magha Snanam, మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ, Holy Bath

magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :-   పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు…
Read more about Magha Snanam, మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ, Holy Bath
  • 0

Lakshmi Sthothram లక్ష్మీ స్తోత్రం , Telugu Lakhsmi Maatha Sthotram

lakshmi sthotram లక్ష్మీ స్తోత్రం పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు - సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం  పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది. అందునా మంచి భార్వ లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా వెతుకుతున్నాను. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతల…
Read more about Lakshmi Sthothram లక్ష్మీ స్తోత్రం , Telugu Lakhsmi Maatha Sthotram
  • 0

Magha Pornani , మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?

magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?     మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? ఈ రోజున ఏమి చేయాలి ? ఏ దేవత ఆరాధన చేయాలి ? తెలుసుకుందామా?   అయితే ఇక చదవండి.   ఈ రోజు మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు.అన్ని పౌర్నమిలలో కన్నా ఈ పౌర్ణమి చాలా విశిష్టతను కలిగి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు సముద్ర స్నానం కానీ లేదా నదీ స్నానం కానీ చేయాలి. దగ్గరలో నది ఉండగా కూడా నది స్నానం ఆచరించకపోవడం చాలా పాపం అవుతుంది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులో గాని, లేదా బావి వద్ద అయినా స్నానం చేయాలి. యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాల్లో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. . జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ... మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే... మాఘం స్నానాలకు ప్రత్యేకం. నా…
Read more about Magha Pornani , మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?
  • 0

Indra Simhasanam, ఇంద్రసింహాసనం కదిలింది, Telugu Devotional

Indra Simhasanam, ఇంద్రసింహాసనం కదిలింది, Telugu Devotional   ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడూ, తక్షకుడూ నిలువెల్లా వణికిపోయారు. అదే సమయానికి ఆస్తీకుడు యాగశాలను చేరుకున్నాడు.   యాగశాలలోకి ప్రవేశించిన ఆస్తీకుడికి జనమేజయుడు ఉచితరీతిన మర్యాదలు చేసి, "కార్యార్థులై వచ్చినట్టున్నారు. నావల్ల కాదగిన సహాయమేమిటో చెప్పండి. తప్పకుండా చేస్తాను" అన్నాడు వినయంగా. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care "సర్పయాగాన్ని తక్షణమే నిలుపుచెయ్యాలి". జనమేజయుడు నిశ్చేశ్టుడయ్యాడు. అయినా ఆడినమాట తప్పడానికి వీల్లేదు. తనవల్ల కాదగిన సాయమేదైనా సరే చేస్తానన్నాడు. చేసి తీరవల్సిందే. "సర్పయాగం ఆగిపోయింది". యాగంలో మృతిచెందిన పాములన్నిటికీ ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తీకుడు. "జీవహింసకు మించిన పాపం లేదు. మనస్సులో చీకట్లు ముసిరిన వాడే హత్యలు చేస్తాడు. కక్షాకార్పణ్యాలు ని…
Read more about Indra Simhasanam, ఇంద్రసింహాసనం కదిలింది, Telugu Devotional
  • 0

Janameyjayudu, జనమేజయుడు ! , Shri Janamey Jayudu

Janameyjayudu, జనమేజయుడు ! , Shri Janamey Jayudu   జనమేజయుడు ! ఒకసారి జనమేజయుడు కొలువుతీరి వుండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి, బంగారుపళ్ళెంలో అయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు.   రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు. అ తరువాత వాళ్ళమధ్య చాలాసేపు కుశలప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిత్తుమహారాజు ఎలా మరణించిందీ చెప్పాడు ఉత్తాంకుడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women రాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. సర్పాలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు. "పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టుపెట్టిండి" అని అజ్ఞ జారీ చేశాడు. Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care అంతటితో ఆగక ఋత్విక్కులందర్నీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండని అడిగా…
Read more about Janameyjayudu, జనమేజయుడు ! , Shri Janamey Jayudu
  • 0