Holy bible Deuteronomy , ద్వితియోపదేశకాండము – 4
Holy bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 4
31. ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.
reference అపో. కార్యములు 13:18reference
31. and in the wilderness where thou hast seen how the LORD thy God bore thee, as a man doth bear his son, in all the way that ye went until ye came into this place.'
32. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడా రములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు
32. Yet in this thing ye did not believe the LORD your God,
33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడి చిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాస ముంచలేదు.
33. who went in the way before you to search you out a place to pitch your tents, in fire by night to show you by what way ye should go, and in a cloud by day.
34. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని
34. "And the LORD …
Read more
about Holy bible Deuteronomy , ద్వితియోపదేశకాండము – 4
