Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu

Nenem cheyali telugu lo kathalu stories నేనేం చెయ్యాలి 
{ “కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా- కాదేదీ కవితకనర్హం’ అని ఓ పెద్దాయన రాస్తే, ’అదెలా?’ అని కోపగించుకున్నారట కొందరు. అప్పుడు వారి శిష్యుడొకడు తలెత్తి, ’కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ అని ఏకంగా కథలే రాసిపడేశాడు అలవోకగా. ఇది గతం. ఇప్పుడు మంజునాథ్ అదే స్ఫూర్తితో ’నేనేం చెయ్యాలి?’ అని రాశాడు. చదవండి, మీరేం చెయ్యాలో మీకు తెలిసిపోతుంది! }


ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. “నేనేం చెయ్యాలి?” అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం.

పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న “నేనేం చెయ్యాలి?” అని. “బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా” అని చెప్పింది ఆవు.
’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు.
వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు “నేనేం చేస్తే సరిపోతుందో చెప్పు?” అని.
“దొరికినప్పుడు దొరికినదాన్ని వీలయినంత బాగా వాడుకోవాలి. ఇంకా వీలయితే దాచుకోవాలి- జాగ్రత్తగా. దొరకనప్పటికి అక్కరకొస్తాది అది. దొరకనప్పుడు దాచుకున్నదాన్ని చక్కగా వాడుకోవాలి. అప్పుడు చింత లేకుండా ఉండొచ్చు. తీసుకోవాలి; ఇవ్వాలి. అలా మనకు మనం మేలుచేసుకోవాలి; ఇతరులకూ మేలు చేయాలి” చెప్పింది చెట్టు ఆలోచించుకుంటున్నట్లు.
“ఏమిటో ఈ చెట్టూ, చెట్టు మాటలూనూ! నాకేమీ అంతుపట్టడం లేదు. నేనేం చెయ్యాలో ఏమో!’ అనుకుంటూ వెళ్లి ఈ సారి గాలిని అడిగేశాడు రంగన్న. “నేనేం చెయ్యాలి?” అని.
“పొయ్యే వీలున్న అన్ని చోట్లకూ పోవాలి. అన్నింటినీ చూడాలి. అన్నింటినీ తాకాలి. చల్లగా! మెల్లగా! ఉల్లాసంగా! ఉత్సాహంగా!. రంగన్నా! ఓ రంగన్నా! వెళుతున్నా! నే వెళ్తున్నా!” అంటూ ముందుకు సాగిపోయిందా గాలి తెర.
గాలితెర మోసుకొచ్చిన పూల వాసన రంగన్నకు పూలచెట్లను గుర్తు చేసింది. వెంటనే పూలచెట్ల దగ్గరకు పోయాడు ఆయన.
Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu 1

 

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

 

Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష


సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories


కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu,

Spread iiQ8

August 7, 2015 12:33 PM

495 total views, 0 today