Special Islamic Ramadan, when is Ramadan 2022 Ramzan

Special Islamic Ramadan 2022, when is Ramadan 2022 Ramzan Ramadan for the year 2022 starts on the evening of Saturday, April 2nd lasting 30 days and ending at sundown on Sunday, May 1. Islamic holidays always begin at sundown and end at sundown the following day/days ending the holiday or festival. Ramadan is the ninth month of the Islamic calendar. It is a month of fasting, prayer, giving and self-evaluation observed by Muslims. The month lasts 29-30 days depending on the sightings of the crescent moon. Days to the start of Ramadan 2022 Sunday, April 3rd is day number 93 of the 2022 calendar year with 18 days until the start of the celebration/ observance of Ramadan 2022. Dates for Ramadan Holiday Date Days to Go Ramadan 2021 Tuesday, April 13, 2021 -337 Ramadan 2022 Sunday, April 03, 2022 18 Ramadan 2023 Thursday, March 23, 2023 372 Ramadan 2024 Monday, March 11, 2024 726 Ramadan 2025 Saturday, March 01, 2025 …
Read more about Special Islamic Ramadan, when is Ramadan 2022 Ramzan
  • 0

Merry Christmas Wishes 2021, iiQ8 Wishes Xmas Best Quotes, Messages to Wish

Merry Christmas Wishes and Messages

 

Christmas is about spending time with family and friends. It’s about creating happy memories that will last a lifetime. Merry Christmas to you and your family! May the closeness of friends, the comfort of home, and the unity of our nation, renew your spirits this festive season. Merry Christmas to your family. This the season to wish one another joy and love and peace. These are my wishes for you, Merry Christmas our dear friends, may you feel the love this special day. May this festive season sparkle and shine, may all of your wishes and dreams come true, and may you feel this happiness all year round. Merry Christmas! You make the stars shine brighter and the winter days warmer just by being in my life. Merry Christmas to my favorite person in the world. </l (adsbygoogle = window.adsbygoogle || []).push({}); i> A lovely thing about Christmas is that it’s compulsory, like a thunderstorm and we all go thr…
Read more about Merry Christmas Wishes 2021, iiQ8 Wishes Xmas Best Quotes, Messages to Wish
  • 0

Islamic New year 1440 – ( 2018 )

Wish you all, very happy Islamic new year 1440.

The 1st of Muharram will be on 11th September 2018.

Muharram 2018 will mark the start of New Islamic Year 1440 Hijri. The expected Gregorian Date on 1st Muharram 1440 is 11th September, 2018 or 12th September, 2018 depending on your location. To check Islamic date of your city: Islamic Calendar 1440Being the first month of the Islamic New Year, Muharram holds great importance in Islam. It is one of the four sacred months in the Islamic calendar. Muharram in its literal sense means “forbidden”. Similar to the other sacred months, waging war during this month is forbidden.

“The year is of twelve months, out of which four months are sacred: Three are in succession Dhul-Qa’ da, Dhul-Hijja and Muharram, and (the fourth is) Rajab…” (Bukhari 3197)

 

Islamic New Year. 1440AH !

— ْ (@Mahalildn1) September 11, 2018 Read more about Islamic New year 1440 – ( 2018 )

  • 0

సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories

సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories   సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories - కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది .   ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా? Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము (adsbygoogle = window.adsbygoogle || []).push({}); దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు  ( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది .. అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహ…
Read more about సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories
  • 0

Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష

అబద్దం - శిక్ష HOW TO EARN MONEY WITH 100 RUPEES - TOLD BY BILL GATES, MICROSOFT  కేవలం 100 రూపాయలతో కోట్లు ఎలా సంపాదించవచ్చో చెప్పిన బిల్గేట్స్… తారకమంత్రమైన ‘శ్రీరామ’ నామాన్ని ప్రచారం చెయ్యడానికి, రాసే భాగ్యం కలిగించడానికి మహాస్వామి వారు ఒక ఉపాయం అలోచించారు. దాని ప్రకారం ఒక లక్ష సార్లు రామ నామాన్ని రాసిన వారికి బంగారు నాణెం, కుంకుమ ఇచ్చేవారు. మహస్వామి వారి చేతితో బంగారు నాణెం పొందడం కోసం చలా మంది రామ నామాన్ని రాసి వారికి సమర్పించేవారు. చాలా మంది భక్తులు, దర్శనానికి వచ్చేటప్పుడు వారు రాసిన పుస్తకాలను తీసుకుని వచ్చి మహాస్వామి వారికి సమర్పించి, బంగారు నాణాన్ని తీసుకునేవారు.   ఈ మంచి అలవాటు ఇంకా వ్యాప్తి చెందటం కోసం, లక్ష సార్లు రామ నామాన్ని రాయలేని వాళ్ళు అందులో ఎనిమిదవ వంతు అంటే 12,500 సార్లు రాస్తే ఒక వెండి నాణేన్ని బహూకరించేవారు. వారు అనుకున్న విధంగానే రామ నామం రాసే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరగసాగింది.   // అబద్దం - శిక్ష Lie - Punishment  // (adsbygoogle = window.adsbygoogle || []).push({});   మహాస్వామి వారి యాత్రా సమయంలో కూడా వారి…
Read more about Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష
  • 0

Whose face to be seen at early morning, Evari Face Choodali ?

Whose face to be seen at early morning, Evari Face Choodali ?   Dear All, as per the Hindu Whose face to be seen at early morning, Evari Face Choodali ?.     whose face to be seen at early morning, evari face choodali ? whose face to be seen at early morning, evari face choodali ? (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Kartik Purnima Tripurari Purnima | iiQ8 Devotional Karthika Pournami   monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good st…
Read more about Whose face to be seen at early morning, Evari Face Choodali ?
  • 0

Are you a Hindu? How did you became a Hindu? నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు ?

Are you a Hindu ? - నువ్వు హిందువువా ?  How did you became a Hindu ? - హిందువు ఎలా అయ్యావు ? What are you doing? ఏం చేస్తున్నావు…?  Who are you ? నువ్వు ఎవరు….? ఒక హిందువుని నువ్వు ఎలా హిందువువు అయ్యావు. అసలు హిందూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే, అతడు స్పష్టమైన కారణాన్ని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వైఫల్యమే గందరగోళానికి, అయోమయానికి దారి తీసింది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఏదో …….. మనం హిందువులం, ఓ గురువు దగ్గర మంత్రం తీసేసుకున్నాం. రోజూ గంటో, అరగంటో పూజ చేసుకుంటాం, అవకాశం కుదిరితే సాయంత్రం కొంత సేపు దీపం పెట్టుకుని, పారాయణ చేసుకుంటాం, ఖాళీ సమయం దొరికితే ఉపన్యాసాలు వింటాం, టీవీలో ప్రవచనాలు చూస్తాం, పండుగలోస్తే పిండివంటలు చేసుకుని తింటాం, అప్పుడప్పుడు తిరుపతి వెళతాం ………… కాశీ కెళతామ్ ……. దగ్గరున్న దేవాలయాలను దర్శించుకుంటాం, ఇది చాలదా? – అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇవన్నీ ధర్మంలో భాగమే అయినప్పటికీ, ఇదే ధర్మం అని అనుకోవడం వల్లనే అఖండమైన ధర్మానికి పరిధి ఏర్పడింది. ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలేనా? మంత్…
Read more about Are you a Hindu? How did you became a Hindu? నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు ?
  • 0

Are you a Hindu? How did you became a Hindu? iiQ8 నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు ? ఏం చేస్తున్నావు…? నువ్వు ఎవరు….?

Are you a Hindu? How did you became a Hindu?   Are you a Hindu? How did you became a Hindu? iiQ8 నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు ? ఏం చేస్తున్నావు…? నువ్వు ఎవరు….?   నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు ? ఏం చేస్తున్నావు…? నువ్వు ఎవరు….? Are you a Hindu ? - నువ్వు హిందువువా ? How did you became a Hindu ? - హిందువు ఎలా అయ్యావు ? What are you doing? ఏం చేస్తున్నావు…? Who are you ? నువ్వు ఎవరు….? ఒక హిందువుని నువ్వు ఎలా హిందువువు అయ్యావు. అసలు హిందూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే, అతడు స్పష్టమైన కారణాన్ని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వైఫల్యమే గందరగోళానికి, అయోమయానికి దారి తీసింది. Samasyalu Parishkaram | iiQ8 సమస్యలు పరిష్కారం   ఏదో …….. మనం హిందువులం, ఓ గురువు దగ్గర మంత్రం తీసేసుకున్నాం. రోజూ గంటో, అరగంటో పూజ చేసుకుంటాం, అవకాశం కుదిరితే సాయంత్రం కొంత సేపు దీపం పెట్టుకుని, పారాయణ చేసుకుంటాం, ఖాళీ సమయం దొరికితే ఉపన్యాసాలు వింటాం, టీవీలో ప్రవచనాలు చూస్తాం, పండుగలోస్తే పిండివంటలు చేసుకుని తింటాం, అప్పుడప్పుడు త…
Read more about Are you a Hindu? How did you became a Hindu? iiQ8 నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు ? ఏం చేస్తున్నావు…? నువ్వు ఎవరు….?
  • 0

A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ

ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ - A Letter from Father to Kids . 1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని కచ్చితంగా అంచనా వేయలేరు. 2. నీ తండ్రిగా నేను మీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ చెప్పరు. 3. నేను రాస్తున్నదంతా నా జీవితంలో అనుభవించినవి. మీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాల్లో మీ గుండె గాయపడకుండా ఉంటుందని. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ ఈ కింది విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి.. monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids s…
Read more about A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ
  • 0

A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ iiQ8

A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ   Dear All, A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ . 1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని కచ్చితంగా అంచనా వేయలేరు. 2. నీ తండ్రిగా నేను మీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ చెప్పరు. 3. నేను రాస్తున్నదంతా నా జీవితంలో అనుభవించినవి. మీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాల్లో మీ గుండె గాయపడకుండా ఉంటుందని. A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ ఈ కింది విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి.. monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral…
Read more about A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ iiQ8
  • 0

Telegu lo stories Blind Person Travelling Moral

Telegu lo stories Blind Person Travelling Moral   ఫ్యాసింజర్స్ తో నిండిన ఓ బస్ హైద్రాబాద్ నుండి విజయవాడ వైపుగా వెళుతుంది. వారి వారి సీట్లలో కూర్చున్న ప్రయాణికులు, పక్కవారితో ముచ్చట్లు పెట్టుకుంటూ కొందరు, తమ తమ స్మార్ట్ ఫోన్ లతో మరికొందరు బిజీబిజీ గడుపుతున్నారు. బస్ సీట్ల నాల్గవ వరుసలో కుడివైపు కిటికీ పక్కన 52 యేళ్ల తండ్రి, 24 యేళ్ల కొడుకు కూర్చొని ఉన్నారు.   అదే వరుస ఎడమ కిటికీ వైపు కొత్తగా పెళ్లైన దంపతులు కూర్చొని ఉన్నారు. బస్ ముందుకు వెళుతున్నా కొద్ది…. కొడుకు….వావ్ డాడీ…….ఆ చెట్లను చూడండి, మన వెనక్కి వెళుతున్నాయ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని గమనించిన కొత్త దంపతులు తండ్రిని, కొడుకుని వింతగా చూశారు. మరికొద్దిసేపటికి, డాడీ….చెట్లలాగే కొండలు కూడా వేగంగా వెనక్కి వెళుతున్నాయి అంటాడు…ఈ సారి మరింత ఆశ్చర్యంగా చూస్తారు దంపతులు. telugu lo stories Blind Person Travelling Moral ఇంకాసేపటికి….డాడీ….ఆకాశంలోని మేఘాలు చూడండి…మనం ఎటు వెళ్తే అవి కూడా అటే వస్తున్నాయ్. అంటూ చప్పట్లు చరుస్తూ చెబుతాడు కొడుకు. అప్పటి వరకు ఓపికతో ఉన్న ఆ దంపతులు…ఏంటండీ….24 సంవ…
Read more about Telegu lo stories Blind Person Travelling Moral
  • 0

Telugu lo stories Blind Person Travelling Moral | iiQ8

telugu lo stories Blind Person Travelling Moral Telugu lo stories Blind Person Travelling Moral ఫ్యాసింజర్స్ తో నిండిన ఓ బస్ హైద్రాబాద్ నుండి విజయవాడ వైపుగా వెళుతుంది. వారి వారి సీట్లలో కూర్చున్న ప్రయాణికులు, పక్కవారితో ముచ్చట్లు పెట్టుకుంటూ కొందరు, తమ తమ స్మార్ట్ ఫోన్ లతో మరికొందరు బిజీబిజీ గడుపుతున్నారు. బస్ సీట్ల నాల్గవ వరుసలో కుడివైపు కిటికీ పక్కన 52 యేళ్ల తండ్రి, 24 యేళ్ల కొడుకు కూర్చొని ఉన్నారు. అదే వరుస ఎడమ కిటికీ వైపు కొత్తగా పెళ్లైన దంపతులు కూర్చొని ఉన్నారు. True Friendship Story In Telugu, ఇద్దరు సైనిక స్నేహితులు, స్నేహం మరియు నమ్మకం2 బస్ ముందుకు వెళుతున్నా కొద్ది…. కొడుకు….వావ్ డాడీ…….ఆ చెట్లను చూడండి, మన వెనక్కి వెళుతున్నాయ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని గమనించిన కొత్త దంపతులు తండ్రిని, కొడుకుని వింతగా చూశారు. మరికొద్దిసేపటికి, డాడీ….చెట్లలాగే కొండలు కూడా వేగంగా వెనక్కి వెళుతున్నాయి అంటాడు…ఈ సారి మరింత ఆశ్చర్యంగా చూస్తారు దంపతులు. telugu lo stories Blind Person Travelling Moral (adsbygoogle = window.adsbygoogle || []).push…
Read more about Telugu lo stories Blind Person Travelling Moral | iiQ8
  • 0

Good luck, signs that money will come to you soon, iiq8

Good luck, signs that money will come to you soon .......... !!   అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ..........!! సాధారణంగా కొంతమందికే అదృష్టం ఉంటుందని, మంచి సంపన్నులు అవుతారని, మంచి భవిష్యత్ ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు.. కష్టపడి పనిచేసినప్పుడు మనం ధనవంతులు అవుతామని, అదృష్టవంతులు అవుతామని చెబుతుంటారు. అయితే.. కొన్ని సంకేతాలు మీలో కనిపించినా.. మీకు ఎదురైనా.. మీరు అదృష్టం పొందుతారని.. రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురయ్యాయి అంటే.. మీకు దగ్గరలోనే డబ్బు ఉందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలంటే చూద్దాం.. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కొబ్బరికాయ: నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు డబ్బు రాబోతోందని సంకేతం. ఆవు: మీ గ్రౌండ్ లో ఆవు గడ్డి తింటూ ఉంది అంటే.. ఆగ్రహించకండి. అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం. గోల్డెన్ స్నేక్: తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే.. త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ ద…
Read more about Good luck, signs that money will come to you soon, iiq8
  • 0

Money Fate అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!! iiQ8

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ..........!! Money Fate Good luck, signs that money will come to you soon .......... !!   అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ..........!! సాధారణంగా కొంతమందికే అదృష్టం ఉంటుందని, మంచి సంపన్నులు అవుతారని, Money Fate అదృష్టం, ధనం మంచి భవిష్యత్ ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు.. కష్టపడి పనిచేసినప్పుడు మనం ధనవంతులు అవుతామని, అదృష్టవంతులు అవుతామని చెబుతుంటారు. అయితే.. కొన్ని సంకేతాలు మీలో కనిపించినా.. మీకు ఎదురైనా.. మీరు అదృష్టం పొందుతారని.. రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురయ్యాయి అంటే.. మీకు దగ్గరలోనే డబ్బు ఉందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలంటే చూద్దాం.. కొబ్బరికాయ: నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు డబ్బు రాబోతోందని సంకేతం. ఆవు: మీ గ్రౌండ్ లో ఆవు గడ్డి తింటూ ఉంది అంటే.. ఆగ్రహించకండి. అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం. గోల్డెన్ స్నేక్: తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే…
Read more about Money Fate అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే సంకేతాలు ……….!! iiQ8
  • 0

తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? Where is the secret Vaikuntha cave located ?

Where is the secret Vaikuntha cave located in Tirumala? తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ .... ! ఇది కూడా చదవండి : తిరుమల గురించి నమ్మశక్యం కాని 10 నిజాలు ! ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు. (adsbygoogle = window.adsbygoogle || []).push({});       (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Lord Venkateswara Rupam, iiQ8, TTD వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు   What is Alipiri? అల…
Read more about తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? Where is the secret Vaikuntha cave located ?
  • 0

Where is the secret Vaikuntha cave located ? iiQ8 తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

Where is the secret Vaikuntha cave located in Tirumala? తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ .... ! ఇది కూడా చదవండి : తిరుమల గురించి నమ్మశక్యం కాని 10 నిజాలు ! ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు.     (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Where is the secret Vaikuntha cave located in Tirumala? Find everything you need.

iiQ8 indianinQ8.com

  List of Countries in the W…
Read more about Where is the secret Vaikuntha cave located ? iiQ8 తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?
  • 0

Rules in Temples

Rules in Temples   Hello, here are the Rules in Temples   తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు. 2) ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి. 3) శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది. 4) ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు. 5) దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. 6 )దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.   Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download   7) దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడ…
Read more about Rules in Temples
  • 0

Ketharnath way siva and parvathi conversation, కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!

Ketharnath way siva and parvathi conversation, కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!       కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!     ‘చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’   ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది.   అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది.   దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది…
Read more about Ketharnath way siva and parvathi conversation, కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన… 5 మరణ రహస్యాలు.!
  • 0

Silver Lights Pooja with devotional, వెండి దీపాలతో ఆరాధన – ఫలితాలు

Silver Lights Pooja with devotional, వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు   వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు:   వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును.   గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.   ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు. silver lights pooja with devotional వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు 1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.   Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి   2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది. 3. చంద్రుడు - తేజోవంతులు, …
Read more about Silver Lights Pooja with devotional, వెండి దీపాలతో ఆరాధన – ఫలితాలు
  • 0

Sri Anjaneya Sahastra Naamavali Telugu lo devotional

శ్రీ ఆంజనేయ సహస్ర నామావళి sri anjaneya sahastra naamavali telugu lo devotional ఓం శ్రీ ప్రదాయ నమః ఓం వాయుపుత్రాయ నమః ఓం రుద్రాయ నమః ఓం అనఘాయ నమః ఓం అజరాయ నమః ఓం అమ్రుత్యవే నమః ఓం వీర వీరాయ నమః ఓం గ్రామ వాసాయ నమః ఓం జనాశ్రయాయ నమః ఓం ధన దాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం శూరాయ నమః ఓం వీరాయ నమః ఓం నిధిపతయే నమః ఓం మునయే నమః ఓం పింగాక్షాయ నమః ఓం వరదాయ నమః ఓం వాగ్మినే నమః ఓం సీతాశోక వినాశాకాయ నమః ఓం శివాయ నమః ఓం శర్వాయ నమః ఓం పరస్మై నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వ్యక్తావ్యక్తాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం పిగకేశాయ నమః ఓం శృతి గమ్యాయ నమః ఓం సనాతనాయ నమః ఓం అనాదాయే నమః ఓం భగవతే నమః ఓం దేవాయ నమః ఓం విశ్వ హేతవే నమః ఓం జనాశ్రయాయ నమః ఓం ఆరోగ్య కర్త్రే నమః ఓం విశ్వేశాయ నమః ఓం విశ్వ నాదాయ నమః ఓం హరీశ్వరాయ నమః ఓం భర్గాయ నమః ఓ రామాయ నమః ఓం రామభక్తాయ నమః ఓం కళ్యాణాయ నమః ఓం ప్రకృతి స్థిరాయ నమః ఓం విశ్వమ్భారాయ నమః ఓం విశ్వ మూర్తయే నమః ఓం విశ్వాకారాయ నమః ఓం విశ్వ రూపాయ నమః ఓం విశ్వాత్మనే నమః ఓం విశ్వ సేవ్యాయ నమః ఓం విశ్వాయ నమః ఓం విశ్వ హరాయ నమః (ads…
Read more about Sri Anjaneya Sahastra Naamavali Telugu lo devotional
  • 0

Aapada lu Enemies Sudarshanastakam Telugu lo devotional

Aapada lu Enemies Sudarshanastakam Telugu lo devotional   ఆపదలను, శత్రువులను జయించే సుదర్శనాష్టకమ్.....!!   aapada lu enemies sudarshanastakam telugu lo devotional     ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణ స్తోమ భూషణ! జనిభయ స్థాన తారణ! జగదవస్థాన కారణ! నిఖిల దుష్కర్మ కర్మన! నిగమ సద్ధర్మ దర్శన! జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన|   108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names శుభ జగద్రూప మండన! సురజన త్రాస ఖండన! శతమఖ బ్రహ్మవందిత! శతపథ బ్రహ్మనందిత! ప్రథిత విద్వాత్స పక్షిత! భాజ దహిర్బుధ్వ లక్షిత! జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||     నిజపాద ప్రీత సద్గుణ! నిరుపధి స్పీత షడ్గుణ నిగమ నిర్వ్యూడ వైభవ! నిజ పర వ్యూహ వైభవ|| హరిహాయ ద్వేషి దారణ! హర పురప్లోష కారణ! జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన|| స్ఫుట తటిజ్జాల పింజర! పృథుతర జ్వాల పంజర! పరిగత ప్రత్న విగ్రహ! పరిమిత ప్రజ్ఞ దుర్గ్రహ! ప్రహరణ గ్రామ మండిత! పరిజన త్రాణ పండిత జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన|| భువనేత స్త్రయీమయ! సవనతేజ స్త్రయిమయ! నిరవధి స్…
Read more about Aapada lu Enemies Sudarshanastakam Telugu lo devotional
  • 0