How will be Kali Yuga Lord Krishna to Pandavas, Sri Krishan Telling about Kaliyugam, కలియుగం ఎలా ఉంటుంది?

How will be Kali Yuga Lord Krishna to Pandavas, Sri Krishan Telling about Kaliyugam, కలియుగం ఎలా ఉంటుంది? * కలియుగం ఎలా ఉంటుంది. కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు. అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు…
Read more about How will be Kali Yuga Lord Krishna to Pandavas, Sri Krishan Telling about Kaliyugam, కలియుగం ఎలా ఉంటుంది?
  • 0

Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

💐💐💐 పుట్టుమచ్చలు - ఫలితాలు 💐💐💐 Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, About Moles for men and women , పుట్టుమచ్చలు - ఫలితాలు • తల కుడి భాగము, తల ఎడమ భాగము, రెండు కను బొమ్మల మధ్య, కుడి కనుబొమ్మ మీద, నుదుటున కుడి భాగమున, కుడి కణిత మీద, ఎడమ కణిత మీద, కుడి కంటిమీద, కుడి కనురెప్ప లోపలి భాగములో, ముక్కుకు కుడివైపు, ముక్కుకొన అడుగుభాగమున పుట్టుమచ్చలు ఉంటె శుభఫలితాలను ఇస్తాయి • నాలుక పైభాగమున కానీ చివరన కానీ పుట్టుమచ్చ ఉంటె వాక్చాతుర్యం ఉంటుంది, కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. శాస్త్రప్రవీణ్యం ఉంటుంది • గడ్డమునకు మధ్య భాగమున గానీ, కుడిభాగమున గానీ పుట్టుమచ్చ ఉంటె సంగీత,సాహిత్యాలలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు • కుడి,ఎడమ చెవి ప్రక్కన పుట్టుమచ్చ ఉంటె పుట్టుకతో ఐశ్వర్యవంతులవుతారు • రెండు చెవుల పైభాగాన రెండు పుట్టుమచ్చలుంటే ఆగర్భశ్రీమంతులవుతారు • కంఠమునకు ఏ వైపున పుట్టుమచ్చ ఉన్న బంధువుల ఆస్తులు పొంది శ్రీమంతులవుతారు • రొమ్మునకు కొంచెం పైభాగములో పుట్టుమచ్చ ఉంటె జీవితాంతం ధనధాన్యాలతో తులతూగుతారు • రొమ్మునకు కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటె ఏదొక రంగంలో శాశ్వత కీర్తినిపొంద…
Read more about Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women
  • 0

True friends నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids | Neethi kathalu

 నిజమైన స్నేహితులు - True friends

  True friends  నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids | శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పారిస్తుతులొచ్చాయి. అంత సుధామ భార్య, కృష్ణుడి వద్దకి వెళ్లి, సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గిరకెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చిన, వాటిని పక్కనపెట్టి, తెగించి ద్వారకకి వెళ్ళాడు. సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైనా అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్య పడ్డాడు.రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ, అవతారం చూసి ,లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం, అంటే, సుధామ వొచ్చి,తన ద్వారం దగ్గిర వేచిఉన్నాడన్న మాట విని కృష్ణ్ణుడు మహా ఆనందపడి, చేస్తున్న పని ఆపేసి, ఆత్రంగా పరిగెత్తి వొచ్చి, సుధామని ఆప్యాయంగా కౌగలించుకుని, లోపలికి ఆహ్వానించాడు స్వయంగా.   అ…
Read more about True friends నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids | Neethi kathalu
  • 0

Bad Habits – చెడు అలవాట్లు | Moral Story for Kids | Ethics Stories Telugu |

 చెడు అలవాట్లు - Bad habits Bad Habits - చెడు అలవాట్లు | Moral Story for Kids | Ethics Stories Telugu | ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లని చూసి చాలా విచారించాడు. ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో విహారానికి తీసుకెళ్లాడు. అడవి దారిలో పిల్లవాడికి చిన్న చిన్న మొక్కలు చూపి, వాటిని పీకమన్నాడు. పిల్లాడు చాలా సులువుగా తీసేసాడు. ఇంకా కొంత ముందుకెళ్లాక, కొంచం పెరిగిన మొక్కలని చూపి, “పీకగలవా?” అన్నాడు. వెంటనే, ఉత్సాహంగా పీకి చూపించాడు. ఇంకా ముందుకి వెళ్ళాక, పొదని మొట్ట పెరికించగలవా? అని అడిగాడు. కొంచం కష్టపడి అది కూడా ఎలాగో పెరికించాడు. ఇంకా పెద్ద చెట్టు చూపి, దానిని పీకగలవా అని అడిగాడు. “నా వల్ల కాదన్నాడు.” “చూసావా మరి? మన అలవాట్లు ఇలాగే పాతుకుపోయాక పీకలేము. లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లని వదిలెయ్యాలి. మంచి అలవాట్లని నాటుకోవాలి, పెంచుకోవాలి” అని ఉపదేశించాడు. The Story of a Pisinari, ఒక పిసినారి కథ, Kids Moral Story Telugu, Friendship katha (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Telugu Moral…
Read more about Bad Habits – చెడు అలవాట్లు | Moral Story for Kids | Ethics Stories Telugu |
  • 0

The Story of a Pisinari, ఒక పిసినారి కథ, Kids Moral Story Telugu, Friendship katha

ఒక పిసినారి కథ - The story of a pisinari The story of a Pisinari  - ఒక పిసినారి కథ - Moral Story Telugu ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు. అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణాలని ఆ తోటలో రాళ్ళకింద గుంత లో దాచి, దాని పైన రాళ్లు పెట్టేవాడు. కానీ ప్రతి రోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యం గా ఆ బంగారు నాణాలని లెక్కబెట్టుకుని మళ్లీ అక్కడే పెట్టి దాచేవాడు. ఒక రోజు ఈ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యం గా గమనిస్తున్న ఒక దొంగ, రోజు లాగే, బంగారు నాణాలు లెక్కబెట్టి లోపల దాచేవరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి, అతను లోపలికి వెళ్ళాక , గప్చిప్ గా నాణాలని దొంగిలించాడు. మర్నాడు ముసలి వాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము ఇంటిపక్కవాళ్ళు వొచ్చి, ఏమి జరిగిందని అడిగి, తెలుసుకున్నారు. “ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు. నువ్వేమిటి బైట, అదికూడా భూమిలో పెట్టుకున్నావు? దానితో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలుకాదు కదా?” అన్నారు. దానికి ఆ పిసి…
Read more about The Story of a Pisinari, ఒక పిసినారి కథ, Kids Moral Story Telugu, Friendship katha
  • 0

Good Friendship & Bad Friendship, మంచి సహవాసం, చెడు సహవాసం, Telugu Moral story

మంచి సహవాసం, చెడు సహవాసం - Good association and bad association Good Friendship & Bad Friendship - మంచి సహవాసం, చెడు సహవాసం | Telugu Moral story | ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషం గా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు పొద్దున్నే అమ్మ చిలుక, నాన్న చిలుక ఆహారం కోసం చూస్తూ బైటకి వెళ్లాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకలని దొంగిలించాడు. అందులో ఒక రామచిలుక వాడినించి ఎలాగో తప్పించుకుని, ఒక ఆశ్రమంలో చెట్టుపై నుంటూ, అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది. ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోగిలి లో పెరిగింది. అది ఎంతసేపు తిట్లు,చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది. ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి, రామచిలుక, “ఒరేయ్ మూర్ఖుడా! ఇక్కడెందుకు న్నావురా?నీ నాలుక తెక్కొస్తా!” అంటూ భయపెట్టింది. వాడు గతిలేక అక్కడినించి పారిపోయాడు. ప్రయాణించి, వాడు ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలుక, “స్వాగతం బాటసారి. నీ అలుపు తీరేవరకు ఇక్కడ విశ్రమించవచ్చు,” అంటూ తియ్యగా పలికింది.…
Read more about Good Friendship & Bad Friendship, మంచి సహవాసం, చెడు సహవాసం, Telugu Moral story
  • 0

Elephant – Friends, Kids Stories, ఏనుగు – స్నేహితులు, Friendship Kathalu in Telugu

 ఏనుగు – స్నేహితులు || Elephant - friends

ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ, కోతుల గుంపుని చూసి, “మీరు నాతొ స్నేహం చేస్తారా?” అని అడిగింది. కోతులు, “అబ్బో! నువ్వెంత పెద్దగా ఉన్నావో? మా లాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాల ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు,” అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. “హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా?” అని ఆశగా అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావ్, నాలాగా చిన్న బొరియలలో, కన్నాలలో దూరగలవా? మనకి స్నేహం ఎలా కుదురుతుంది?” అంది. ఆ తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్నికూడా స్నేహం కోసం అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు. నీతో స్నేహం కుదరదు,”అని చెప్పింది. దారిలో నక్క కనిపిస్తే, దానిని కూడా అడిగి, కాదనిపించుకుంది. ఈలోగా, అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి. “ఏమైంది? అంత భయంగా పారిపోతున్నారు?” అని ఒక ఎలుగుబంటి ని అడిగింది. “అయ్యో పులి జంతువుల్ని వేటాడుతోంది.” అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనం…
Read more about Elephant – Friends, Kids Stories, ఏనుగు – స్నేహితులు, Friendship Kathalu in Telugu
  • 0

Four Cows Friendship Stories, Telugu Moral Story, నాలుగు ఆవులు, Kids kathalu

 Four Cows Friendship Stories, Telugu Moral Story, నాలుగు ఆవులు, Kids kathalu   Dear All, here is the story about Four Cows Friendship Stories, Telugu Moral Story. 1. నాలుగు ఆవులు :: Four cows  

Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8

  ఒకప్పుడు ఒక అడవిలో నాలుగు ఆవులు ఉండేవి. ఆవులు మంచి మరియు చెడు సమయాల్లో ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉండే చాలా సన్నిహిత స్నేహితులు. అడవి జంతువు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడల్లా నాలుగు ఆవులు కలిసి పోరాడి వాటిని తరిమి కొట్టేవి. అందుకే, దట్టమైన అడవిలో ఏ జంతువు కూడా నాలుగు ఆవులపై దాడి చేయడానికి సాహసించలేదు.   కానీ, ఆ అడవిలో నాలుగు ఆవులను చంపి తినాలనుకునే పెద్ద సింహం కూడా ఉండేది. వారిపై దాడి చేసి చంపేందుకు అతను చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ ఎప్పటిలాగే, నాలుగు ఆవులు అతనిని తరిమికొట్టాయి. తాము ఒక్కటయ్యే వరకు ఒక్క ఆవును కూడా చంపడం సాధ్యం కాదని సింహానికి అర్థమైంది.   కాబట్టి, సింహం వాటిని వేరు చేయడానికి వివిధ మార్గాలను ఆలోచించడం ప్రార…
Read more about Four Cows Friendship Stories, Telugu Moral Story, నాలుగు ఆవులు, Kids kathalu
  • 0

Telugu Moral Stories for Kids, Cities need everything from Villages, పట్నాలకు iiQ8

Telugu Moral Stories for Kids, Cities need everything from Villages, పట్నాలకు  అన్నీ పల్లె ల నుండి  కావాలి

మా భాషే ఇంత, మా పేమ కూడ ఇంతే.మా అనుబంధాలు ఎప్పుడు పెనవేసుకుని చాలా గట్టిగా ఉంటాయి. Telugu Moral Stories for Kids, Cities need everything from Villages,  ఎవరు అయిన చుట్టం వచ్చారు అంటే చుక్కలు చూపించేము మా ఆప్యాయతలతో ఆతిధ్యంతో. పచ్చని చెట్లు పొలాలు, అందమైన చెరువు గట్లు, మనసు పులకరించే పిల్ల కాలువలు, మట్టి సువాసనలు, రుచికర వంటలు ఇలా ఒకటి ఏంటి ఎన్నో అందమైన మజిలీలు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా ఆయ్.. ............. ఇవన్నీ గోదావరి పరిసర ప్రాంత ప్రజల సంపద అండి ఇక మనం కథలోకి దూరేద్దాం అండి. పచ్చని పొలాల నడుమ అందమైన ప్రకృతిలో గోదారమ్మ ఆశీర్వాదంతో గోదారమ్మ గట్టుకు ఆనుకుని రెండు కిలోమీటర్ల దూరంలో "మాఊరు" అనే ఊరిలో అందమైన పెద్ద పెద్ద లోగిలిలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు. ఆ ఉమ్మడి కుటుంబాలలో ఒకరు అయిన వెంకటరావు గారు ఊరి పెద్దగా ఉండేవారు, ఆయనకి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు. తమ్ముళ్లకు చెల్లెలకు అన్నయ్…
Read more about Telugu Moral Stories for Kids, Cities need everything from Villages, పట్నాలకు iiQ8
  • 0

Telugu Friendship Stories, Varsham Varshini Varsha, వర్షం – వర్షిణి – వర్ష Rain katha

 వర్షం - వర్షిణి - వర్ష | Varṣaṁ - Varṣiṇi - Varṣa | Telugu Lo Stories

స్వర్గం నరకం ఉన్నది ఎంత నిజమో, దేవుడు దయ్యం ఉన్నది కూడ అంతే నిజం. దేవుడు కరుణిస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది, దయ్యం కనికరిస్తే నరకం సిద్ధిస్తుంది. దేవుడు అంటే మంచితనం దయ్యం అంటే చెడు తనం. పురాణాల్లో ఇతిహాసాలు నుండి ఇప్పటి కలియుగం దాక మంచి ముందు చెడు ఎప్పుడు నిలబడలేదు. అందమైన వనం అందులో ఆనందంగా బ్రతికే ఒక సాధువు జీవితం. అక్కడ వనంలో ఉన్న వృక్షాలను పెంచుతూ మరియు వన్యప్రాణులను కాపాడుతూ ఆ సాధువు సంతోషంగా ఉండేవాడు. సాధువు దగ్గర ఎన్ని శక్తులు ఉన్న ఎప్పుడు వాడేవారు కాదు, అక్కడ ఉన్న ఫలాల్ని తింటూ పారే కాలువల నుండి తన దాహార్తిని తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాధువు ఒక్కరే అడవి మొత్తానికి ఉన్న మనిషి , ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటూ వనం అభివృద్ధి కోసం పరితపిస్తూ ఉండేవారు. ఒకరోజు సాధువు ఉండే అడవిలో రక్తపు మరకలతో ఉన్న అప్పుడే పుట్టిన చిన్న బాలుడిని కోతులు సాధువు దగ్గర పడేసి సాదువుకు నమస్కరించి వెళ్లిపోయాయి. Lie – Punishment | Telugu lo Stories | Kids Ni…
Read more about Telugu Friendship Stories, Varsham Varshini Varsha, వర్షం – వర్షిణి – వర్ష Rain katha
  • 0

Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care

Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care For the attention of devotees going to Sabarimalai ********************* If your vehicles get repaired or caught in an accident on the way to Sabarimalai 🚗🚕🚘🚙 9400044991, 9562318181 If you call on these numbers, you will get immediate service from the transport department. This service will work for 24 hours. This service has started from today. Some important phone numbers ☎☎☎ *********************** S T D code 04735 _________________ Devasam Board Commissioner : 04735202004 ________________ Vigilance S. P 04735202081 _________________ Office of the Vigilance : 04735202058 _________________ Communication Center Sabarimalai : 04735202048 _________________ Communication Center Pambai : 04735202339 _________________ _________________ Postal station Sabarimalai : 04735 202130 _________________ Postal station Pambai : 04735202330 _________________ Police station Sabar…
Read more about Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care
  • 0

Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE

Iskcon Radha Govinda Temple Mangaluru Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE with Certificate Understand Gita in 18 Days- Batch 19 Starting on Monday Nov 8 Register on website https://t.ly/gita (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Join the World’s largest online Gita Course (5 Lac+ Registrations) Free certificate 1 hour per day - Online Live session + Q&A Languages - English, Hindi, Kannada, Telugu, Tamil, Malyalam, Tulu, Odiya, Gujarati, Marathi, Bengali Separate Classes Childrens(6 to 10 Yrs ) Children( 11 to 15 Yrs) Youth (16 to 25 Yrs) & Adult (25+ Yrs) Common Questions FAQ https://t.ly/faqs Contact for Any Problem Chat Support facility 6 AM to 12 midnight IST at https://tawk.to/iskconmangaluru #spirituality#understandgitain18days#yoga#karma#harekrishna#iskcon#temple#hindu#bharat#gita#mathura#vrindavan#krishna#Rad…
Read more about Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE
  • 0

G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021

ISKCON Hyderabad 'G.A.M.E (GITA FOR ALL MADE EASY) course teaches the most essential concepts from Bhagavad Gita through wonderful PPt's & Quiz in between the sessions. Participants with 75% attendance will get the Certificate and study material.   G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course Gita Made Easy 2021 Top Three Advantages: Gita explained in easy and simple language Powerful life lessons to practically live Bhagavad Gita Replace loss-sadness-depression with gain-enthusiasm-happiness   Course Highlights: Course Completion Certificate from StudyGita Entire Bhagavad-Gita completed in just 18 sessions. 60 Minutes per session Lifetime access to course recording Downloadable Course Material, Chapter wise Gita Slokas, Sloka video with Recitation Reinforce you…
Read more about G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021
  • 0

Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu, iiQ8

ప్రపంచం చెప్పని ఒక తండ్రి కొడుకుల కథ ! సమయం రాత్రి 10 గంటలు ! ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు. "చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిలదీసాడు కొడుకు . "సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు. కొడుకు సరే అన్నాడు . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు. తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోట కి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒ…
Read more about Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu, iiQ8
  • 0

Wish You A Blessed Eid, iiQ8, Eid Mubarak 2021- عيدكم مبارك 🌙

EID Mubarak !! What is meaning of Eid Mubarak? Eid Mubarak or (Arabic: عيد مبارك‎) is an Arabic term that means “Blessed Feast/festival”. ... In the social sense, people usually celebrate Eid al-Fitr after Ramadan and Eid-al-Adha in the month of Dhul Hijjah (the 12th and final Islamic month). What is Eid al-Fitr? Eid al-Fitr, also called the "Festival of Breaking the Fast" or Lesser Eid, or simply Eid, is a religious holiday celebrated by Muslims worldwide that marks the end of the month-long dawn-to-sunset fasting of Ramadan.   'Our Lord! Let not our hearts deviate From the truth after You have guided us, And bestow upon us, Mercy from your grace Verily You are the giver of bountires Without measure' - (3:8) Hope this      EID    fills your life with many a reason to smile. Wish You A Blessed Eid, iiQ8, Eid Mubarak 2021. عيدكم مبارك 🌙 Eid ul Fitr 2021: History, significance, date, celebrations of Eid after Ramadan   …
Read more about Wish You A Blessed Eid, iiQ8, Eid Mubarak 2021- عيدكم مبارك 🌙
  • 0

Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8

Maha Mrityunjaya Mantra [108 times] - महामृत्युंजय मंत्र | Lyrics & Meaning | Sounds of Isha   Maha Mrityunjaya Mantra [108 times] - महामृत्युंजय मंत्र  Maha Mrityunjaya Mantra Lyrics (Sanskrit): ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || Transliteration: Om Tryambakam Yajamahe Sugandhim Pushtivardhanam | Urvarukamiva Bandhanan Mrityormukshiya Maamritaat || Meaning (English): We worship the three-eyed One (Lord Shiva) who is fragrant and who nourishes all beings. Like a ripe cucumber effortlessly detaches from its vine, may we be liberated from death and realize immortality. Detailed Meaning: Om: The primal sound of the universe, symbolizing the ultimate reality. Tryambakam: The three-eyed Lord Shiva, who sees past, present, and future. Yajamahe: We worship and adore. Sugandhim: Who is fragrant or pure, the essence of the universe. Pushtivardhanam: The nourisher and sustaine…
Read more about Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
  • 0

Singer Mangli​ Full performance at Mahashivratri 2021, Sounds of Isha, iiQ8, Sadhguru

Singer Mangli​ with Sounds of Isha | Full performance | Live at Mahashivratri 2021 A unique combination of Mangli's raw powerful voice and Sounds of Isha's unique instrumentation at Mahashivratri 2021. Stay tuned for more!   Singer Mangli​ Full performance at Mahashivratri 2021, Sounds of Isha, iiQ8, Sadhguru (adsbygoogle = window.adsbygoogle || []).push({});

https://indianinq8.com/ganesh-prayer-in-telugu-%e0%b0%97%e0%b0%a3%e0%b1%87%e0%b0%b6-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%a8/ Is it possible to become less available to gravity and levitate? Sadhguru iiQ8 How to Stop Overthinking? , Sadhguru Answers, iiQ8 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); How Buddha Spent His Last Day {Sadhguru Exclusive}, iiQ8 FAQ on Inner Engineering, iiQ8, Sadhguru What is Inner Engineering? – Transform your life , iiQ8, Sadhguru H…
Read more about Singer Mangli​ Full performance at Mahashivratri 2021, Sounds of Isha, iiQ8, Sadhguru
  • 0

Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami

Kuwait City, 21th April, 2021: Sri Rama Navami - Indian Festival - iiQ8, Shri Ram Navami Hinduism (/ˈhɪnduɪzəm/) is an Indian religion and dharma, or way of life. It is the world's third-largest religion, with over 1.25 billion followers, or 15–16% of the global population, known as Hindus. The word Hindu is an exonym, and while Hinduism has been called the oldest religion in the world, many practitioners refer to their religion as Sanātana Dharma (Sanskrit: सनातन धर्म, lit. ''the Eternal way''), which refers to the idea that its origins lie beyond human history, as revealed in the Hindu texts. Another, though less fitting, self-designation is Vaidika dharma, the 'dharma related to the Vedas.  
Read more about Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami
  • 0

Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..? Why do Sastanga Namaskaram ..? Dr. YN Charya - Leading international astrologer, horoscope and architecture scholar -Srimannarayana devotees. -Sunanda Rajan Astrology, Horoscope, Vastu Kendra. Tarnaka - Hyderabad - Phone: 9440611151 Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..? Ashtanga salutation is also known as Sastanga salutation. Sastana salutation means salutation with the eight limbs of a human being. What is the meaning of Manasa Vachasa and Padbhyam Karabhyam Karnabham Pranamo Stanga Eritah Ashtangas in terms of Urasa Shirasa? 1) "Urasa" means thighs, 2) "Shirasa" means head, 3) "Drishtya" means eyes, 4) "Manasa" means heart, 5) "Vachasa" means mouth, 6) "Padbhyam" means feet, Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); 7) "Karabhyam" means hands, 8) "Karnabhyam" means e…
Read more about Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?
  • 0

Why do Sastanga Namaskaram ..? సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

Why do Sastanga Namaskaram ..? సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?   Why do Sastanga Namaskaram ..? సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?   సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..? Why do Sastanga Namaskaram ..? Why do Sastanga Namaskaram ..? Dr. YN Charya - Leading international astrologer, horoscope and architecture scholar -Srimannarayana devotees. -Sunanda Rajan Astrology, Horoscope, Vastu Kendra. Tarnaka - Hyderabad - Phone: 9440611151 Ashtanga salutation is also known as Sastanga salutation. Sastana salutation means salutation with the eight limbs of a human being. What is the meaning of Manasa Vachasa and Padbhyam Karabhyam Karnabham Pranamo Stanga Eritah Ashtangas in terms of Urasa Shirasa? 1) "Urasa" means thighs, 2) "Shirasa" means head, 3) "Drishtya" means eyes, 4) "Manasa" means heart, 5) "Vachasa" means mouth, 6) "Padbhyam" means feet, 7) "Karabhyam" means hands, 8) "Karnabhyam" means ears. Do the "8-limbed s…
Read more about Why do Sastanga Namaskaram ..? సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?
  • 0

కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story

Educational Story for Kids కలెక్టరు - పేదరికం  - IAS Collector - Poor Story    అది ఒక మారుమూల గ్రామం. అక్కడ నుండి పట్నం వెళ్ళాలంటే ఎన్ని రోజులైనా కాలి నడకన పోవల్సిందే మరి! అలాంటి మారుమూల గ్రామంలో ఉండేవాడు అంజి. చిన్నతనం లోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటినుండీ తినటానికి తిండి లేక, బ్రతుకు బండిని తోసుకు పోలేక అతను నానా కష్టాలు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పవన్ అనే పిల్లవాడు పరిచయం అయ్యాడు. పవన్ వాళ్ళ నాన్న ఆ ఊరిలోకెల్లా ధనవంతుడు. అయినా పవన్‌కు రవంతైనా గర్వం ఉండేది కాదు. అంతేకాక అతనిది చాలా జాలిగుండె కూడా. పవన్ కు అంజిని చూస్తే జాలి అనిపించింది. అంజి వేసుకునేందుకు బట్టలు, తినేందుకు ఆహారం, స్కూలు ఫీజులకు డబ్బులు- ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాడు. పవన్ వాళ్ళ అమ్మ-నాన్న కూడా దీనికి అడ్డుచెప్పలేదు. పవన్ చేసే మంచి పనులను వాళ్ళూ ప్రోత్సహించేవాళ్లు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము ఒకసారి కనీస అవసరాలు తీరాక, అంజి తప్పుదారులు తొక్కటం మొదలు పెట్టాడు.…
Read more about కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story
  • 0