Pancha Mukha Hanuman, Ela Vunchali Telugu lo Devotional

Pancha Mukha Hanuman, Ela Vunchali Telugu lo Devotional   పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే.... pancha mukha hanuman ela vunchali telugu lo devotional   Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి   శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు. మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..? •తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. •దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు. •పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. •ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. •ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఇక.. శని, మంగళవా…
Read more about Pancha Mukha Hanuman, Ela Vunchali Telugu lo Devotional
  • 0

Namastey Maha Maye Sri, నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే

Namastey Maha Maye Sri   Dear Reader, Namastey Maha Maye Sri   నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే, శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే దేవతలచేత పూజింపబడే లక్ష్మీ, తన హస్త మండే శంఖును, గదను ధరించి శ్రీపీఠంపై ఆసీనయైన ఆ మాహాలక్ష్మీకి నా నమస్సులు. నమస్తే గరుడారూడే కోలాసుభయంకరి, సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే గరుడుని అధిరోహించి కోలాసురునికి భయాన్ని కలిగించే సర్వపాపాల్ని పోగొట్టుదానవు అయిన శ్రీ మహాలక్ష్మీ నీకు నా నమస్కారాలు. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి, సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞురాలవు, అడిగిన వరాలను ఇచ్చే దానవు, దుష్టులకు భయం గోల్పెదానావు. అందరి దుఃఖాన్ని ప్రారద్రోలేదానావు ఐన మహాలక్ష్మీ నీకు నా నమోవాకాలు. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిని, బుద్ధిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించే దానవు, ఎల్లప్పుడూ మంత్రమూర్తివి అయిన మహాలక్ష్మీదేవిని నీవు నీకు నా వందనాలు. ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే   …
Read more about Namastey Maha Maye Sri, నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
  • 0

When to Remove Hair for Kids Head Shave, పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి….?

When to Remove Hair for Kids Head Shave, పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి....?

  పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి....?   పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.   పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ? Annaprasana for children should be done in how many months? When to Remove Hair for Kids Head Shave, ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది. పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ? What are Panchamrita and Panchagavyamulu? ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.   ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు? Why is the door so important?   ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కన…
Read more about When to Remove Hair for Kids Head Shave, పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి….?
  • 0

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!   సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!! మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.   Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!   సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష …
Read more about Rudraksha Tree and Rudraksha, సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!
  • 0

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు iiQ8 info

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు     ప్రతి ఇంట్లో ఉదయం, దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు సాయంత్రం దీపారాధన చేసే అలవాటు, సంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది.   108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names   అయితే దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే.   అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగానే ఉందా ? మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ? కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది. నిత్యం చేసేదే అయినా.. దీపారాధనలో కొంతమంది తెలిసీ, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకుని.. మరోసారి చేయకుండా ఉండటం మంచిది. సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం.. 108 Nam…
Read more about దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు iiQ8 info
  • 0

సూర్యగ్రహ జపం, (Surya Graha Japam)

సూర్యగ్రహ జపం (Surya Graha Japam)     సూర్యగ్రహ జపం, (Surya Graha Japam)   ఆవాహనము: ఓం హ్రీం తిగ్మరశ్మేయే ఆరోగ్యదాయ స్వాహా అస్య శ్రీ సూర్యగ్రహ మహామంత్రస్య హిరణ్య స్తూప ఋషిః తిష్టుప్చదం: శ్రీ సూర్యగ్రహ దేవతా సూర్యగ్రహ ప్రసాద సిద్దర్థ్యే మంత్ర జపం కరిష్యే! కరన్యాసము: ఓం ఆకృష్ణేన - అంగుష్టాభ్యాం నమః ఓం రజసేతి - తర్జనీభ్యాం నమః ఓం వర్తమానో నివేశయన్నితి - మధ్యమాభ్యాం నమః ఓం అమృతం మర్త్యంచేతి - అనామికాభ్యాం నమః ఓం హిరణ్యయేన సవితారధేనేతి - కనిష్టికాభ్యాసం నమః ఓం ఆదేవోయాతి భువనావిపశ్యన్నితి - కరతలకర వృష్యాభ్యాసం నమః అంగన్యాసము: ఓం ఆకృష్ణేన - హృదయాయ నమః ఓం రజసేతి - శివసేస్వాహా ఓం వర్తమానో నివేశయన్నితి - శిఖాయైపషట్ ఓం అమృతం మర్త్యంచేతి - కవచాయ హుం ఓం హిరణ్యయేన సవితారధేనేతి - నేత్రత్రయాయ నౌషట్ ఓం ఆదేవోయాతి భువనావిపశ్యన్నితి - అస్త్రాయ ఫట్ ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః ఆదిదేవతాః అగ్ని దూతం వృణీమహే అస్య యజ్ఞస్య సుకృతం!! ప్రత్యథి దేవతా: కదృదాయ ప్రచేతనే మీధుష్టమాయ తవ్యసే! హోచేమశంతమంగ్ హృదే!! సూర్యగ్రహ ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు!! వేదమంత్రం: ఓం అక…
Read more about సూర్యగ్రహ జపం, (Surya Graha Japam)
  • 0

Punch dialogue story, Telugu lo stories kathalu , పంచ్

పంచ్: punch dialogue story telugu lo stories kathalu పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు.  మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు. అవి ఇలా ఉన్నాయి: (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు ? జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలో ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడ సంతకం చేశారు ? జవాబు : పేజీ చివరన ప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ? జవాబు : ఆయన పుట్టిన రోజున ప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధాన కారణం ఏంటి ? జవాబు : పెళ్ళి ప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికి సమానంగా ఎలా పంచుతావు ? జవాబు : మాంగో ష…
Read more about Punch dialogue story, Telugu lo stories kathalu , పంచ్
  • 0

Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ? | iiQ8

Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ?     Dear All, Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ?   నీ విలువ ఎంత --? ఒక వ్యక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఎంత” అని. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు. ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.... ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు. Friendship Story In Telugu, స్నేహం మరియు డబ్బు, నిజమైన స్నేహితుడు1 తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....  

Find everything you need.

 

Search Product, Service, Pro…

Read more about Nee Viluva Entha what is your value, నీ విలువ ఎంత ? | iiQ8
  • 0

Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8

Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8   Dear All, Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8     పంచ్: punch dialogue story telugu lo stories kathalu పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. Friendship Story In Telugu, స్నేహం మరియు డబ్బు, నిజమైన స్నేహితుడు1 True Friendship Story In Telugu, ఇద్దరు సైనిక స్నేహితులు, స్నేహం మరియు నమ్మకం2 ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు. అవి ఇలా ఉన్నాయి:  

Find everything you need.

 

Search Product, Serv…

Read more about Punch Dialogue story Telugu lo stories kathalu | iiQ8
  • 0

Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం

Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం   పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం ఘన చరిత్రకు, ఎన్నో పురాతన దేవాలయాలకు వేదికైన పొట్లపల్లిపై పురావస్తు శాఖ దష్టి సారిస్తే మరింత విలువైన చారిత్రిక సమాచారం లభ్యమయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పొట్లపల్లి గ్రామం అనేక ప్రాచీన ఆలయాలకు పేరెన్నిక గన్నది. ఎన్నో చారిత్రిక దేవాలయాలతో ఈ ప్రాంతం అనాదిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. క్రీ.పూ. బహత్ శిలాయుగం నుంచి కాకతీయుల కాలం వరకు చరిత్రనూ ఈ నేల తన కడుపులో దాచుకున్నట్లుగానూ తెలుస్తోంది. ఇక్కడ సుమారు 5 వేల సంవత్సరాల నాటి చారిత్రికాధారాలు లభ్యమైనట్లు చెబుతున్నారు. క్రీ.పూ. 2,500 సంవత్సరంలో ప్రాచీన మానవులు నివసించారని, క్రీ.పూ. 1,000 సంవత్సరంలో ఇక్కడ నాగజాతి నివసించిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్యులు, ద్రావిడులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని వారు అంటున్నారు. కళ్యాణి చాళుక్యులు, శాతవాహనులు, రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పారు. కాకతీయుల పాలనలో ఈ గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల…
Read more about Potla Palli Swayamboo Rajeswara, devalayam temple, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం
  • 0

Guru Graha Dosha nivarana Telugu lo sothram 

Guru Graha Dosha nivarana telugu lo sothram గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం.. Guru Graha Dosha nivarana telugu lo sothram     జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.   సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. Importance of 5 Number, 5 Yokka Pramukyatha | 5 యొక్క ప్రాముఖ్యత Guru Graha Dosha nivarana telugu lo sothram జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్ ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. హయగ్ర…
Read more about Guru Graha Dosha nivarana Telugu lo sothram 
  • 0

Kanchi Paramacharya Vaibhavam, Telugu lo devotional news data, iiQ8

కంచి పరమాచార్య వైభవం.  Kanchi Paramacharya vaibhavam telugu lo devotional news data  “శ్రీ కన్యకురిచి అమ్మ రక్షణ” ఒక రోజు ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం పట్టుకోట్టై అనే పట్టణం నుండి వచ్చాడు. దర్శనం అనంతరం మహాస్వామి వారితో "నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలా మంది జ్యోతిష్కులను అడుగగా, వారు ఎన్నో పరిహారాలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేయించాను కాని ఏమి ఉపయోగం లేదు” అని అన్నాడు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆ పెద్దమనిషిని "మీ ఊరి సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉన్నదా?" అని ప్రశ్నించారు.     ఆ మాటవిని ఆ పెద్దమనిషి చాలా ఆశ్చర్యపోయాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషితో "అక్కడ ఒక మహామాయా దేవి ఆలయం ఉన్నది. చాలా శక్తి వంతమైన దేవీ స్వరూపం. ఒక యాభై రూపాయలు పంపి అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకము చేయించు. నీ కారు ముందు “కన్యకురిచి అమ్మవారి ప్రసన్నః” అని అమ్మ రక్షణలో ఈ కారు ఉంది అని రాయించు” అని చెప్పారు.   ఆ పెద్దమనిషి నిశ్చేష్టుడయ్యి, నోట మాటరాక అలా నిల…
Read more about Kanchi Paramacharya Vaibhavam, Telugu lo devotional news data, iiQ8
  • 0

Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam

Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam     🌹ఆయుత చండీయాగము 🌹  telugu lo devotional news data aayutha chandi yaagam అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అయుత చండీయగానికి సంబంధించి అసలేం జరుగుతుందంటే.. ఎవరూ స్పష్టంగా చెప్పేది లేదు. ఇంతకీ ఈ చండీయాగం జరిగే రోజుల్లో ఏం చేస్తారు?    Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam   అదెంత భారీగా అన్న విషయంపై చాలామందికి స్పష్టత లేదు. ఎంతమంది భోజనాలు చేయనున్నారు?    ఎంతమంది ప్రముఖులు వస్తున్నారు?ఎంత భారీగా ఏర్పాట్లు చేశారన్న విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ.. చండీ అంటే ఏమిటి? ఆ యాగం సందర్భంగా రుత్వికులు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రధానార్చకులు పురాణం మహేశ్వర శర్మ యాగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చెప్పుకొచ్చారు. అవేమంటే.. Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam =చండీ అంటే ఒక స్తోత్రం. వ్యాసుడు 18…
Read more about Telugu lo Devotional, News Data Aayutha Chandi Yaagam
  • 0

Kanchi Paramacharya’s Glory, కంచి పరమాచార్య వైభవం!

Kanchi Paramacharya's Glory, కంచి పరమాచార్య వైభవం ! కంచి పరమాచార్య వైభవం    Kanchi Paramacharya gari vaibhavam telugu lo devotional పరమాచార్య స్వామి - పౌర్ణమి దర్శనం పరమాచార్య స్వామివారు కరుణాముర్తి అయిన మహదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామివారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరిని తన పిల్లలుగా బావిస్తారు అని నా అభిప్రాయం. అయన కారుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి. ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది. వారి సహాయకులు, సహాయం కోరి వెళ్ళినవారూ వాళ్ళ అనుభవాలని బహువిధాలుగా చెప్పుకుంటారు. Kanchi Paramacharya's Glory, కంచి పరమాచార్య వైభవం !   Kanchi Paramacharya's Glory, కంచి పరమాచార్య వైభవం   నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది. అయన ప్రతి పౌర్ణమి ర…
Read more about Kanchi Paramacharya’s Glory, కంచి పరమాచార్య వైభవం!
  • 0

Chandamama kathalu telugu lo stories kathalu, చందమామ కథలు 

చందమామ కథలు  - Chandamama kathalu telugu lo stories kathalu

 తెనాలి రామకృష్ణ - శ్రీ కృష్ణదేవరాయుల కల 500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు.   అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు. ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిస…
Read more about Chandamama kathalu telugu lo stories kathalu, చందమామ కథలు 
  • 0

Manava Janma valuable telugu lo stories kathalu | iiQ8

Manava Janma valuable telugu lo stories kathalu   Dear All, Manava Janma valuable telugu lo stories kathalu   మానవ జన్మ ఎంతో విలువైనది - ఒక రాయి కథ - manava janma valuable telugu lo stories kathalu రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది తరువాత తరువాత ఆ రాయిని అదే పనికి చాలా సార్లు వాడుకున్నది.   ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరు ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు.     ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ (పల్లీ పట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంత…
Read more about Manava Janma valuable telugu lo stories kathalu | iiQ8
  • 0

Oo Kurradu Telugu lo kathalu stories | iiQ8

Oo Kurradu Telugu lo kathalu stories     Dear All, Oo Kurradu Telugu lo kathalu stories.   oo kurradu telugu lo kathalu stories ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు. 😤 ఎంత కోపంతో వచ్చాడంటే.. తను చూసుకోలేదు తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞 కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు. 😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 Friendship Story | స్నేహానికి నియమాలు సరిహద్దులు లేవు – తెలుగు చిన్నారుల కథ 2 monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru k…
Read more about Oo Kurradu Telugu lo kathalu stories | iiQ8
  • 0

Amma Cheppina Abaddalu Telugu lo stories kathalu | iiQ8 అమ్మ చెప్పిన అబద్ధాలు

Amma Cheppina Abaddalu Telugu lo stories kathalu | iiQ8 అమ్మ చెప్పిన అబద్ధాలు   Dear All, Amma Cheppina Abaddalu Telugu lo stories kathalu | iiQ8 అమ్మ చెప్పిన అబద్ధాలు.   అమ్మలెప్పుడూ నిజం చెప్పరు. వాళ్లను మించిన అబద్ధాలకోర్లు ఈ ఆకాశం కింద లేరు. కావాలంటే చదవండిది. ఈ కథ నా చిన్నప్పుడు మొదలైంది. నేను చాలా పేదరికంలో పుట్టాను. పూటపూటకూ తిండి వెతుక్కునేంత పేదరికం. ఎప్పుడైనా ఇంట్లో అన్నం ఉంటే మా అమ్మ తను తినాల్సిన అన్నం కూడా నాకే పెట్టేది. నా గిన్నెలో అన్నం పెడుతూ- నువ్వు తిను నాన్నా నాకిప్పుడు ఆకలిగా లేదులే అనేది. అది అమ్మ చెప్పిన మొదటి అబద్ధం. అప్పుడప్పుడూ మా అమ్మ ఊరి దగ్గరిలోని వాగులో చేపలు పట్టేది. ఎదిగే బిడ్డకు కాస్తంత పోషకాహరం పెట్టాలని ఆమె ఆశ.   Samasyalu Parishkaram | iiQ8 సమస్యలు పరిష్కారం Kartik Purnima Tripurari Purnima | iiQ8 Devotional Karthika Pournami   monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pill…
Read more about Amma Cheppina Abaddalu Telugu lo stories kathalu | iiQ8 అమ్మ చెప్పిన అబద్ధాలు
  • 0

Krishna Mukunda Murari , Telugu lo devotional song Sri Krishna

Krishna Mukunda Murari Telugu lo devotional song Sri Krishna   Dear All Krishna Mukunda Murari , Telugu lo devotional song Sri Krishna. కృష్ణా ముకుందా మురారీ గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింప రావేలరా బాలగోపాల జాగేలరా దరిజేర చలమేలరా...ఆ... దరిజేర చలమేలరా ||2|| Krishna Mukunda Murari Telugu lo devotional song Sri Krishna   Dharma Sutras Said by Sri Krishna in Bhagavad Gita, శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు నన్ను దయజూడ విధియేమిరా ||దరి|| మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర ||గోపాల|| కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి అనుపమ సంగీత మొలికించు సరళి ||కనుగొన|| కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ... చనువున నేనెంతో బ్రతిమాలినా ||కనుగొని|| కనికరించి పలుకరించవేలరా మురళీధర కరుణాకర గిరిధర ||గోపాల|| సరిగపద ||గోపాల|| సదపగరి సరిగపద ||గోపాల|| పగరిసదా సరిగపద ||గోపాల|| దాసరి పాదస పా సరిగపద ||గోపాల|| గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద ||గోపాల|| సాస దదసాస గపదసాస రిగపదసాస సరిగపద ||గోపాల|| రీగ రిగ రీరీ... ఆ... రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని…
Read more about Krishna Mukunda Murari , Telugu lo devotional song Sri Krishna
  • 0

Telugu lo stories famous telugu katha nijam , ఈ మెసేజ్ Save చేసుకోండి..

Best Messages in Telugu for Motivation Telugu lo stories famous telugu katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి..   దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.! నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం. సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు. తూట కంటే శక్తివంతమైనది మాట!  ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన…
Read more about Telugu lo stories famous telugu katha nijam , ఈ మెసేజ్ Save చేసుకోండి..
  • 0

Telugu lo stories famous Telugu Katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి.. iiQ8

Telugu lo stories famous Telugu Katha Nijam ఈ మెసేజ్ Save చేసుకోండి..   Dear All, Telugu lo stories famous Telugu Katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి..   ఈ మెసేజ్ Save చేసుకోండి.. telugu lo stories famous telugu katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.! నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం. సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.   Samasyalu Parishkaram | iiQ8 సమస్యలు పరిష్కారం ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు. తాళం తో పాటే తాళం చెవి  కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోద…
Read more about Telugu lo stories famous Telugu Katha nijam ఈ మెసేజ్ Save చేసుకోండి.. iiQ8
  • 0