Vitamin C Part 1 విటమిన్ సి పార్ట్ 1 | iiQ8 Health

Vitamin C Part 1 విటమిన్ సి పార్ట్ 1

Dear All, Vitamin C Part 1 విటమిన్ సి పార్ట్ 1.
విటమిన్ C రసాయనిక నామం ‘ఏస్కార్బిక్ ఆమ్లం’. నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది.
చర్మం , కండరాలూ , ఇంకా రక్త నాళాల నిర్మాణం లో విటమిన్ C అత్యంత కీలకమైన పనులు చేస్తుంది. మనకు గాయాలు తగిలినప్పుడు , మళ్ళీ ఆ గాయం మానడానికి అవసరమయే కణ జాలం నిర్మాణం లో విటమిన్ C ముఖ్యమైనది. కార్టిలేజ్, ఎముకలూ , ఇంకా దంతాలూ నిర్మాణానికి కూడా విటమిన్ c అతి ముఖ్యమైనది.

Find everything you need. Vitamin C Part 1 విటమిన్ సి పార్ట్ 1

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

Vitamin C Part 1 విటమిన్ సి పార్ట్ 1
ఫ్రీ రాడికల్స్ కూ విటమిన్ c కీ ఉన్న సంబంధం ఏమిటి ?: ఆధునిక శాస్త్ర విజ్ఞానం లో అనేక పరిశోధనల ద్వారా ఫ్రీ రాడికల్స్ గురించి అనేక వివరాలు తెలిశాయి. ఈ ఫ్రీ రాడికల్స్ గురించి చెప్పుకోవాలంటే , ఇవి మన దేహానికీ, ఆరోగ్యానికీ హానికరమైన కలుషితాలు.




Samasyalu Parishkaram | iiQ8 సమస్యలు పరిష్కారం

ఇవి మన శరీరం లో ప్రవేశించినా , ఏర్పడినా , మళ్ళీ విసర్జింప బడ కుండా మన దేహం లోనే దీర్ఘ కాలికం గా ఉంటే , అవి క్యాన్సర్, గుండె జబ్బు , ఇంకా ఆర్త్రైటిస్ లకు కారకాలు కావచ్చు.
విటమిన్ సీ జీవ రసాయనం యాంటీ ఆక్సిడెంట్ కుటుంబానికి చెందినది. ఇది ఫ్రీ రాడికల్స్ ను తక్కువ చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
మనం విటమిన్ c ను మన ఆహారం లో క్రమం గా తీసుకోక పొతే , ఫ్రీ రాడికల్స్ పేరుకు పోయి , అవి వివిధ హానికర పరిణామాలకు నాంది ఆవ వచ్చు ! అందుకే విటమిన్ సీ ప్రాముఖ్యత అందరూ తెలుసుకోవాలి !

Vitamin C Part 1 విటమిన్ సి పార్ట్ 1

Spread iiQ8

February 14, 2016 6:44 PM

161 total views, 1 today