Why To Visit Temple –  గుడికి ఎందుకు వెళ్ళాలి ?

 🌺గుడికి ఎందుకు వెళ్ళాలి🌺 – Why To Visit Temple

 

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు.

 

  • అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

 

  • మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు.

What to ask Lord Shiva? శివుడిని ఏం అడగాలి? भगवान शिव से क्या मांगें?

  • అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
  • భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి.
  • ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.
  • అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
  • దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు.
  • రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి.
  • ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు.
  • కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
  • ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది.
  • అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది.
  • గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
  • ఆలయాల్లో గంటలు మోగిస్తారు.
  • వేద మంత్రాలు పఠిస్తారు.
  • భక్తి గీతాలు ఆలపిస్తారు.
  • ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

Brahma Ratha is like that, బ్రహ్మరాత ఎలా ఉంటె అలా…


 

  • గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
  • మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
  • గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు.
  • ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
  • వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
  • తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము – benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు.
  • ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
  • ఆయురారోగ్యాలను ఇస్తుంది.
  • ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు.
  • దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి.
  • స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
  • లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది.

Ugadi Date Telugu Panchangam Calendar, Ugadi ఉగాది ఆచారాలు

 

  • ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
  • భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
  • కర్పూరహారతి వెలిగిస్తారు.
  • గంటలు మోగుతాయి.
  • తీర్థ ప్రసాదాలు ఇస్తారు.
  • అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి.
  • మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది.
  • కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.హర హర మహాదేవ శంభో శంకర.

 

Sri Rama Navami, Lord Rama Avatar, రాముడు ఎప్పుడు, ఎలా తన అవతారాన్ని చాలించాడు? ఎలా స్వర్గానికి చేరుకున్నాడో తెలుసా?

Why go to temple?

 

Most of us have a habit of going to temple. Most of us, whether male or female, young or old, visit Gulu Gopurams.

Ever wondered why you should go to the temple in the first place? It is a mistake if you think for a while to pass the time or to forget any worries.

Going to the temple is not an affair. There are scientific benefits behind visiting temples. Let’s see that. When, why and how was the original temple formed? It is very important to know why one should go to temples, what the Vedas say about this, etc.

There are thousands of small and big temples in our country. But all of them are not considered Vedic temples. Gurus consider only temples that follow the rules and are properly constructed.

Such are the most popular. While other temples are also sacred places, some temples are more sacred. They have acquired a great deal of space.

A temple should be built where great waves of attractive energy are radiating through the earth.
To make sense, there are famous temples where positive energy passes through the earth like the attraction force between the north and south poles.
That’s why both the body and the mind get peace when they step in such a tree.
A copper sheet (copper foil) inscribed with Vedic mantras is kept enshrined at the place where the moolavirattu is placed, where the sublime waves of attraction are concentrated in the sanctum sanctorum of the temple.
Copper metal has the ability to absorb energy waves in the earth. Thus the copper releases the absorbed attraction to the surrounding areas.

Therefore, those who are in the habit of going to the temple daily and circumambulating around the sanctum sanctorum where the root virattu is, get infected with those waves and they flow into the body.
There is no noticeable difference in those who go to the temple once in a while.
But it is clear that the positive energy accumulates among those who go to the temple regularly.

Otherwise the sanctum sanctorum is completely closed on three sides and only one side is open.
Therefore, in the womb, near the mouth, positive energy is concentrated and very abundant.
The power generated by the lamp lit in the sanctum is also remarkable.

Bells ring in temples.
Vedic mantras are recited.
Devotional songs are sung.
These sweet sounds are energizing.

The flowers offered to the god in the temple, camphor arathi, agarots, sandalwood, turmeric, and saffron perfumes release energy due to the chemical action in the body.

The great energy waves emanating from the place where the Moola Virattu is enshrined, the bells, mantra ghosa, floral fragrances, camphor, agarots, sandalwood, turmeric, the amazing aroma from saffron, the medicinal properties of the tirtha prasads, all together do immeasurable good.

Coconuts and bananas are offered to the deity in the temple.
These coconuts and bananas are given as prasad to the devotees.
By consuming these, the body gets many necessary medicines.

Gudi Padwa, 𝐂𝐡𝐚𝐢𝐭𝐫𝐚 𝐒𝐡𝐮𝐤𝐥𝐚 𝐏𝐫𝐚𝐭𝐢𝐩𝐚𝐝𝐚, గుడి పడ్వా

Green camphor (Cinnamomum camphora), cardamom, Sambrani (incense from Sambarenu tree or Sambrani oil – benzoin), Tulsi leaves (holy basil), Cloves etc. are added in the Tirtha.
All those substances have medicinal properties. Thus the tirtha served by those who go to the temple is very beneficial. Purifies the blood. Gives longevity.
Helps to be cheerful and enthusiastic.
Now many people don’t follow it but in the past men used to go shirtless when going to the temple.
With that, the energy waves in the temple premises quickly enter the men’s body.
As it is our tradition for women to be fully clothed to avoid unwanted attention, they wear jewelry instead.

Metal has the ability to absorb energy waves quickly.
Thus both men and women benefit.

A lamp is lit in the sanctum sanctorum when the devotees go to the temple and worship God.

Camphorati is lit.
The bells ring.
Tirtha prasadas are given.
Thus all the positive energies are integrated and the devotees get happiness and health.
Divine energy enters us and we feel radiant.
So going to the temple is not for pastime, the shastras prove that many waves of energy enter.

Hara Hara Mahadeva Sambho Sankara.

What to ask Lord Shiva? శివుడిని ఏం అడగాలి? भगवान शिव से क्या मांगें?

मंदिर क्यों जाते हैं?

हममें से ज्यादातर लोगों को मंदिर जाने की आदत होती है। हम में से अधिकांश, चाहे पुरुष हो या महिला, युवा हों या वृद्ध, गुलु गोपुरम जाते हैं।

कभी आपने सोचा है कि आपको सबसे पहले मंदिर क्यों जाना चाहिए? यदि आप कुछ समय के लिए समय व्यतीत करने या किसी चिंता को भूल जाने के बारे में सोचते हैं तो यह एक गलती है।

मंदिर जाना कोई चक्कर नहीं है। मंदिरों में जाने के पीछे वैज्ञानिक लाभ हैं। आइए देखते हैं। मूल मंदिर कब, क्यों और कैसे बना? मंदिरों में क्यों जाना चाहिए, इस बारे में वेद क्या कहते हैं, आदि जानना बहुत जरूरी है।

हमारे देश में हजारों छोटे-बड़े मंदिर हैं। लेकिन उन सभी को वैदिक मंदिर नहीं माना जाता है। गुरु केवल उन मंदिरों को मानते हैं जो नियमों का पालन करते हैं और ठीक से बनाए गए हैं।

ऐसे सबसे लोकप्रिय हैं। जबकि अन्य मंदिर भी पवित्र स्थान हैं, कुछ मंदिर अधिक पवित्र हैं। उन्होंने काफी जगह हासिल कर ली है।

ऐसा मंदिर बनाना चाहिए जहां पृथ्वी से आकर्षक ऊर्जा की महान तरंगें विकीर्ण हो रही हों।
अर्थ निकालने के लिए, प्रसिद्ध मंदिर हैं जहां सकारात्मक ऊर्जा पृथ्वी के माध्यम से उत्तर और दक्षिण ध्रुवों के बीच आकर्षण बल की तरह गुजरती है।
इसलिए ऐसे पेड़ पर पैर रखने से तन और मन दोनों को शांति मिलती है।

Brahma Ratha is like that, బ్రహ్మరాత ఎలా ఉంటె అలా…

जिस स्थान पर मूलविरत्तु रखा जाता है, जहां मंदिर के गर्भगृह में आकर्षण की उदात्त तरंगें केंद्रित होती हैं, वहां वैदिक मंत्रों से अंकित एक ताम्र पत्र (तांबे की पन्नी) को प्रतिष्ठापित रखा जाता है।
तांबे की धातु में पृथ्वी में ऊर्जा तरंगों को अवशोषित करने की क्षमता होती है। इस प्रकार तांबा आस-पास के क्षेत्रों में अवशोषित आकर्षण को मुक्त करता है।

इसलिए जिन्हें प्रतिदिन मंदिर जाने और गर्भगृह की परिक्रमा करने की आदत होती है, जहां जड़ विरात्तु होता है, वे उन तरंगों से संक्रमित हो जाते हैं और वे शरीर में प्रवाहित हो जाती हैं।
कभी-कभार मंदिर जाने वालों में कोई खास फर्क नहीं पड़ता।
लेकिन यह स्पष्ट है कि नियमित रूप से मंदिर जाने वालों में सकारात्मक ऊर्जा का संचार होता है।

अन्यथा गर्भगृह तीन तरफ से पूरी तरह से बंद है और केवल एक तरफ खुला है।
इसलिए, गर्भ में, मुंह के पास, सकारात्मक ऊर्जा केंद्रित होती है और बहुत प्रचुर मात्रा में होती है।
गर्भगृह में जलाए गए दीप से उत्पन्न शक्ति भी उल्लेखनीय है।

मंदिरों में घंटियां बजती हैं।
वैदिक मंत्रों का उच्चारण किया जाता है।
भक्ति गीत गाए जाते हैं।
ये मधुर ध्वनियाँ स्फूर्तिदायक हैं।

मंदिर में भगवान को चढ़ाए जाने वाले फूल, कपूर की आरती, अगरोट, चंदन, हल्दी और केसर के इत्र शरीर में रासायनिक क्रिया के कारण ऊर्जा छोड़ते हैं।

जिस स्थान पर मूल विरत्तु प्रतिष्ठित है, वहां से निकलने वाली महान ऊर्जा तरंगें, घंटियां, मंत्र घोष, फूलों की सुगंध, कपूर, अगरोट, चंदन, हल्दी, केसर की अद्भुत सुगंध, तीर्थ प्रसाद के औषधीय गुण, सभी मिलकर अतुलनीय कार्य करते हैं। अच्छा।

मंदिर में भगवान को नारियल और केले का भोग लगाया जाता है।
ये नारियल और केले भक्तों को प्रसाद के रूप में दिए जाते हैं।
इनके सेवन से शरीर को कई जरूरी दवाएं मिलती हैं।

हरा कपूर (दालचीनी कपूर), इलायची, संब्रानी (सांबरेनु पेड़ से धूप या सांब्रानी तेल – बेंज़ोइन), तुलसी के पत्ते (पवित्र तुलसी), लौंग आदि तीर्थ में डाले जाते हैं।
उन सभी पदार्थों में औषधीय गुण होते हैं। इस प्रकार मंदिर जाने वालों द्वारा सेवा किया गया तीर्थ बहुत लाभदायक होता है। रक्त को शुद्ध करता है। दीर्घायु प्रदान करता है।
खुशमिजाज और उत्साही बनने में मदद करता है।
अब बहुत से लोग इसका पालन नहीं करते हैं लेकिन पहले के समय में पुरुष मंदिर जाते समय शर्टलेस होकर जाते थे।
इससे मंदिर परिसर में ऊर्जा तरंगें शीघ्र ही पुरुष के शरीर में प्रवेश कर जाती हैं।
जैसा कि अवांछित ध्यान से बचने के लिए महिलाओं को पूरी तरह से कपड़े पहनना हमारी परंपरा है, वे इसके बजाय गहने पहनती हैं।

धातु में ऊर्जा तरंगों को शीघ्र अवशोषित करने की क्षमता होती है।
इस प्रकार पुरुषों और महिलाओं दोनों को लाभ होता है।

जब भक्त मंदिर में जाते हैं और भगवान की पूजा करते हैं तो गर्भगृह में एक दीपक जलाया जाता है।

कपूरती जलाई जाती है।
घंटियाँ बजती हैं।
तीर्थ प्रसाद दिया जाता है।
इस प्रकार सभी सकारात्मक ऊर्जाएं एकीकृत होती हैं और भक्तों को खुशी और स्वास्थ्य मिलता है।
दिव्य ऊर्जा हमारे अंदर प्रवेश करती है और हम दीप्तिमान महसूस करते हैं।
तो मंदिर जाना मनोरंजन के लिए नहीं है, शास्त्र सिद्ध करते हैं कि ऊर्जा की अनेक तरंगें प्रवेश करती हैं।

हर हर महादेव संभो शंकर।

Sri Rama Navami, Lord Rama Avatar, రాముడు ఎప్పుడు, ఎలా తన అవతారాన్ని చాలించాడు? ఎలా స్వర్గానికి చేరుకున్నాడో తెలుసా?

Spread iiQ8

March 31, 2023 10:56 AM

230 total views, 0 today