Recognization Telugu lo stories, గుర్తింపు Motivational stories for Kids

చంటి వాళ్ళ మావయ్య దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎంతో మంది పత్రికా విలేఖరులు, టి.వి.ఛానెళ్ళ వాళ్ళు వస్తున్నారు. చాలా ప్రశ్నలు వేసి, ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా సహజమే మరి, మావయ్య తీసిన పక్షుల ఫోటోకి జాతీయ స్థాయి పోటీలో మొదటి బహుమతి వచ్చింది! Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. Recognization Telugu lo stories, గుర్తింపు Motivational stories for Kids Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8 విలేఖర్లడిగే ప్రశ్నలన్నింటికీ మావయ్య చిరునవ్వుతో సమాధానాలు చెప్తున్నాడు. "మీ ఈ ఛాయాగ్రహణ విద్యకు వారసులెవరైనా ఉన్నారా" అని ఒకరడిగిన ప్రశ్నకి, మావయ్య తనను ఒళ్ళోకి తీసుకుంటూ- "ఏం చంటీ, నువ్వు కూడా నాలాగే ఫోటోగ్రాఫర్ అవుతావు కదూ" అని అడిగాడు. చంటిగాడికి ఆ పక్షుల ఫోటో తీసిన రోజు గుర్తుకొస్తోంది: మావయ్య ఫోటోలు తీయడానికని దగ్గర్లో ఉన్న చిట్టడవికి వెళ్తూ కేమెరాలు, లెన్సులూ సర్దుకుంటుంటే ఎప్పటిలాగానే తనూ వస్తానన్నాడు. అడవుల్లో తిరుగుతూ అక్కడి ప…
Read more about Recognization Telugu lo stories, గుర్తింపు Motivational stories for Kids
  • 0

Oka manchi manishi , ఒక మనిషి మంచితనం

oka manchi manishi ఒక మనిషి మంచితనం చాలాకాలం క్రితం రామాపురం అనే గ్రామంలో అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. వాళ్లంతా చాలా పవిత్రంగా ఉండేవారు. అందరూ అతి సాధారణ జీవితాలు గడుపుతూ, ఉదయమూ,సాయంత్రమూ క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసుకుంటూండేవారు. అందరూ వేదాధ్యయయనం చేసేవాళ్లు, తాము చేయవలసిన అన్ని పూజలు, పునస్కారాలు విధివత్ జరుపుతూ, శాస్త్రానుసారంగా జీవించేవాళ్లు. వేదబ్రాహ్మణులందరి మాదిరే వాళ్లందరికీ ఇంటి మధ్యలో అగ్నికుండం ఉండేది. అందులో నిప్పు ఆరకుండా వాళ్లంతా జాగ్రత్త పడేవాళ్లు. (adsbygoogle = window.adsbygoogle || []).push({});   Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. అలాంటి ఒక కుటుంబంలో ఒకరోజు రాత్రి, ఆ ఇంటి చిన్న కోడలికి అర్జంటుగా మూత్రం పోసుకోవాల్సి వచ్చింది. అమావాస్యేమో, బయటంతా చాలా చీకటిగా ఉంది. పోవాలంటే చాలా భయం వేసింది. చివరికి ఆమె తెగించి, ఇంటి మధ్యలో ఉన్న అగ్నిహోత్రంలో మూత్రం పోసుకొని, చప్పుడు చేయకుండా వెళ్లి పడుకున్నది. తెల్లవారాక లేచి చూస…
Read more about Oka manchi manishi , ఒక మనిషి మంచితనం
  • 0

Digambara Rahasyam Telugu lo stories kathalu ,దిగంబర రహస్యం

ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలావాటిని సాధించాడు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టుకింద ధ్యానంలో కూర్చొని ఉండగా హోరు గాలితో కూడిన వాన ఒకటి, మొదలైంది. Digambara Rahasyam Telugu lo stories kathalu ,దిగంబర రహస్యం (adsbygoogle = window.adsbygoogle || []).push({}); A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ అలా మొదలైన వాన చాలా సేపు కొనసాగింది. వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఉన్న పొదలచాటుకు వెళ్ళాడు; తను కూర్చున్న చెట్టు మొదలుకు అంటిపెట్టుకుని, ముడుచుకు కూర్చున్నాడు; ఎంత చేసినా వాన చినుకులను ఆయన జయించలేకపోయాడు. బాగా తడిసిపోయాడు. వాన చాలాసేపు కురిసింది. ఆయన వేసుకున్న ఉత్తరీయం శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటంలేదు కూడాను, అందువల్ల అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వణకడం మొదలుపెట్టింది. చాలాసేపు జోరుగా కురిసిన తరువాత వాన ఆగిపోయింది. గాలి…
Read more about Digambara Rahasyam Telugu lo stories kathalu ,దిగంబర రహస్యం
  • 0

Suvarna Sahasam Telugu lo stories kathalu, సువర్ణ సాహసం Moral stories

Suvarna Sahasam Telugu lo stories kathalu, సువర్ణ సాహసం Moral stories   అవంతీపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూండేవాడు. చక్కని పరిపాలకుడిగా అతనికి పేరుండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. పేరు రవి వర్మ. అతనికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు, ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుని, తెరచేటప్పటికి, అక్కడ రవివర్మ లేడు! రాజు రాణి అతనికోసం వెదకని ప్రదేశమంటూ లేదు. అయినా ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇక దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్ళటం మానుకున్నారు. ఆ తరువాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దు:ఖంలో ఉన్న రాజు, రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్నిరకాల యుద్ధవిద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లినుండి ఆమెకు సౌకుమార్యమూ, కళలూ అబ్బాయి. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతోబాటు, మంచి గుణాలు, ధైర్యసాహసాలు కలిగిన యువతిగా తయారైంది.అయినా సందర్భం వచ్చినప్పుడల్లా రాజు, రాణి సుడిగాలి ఎత్…
Read more about Suvarna Sahasam Telugu lo stories kathalu, సువర్ణ సాహసం Moral stories
  • 0

Puli Kappa Frog Telugu lo stories kathalu, పులి – కప్ప Moral Stories for Kids 

Puli Kappa Frog Telugu lo stories kathalu, పులి - కప్ప Moral Stories for Kids ఒక నాటి ఉదయం పెద్దపులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. "ఈ రోజు తినడానికి ఏమి దొరుకుతుందో" అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్లి, నీళ్లు తాగి, అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. 'ఏమై ఉంటుందా' అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉన్నది. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష ఇక ఆ కప్ప పక్కకి దూకి, కోపంతో, "ఒరే కుర్రవాడా! సంస్కారం ఉందా, నీకేమయినా? దున్నపోతులా ఉన్నావు! కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివే!" అని అరిచింది. ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. "అడవి రాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు? నువ్వు తప్పు చేసినందుకు నేను న…
Read more about Puli Kappa Frog Telugu lo stories kathalu, పులి – కప్ప Moral Stories for Kids 
  • 0

Somu Tabelu Telugu lo stories kathalu, సోము-తాబేలు Tortoise friendship story

అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు. దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. Somu Tabelu Telugu lo stories kathalu, సోము-తాబేలు Tortoise friendship story Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి. అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు. అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది. సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories (adsbygoogle = window.adsbygoogle || []).push({});…
Read more about Somu Tabelu Telugu lo stories kathalu, సోము-తాబేలు Tortoise friendship story
  • 0

Kiriti Telugu lo stories kathalu, కిరీటి ముఖుడు friendship story for Kids

Kiriti Telugu lo stories kathalu, కిరీటి ముఖుడు friendship story for Kids "కిరీటి ముఖం" అంటే `ఉన్నతమైన ముఖం' అని అర్థం. గుళ్లల్లో - ముఖ్యంగా శివుడి గుళ్లలోను, కొన్ని బౌద్ధ దేవాలయాల్లో కూడాను - రాక్షసుడి ముఖం ఒకటి కనబడుతుంటుంది. గర్భ గుడి వాకిలిమీద, దేవతావిగ్రహాల పై భాగంలోను ఈ రాక్షస ముఖం, కోరలు చాపుకొని, నాలుక బయటికి పెట్టి, గ్రుడ్లు వెళ్ల బెట్టి కనబడుతుంది. ఈ రాక్షస ముఖాన్ని సాధారణంగా ఒక పువ్వులాంటి చట్రంలో బిగిస్తారు. అందరూ ఇదేదో భటుని ముఖం అనుకుంటుంటారు, కానీ దాని కథ వేరే ఉంది.   కిరీటిముఖుడు సామాన్య భటుడు కాదు, ఆయన స్వయంగా దేవుడే. పరమ శివుడే చెప్పాడు - "ముందుగా కిరీటిముఖుడెవరో తెలుసుకోనివాడికి నన్ను తెలుసుకోవటం అసలు సాధ్యం కాదు" అని. అందరూ మరిచిపోయిన ఈ ఉపనిషత్కథ, అందంలోను, ప్రాధాన్యతలోనూ కూడాను నిజంగా అద్భుతమే. ఒక రోజున, వాతావరణం ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండగా, శివుడు, పార్వతీ కైలాసంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిన్న పిల్లలకి మల్లే సంతోషంగా నవ్వుతున్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడినుండో ఊడిపడ్డాడు వాళ్లముందు. వచ్చి, శివుడి ముందు నిలబ…
Read more about Kiriti Telugu lo stories kathalu, కిరీటి ముఖుడు friendship story for Kids
  • 0

Verri bagula Ravi Telegu lo stories kathalu – వెర్రిబాగుల రవి

అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు. వాళ్లకు ఒక కొడుకు. వాడి పేరు రవి. ఒట్టి అమాయకుడు. వాళ్లకు రెండు మేకలు ఉండేవి. ఒకరోజున రవి వాళ్ల నాన్న "ఒరేయ్ రవీ! ఇవ్వాళ మేకలను మేపడానికి వాటిని అడవికి నువ్వు తోలుకెళ్లు" అని చెప్పాడు.

`సరే'నన్న, రవి చద్ది కట్టుకొని, కొన్ని ఉలవలను బట్టలో మూట కట్టుకొని మేకలను అడవికి తోలుకుపోయాడు. మేకలు తమ మానాన తాము గడ్డి మేస్తుంటే, బాగా పెరిగిన ఒక తుమ్మ చెట్టుకింద కూర్చుని, రవి తనతోపాటు తెచ్చుకున్న ఉలవలను పటపటమని నమలడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి అతని రెండు మేకలూ నేలరాలిన ఎండు తుమ్మకాయలను కరకరా నమలుతున్నాయి. Verri bagula Ravi telugu lo stories kathalu - వెర్రిబాగుల రవి  ఆ శబ్దం విన్న రవి మేకలు రెండూ తనను వెక్కిరిస్తున్నాయనుకొని వాటిని అవతలికి తోలాడు. ఏమీ తెలియని మేకలు మళ్ళీ వచ్చాయి! అక్కడ పడివున్న తుమ్మకాయలను కొరుకుతున్నాయి మళ్లీ! ఈ సారి రవికి పట్టరాని కోపం వచ్చింది. తనతో తెచ్చుకున్న కొడవలితో మేకలు రెండింటినీ నరికేశాడు. ఇక వాటిని అలానే ఇంటికి తీసుకెళ్లాడు. రవి తండ్రి చాలా బాధ పడ్డాడు కానీ ఏమీ చేయలేక…
Read more about Verri bagula Ravi Telegu lo stories kathalu – వెర్రిబాగుల రవి
  • 0

Nakka Yukthi Telugu lo Stories Kathalu, నక్క యుక్తి , Moral stories for kids

Nakka Yukthi Telugu lo Stories Kathalu, నక్క యుక్తి   Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. ఒక ఊరికి చివర్లో రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది. దానికి బాగా గింజలు, ఇంకా మంచి మంచి తిండీ, పెడుతూ పెంచుతున్నాడు ఆయన. రాబోయే పండగరోజున దానితో మంచిగా పలావు చేసుకుందామని ఆయనకు చాలా ఉబలాటంగా ఉంది. ఒకనాడు కోడిపుంజు రైతు ఇంటి గోడ పైకెక్కి, ’కొక్కొరోకో’ అని గట్టిగా అరుస్తూ కూర్చుంది. దానిని అడవిలోంచి ఒక నక్క చూడనే చూసింది. బాగా బలిసిన ఆ కోడిపుంజును చూడగానే నక్కకు నోరూరింది. ఎలాగైనా కోడిపుంజును రుచి చూడాల్సిందేననుకుంది. మెల్లగా అది కోడిపుంజు నిలబడివున్న గోడ దగ్గరకు వచ్చి, "ఓ కోడిపుంజుగారూ! ఎంత శ్రావ్యమైన కూతండీ మీది! మళ్లీ మళ్లీ వినాలనుందండీ నాకు, మీ కూతని!. నేను రోజూ ఇక్కడికి వచ్చి మీ కూతను వినాలనుకుంటున్నాను. సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories (adsbygoogle = window.ads…
Read more about Nakka Yukthi Telugu lo Stories Kathalu, నక్క యుక్తి , Moral stories for kids
  • 0

Puli Meka Katha Telugu lo stories, పులి – మేక Friendship Stories for kids, iiQ8

Puli Meka Katha Telugu lo stories, పులి - మేక Friendship Stories for kids   Dear All Readers here we will find Puli Meka Katha Telugu lo stories. రామానుజన్ గారు చెప్పిన పాత కథ ఒకటుంది.   మేకపిల్ల ఒకటి ఒక రోజున ఒంటరిగా వాగులో నీళ్లు తాగుతున్నది. దానికి కొద్ది గజాల దూరంలోనే - పై వైపున, ఒక పులి మంచినీళ్లు తాగేందుకని వచ్చి ఉన్నది.అది మేకపిల్లను చూడగానే అన్నది - "నువ్వు నా నీళ్లను ఎందుకు పాడుచేస్తున్నావు?" అని.   మేకపిల్ల అన్నది - "నువ్వు తాగే నీళ్లు నావల్ల ఎలా పాడౌతాయి? నేనేమో కింది వైపున ఉన్నాను - నువ్వు పై వైపున ఉన్నావు!" అని. "కానీ నువ్వు పాడుచేసింది ఇవ్వాళ్ల కాదు - నిన్న." అన్నది పులి.   "నిన్న అయితే నేను అసలు ఇక్కడికి రానే లేదు!" అన్నది మేకపిల్ల.   "అయితే ఆ పని మీ అమ్మ చేసి ఉండాలి." అన్నది పులి.   Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); …
Read more about Puli Meka Katha Telugu lo stories, పులి – మేక Friendship Stories for kids, iiQ8
  • 0

Evari Mata Vinali Telugu lo Kathalu stories, ఎవరిమాట వినాలి

Evari Mata Vinali Telugu lo Kathalu stories, ఎవరిమాట వినాలి ?   ఒక ఋషికి అనేకమంది శిష్యులు ఉండేవారు. ఆయన తన జ్ఞాన సారాన్ని శిష్యులకు ఇలా బోధించేవాడు:   "భగవంతుడు ఇక్కడ ఉన్నాడనీ, అక్కడ లేడనీ లేదు. ఆయన అంతటా ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. అన్నింటిలోనూ ఉంటాడు. అందువల్ల మీరు సర్వాన్నీ భగవన్మయాలుగా ఎంచి, మ్రొక్కాలి" అని. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. True friends నిజమైన స్నేహితులు | Telugu Friendship Story for Kids | Neethi kathalu (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష ఒకనాడు ఋషి శిష్యుడొకడు పనిమీద నగరంలోని సంతకు వెళ్లాడు. అక్కడ, ఏనుగొకదానికి మదమెక్కి, అదుపుతప్పి పరుగెత్తటం మొదలెట్టింది. అది ఎటుపడితే అటు పరుగులు తీస్తుంటే దానిపైనున్న మావటివాడు "తప్పుకోండి! తప్పుకోండి! ఏనుగుకు మదమెక్కింది! తప్పుకోండి! పరుగుతీయండి!" అని అరుస్తున్నాడు, నిస్సహాయ…
Read more about Evari Mata Vinali Telugu lo Kathalu stories, ఎవరిమాట వినాలి
  • 0

Buddi Bandi Potu telugu lo stories kathalu, బుద్ధుడు-బందిపోటు

Buddi Bandi Potu telugu lo stories kathalu, బుద్ధుడు-బందిపోటు సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచపు లీల ఆయనకు పూర్తిగా తెలిసివచ్చింది. శరీరపు అణువణువునా ఆశ్చర్యం ఉట్టిపడుతూండగా ఆయన ఘోషించాడు: "ఓహో! ఇదంతా ఎక్కడ మొదలౌతున్నదో, ఎలా పని చేస్తున్నదో, దీనికి తాళంచెవి ఎక్కడున్నదో నాకు తెలిసిపోయింది! నేను ఇక తలుపులు తెరచి, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విహరిస్తాను" అని. ప్రేమ, కరుణలతో నిండిన ప్రశాంత చిత్తంతో ఆయన 50 సంవత్సరాలపాటు గ్రామగ్రామాలా కాలినడకన తిరిగి, తన అనుభవాన్ని ఎదురైన ప్రతి ఒక్కరితోటీ పంచుకున్నాడు. లక్షలాదిమంది ఆయన శిష్యులై మేలుగాంచారు.బుద్ధుడు బోధ మొదలుపెట్టిన తొలిదినాలలో, ఒకసారి ఆయన ఒంటరిగా ఒక అడవిదారిన పోతున్నాడు. అంతలో తన వెనుకనుండి ఎవరో తనపై దాడిచేస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాడు. రెండు చేతులు ఆయన్ని బలంగా బంధిస్తున్నాయి. బుద్ధుడు వెంటనే ఆ వ్యక్తి నుండి విదిలించుకొని నిర్భయంగా నిలబడ్డాడు. చూస్తే, వచ్చింది ఒక బందిపోటు దొంగ! కండలు తిరిగిన ఆ దొంగ నడుముకు ఒక చురకత్తి వేలాడుతున్నది. ముఖంలో క్రూరత్వం ఘనీభవించినట్లు మెలితిరిగిన మీసం ఉన్నది. "నిన్ను చూస్తే ధైర్యస…
Read more about Buddi Bandi Potu telugu lo stories kathalu, బుద్ధుడు-బందిపోటు
  • 0

Asha Pothu FOX Telugu lo kathalu stories, ఆశపోతు నక్క 

Asha Pothu FOX Telugu lo kathalu stories, ఆశపోతు నక్క  ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే, దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని, ముందుకు సాగింది. ఇంకొంచెం దూరం పోయాక, దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది- "ఆహా! ఈ రోజు నాకు ఎంత అదృష్టం కలిసివచ్చింది, రెండు రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి!" అని. ఇక అది ఆ రెండు ముక్కల్నీ నోట కరుచుకొని, వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది. నది ఒడ్డును చేరుకొని, మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క, అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. చూస్తే, ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది! ఆ జింకను చూడగానే నక్కకు నోరూరింది. జింకతో పాటు ఈ ముక్కలను కూడా తినచ్చని అది చాలా సంతోషపడింది ఒక్క క్షణంపాటు. కానీ నదిలో ముసళ్లున్నాయి! అవి ఆకలిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాయి కూడాను! మరెలాగ? Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pil…
Read more about Asha Pothu FOX Telugu lo kathalu stories, ఆశపోతు నక్క 
  • 0

Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

Tenali Rama Krishna Kathalu Telugu lo తెనాలి రాముని చిత్రకళ  ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది. `గోడలకు వర్ణచిత్రాలు తగిలిస్తే అందంగా ఉంటుంది కదా' అని ఆయన అనుకున్నారు. ఆ పనికోసం ఆయన ఒక చిత్రకారుడిని నియోగించారు; ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కని చిత్రాలు గీచి తెచ్చాడు. వాటిని అందరూ చాలా మెచ్చుకున్నారు, కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.   ఒక వ్యక్తి పక్కకుతిరిగి నిలబడ్ద చిత్రాన్ని చూసిన రామలింగనికి "రెండో పక్క ఎక్కడున్నది? మిగిలిన శరీర భాగాలేమైనాయి?" లాంటి అనుమానాలు వచ్చాయి. రాయలవారు నవ్వారు. "రామకృష్ణా, మీరు ఎరుగరా? వాటిని మీరు ఊహించుకోవాలిగదా?" అన్నారు. "ఓహో, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు అర్థమైంది" అన్నాడు రామకృష్ణుడు. Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కొన్ని నెలల తర్వాత రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు: "కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ చిత్రకళను సాధన …
Read more about Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ
  • 0

Surasa Vaanara Raju Telugu lo stories, సురస – సుగ్రీవుడు వానరరాజు

Surasa Vaanara Raju Telugu lo stories, సురస  సుగ్రీవుడు వానరరాజు. శ్రీ రామునికి సహాయం చేస్తానని తాను ఇచ్చిన మాట ప్రకారం ఆయన వానర సైన్యాన్ని సీతామాత జాడ కనుగొనడం కోసం పంపాడు. తన సైన్యాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో దిక్కుకు పొమ్మన్నాడు. అలా దక్షిణం దిక్కున వెతికేందుకు వెళ్లిన సేనలో హనుమంతుడొకడు. హనుమంతుడు బలశాలి, తెలివైన వాడూ, అంకితభావం కలవాడు కూడానూ. అందరూ అనుకున్నారు ముందుగానే - సీతమ్మను హనుమంతుడే వెతికి పట్టుకుంటాడని. శ్రీ రాముడైతే తన ఉంగరాన్ని సీతమ్మకు గుర్తుగా చూపమని ముందుగానే హనుమంతుని చేతిలో పెట్టాడు. చివరికి హనుమంతుడు దక్షిణం దిక్కున సముద్రాన్ని ఎగిరి దాటి, నూరు యోజనాల అవతల ఉన్న లంకలో సీతమ్మను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశంలో దేవతలంతా ఆయన్ని గమనిస్తున్నారు 'హనుమంతుడు పనిని సాధించగల్గుతాడా? దానికి కావలిసిన పట్టుదలా, చాతుర్యము, బుద్ధికుశలతా, శారీరక శక్తీ ఉన్నాయా, అతనికి? పరీక్షించాల్సిందే' అనుకున్నారు దేవతలు. నాగుల తల్లి 'సురస' ను పిలిపించారు వాళ్లు. ఆమెను కొండంత పెద్దగా, కోరలతో - భయంకరమైన రాక్షసి మాదిరి కౄరంగా తయారవమన్నారు. ఆమె అకస్మాత్త…
Read more about Surasa Vaanara Raju Telugu lo stories, సురస – సుగ్రీవుడు వానరరాజు
  • 0

Chinna suryudu telugu lo stories kathalu, చిన్న సూర్యుడు, Friendship Story

చిన్న సూర్యుడు Chinna suryudu telugu lo stories kathalu   ఓ గ్రామంలో పండితుడు ఒకాయన నివసిస్తూ ఉండేవాడు.  ఊళ్ళోవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవమూ, మర్యాదానూ. ఆయనకు ఒక కొడుకు. పేరు చిన్నయ్య.  చిన్నయ్యకు మాత్రం విద్యాగంధం అనేది ఏమాత్రమూ అంటలేదు. తండ్రి దగ్గర చదువు నేర్చుకోవటం మాట అలా ఉంచి, మర్యాదగా మాట్లాడికూడా ఎరుగడు చిన్నయ్య. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. మెల్లగా అతనికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అక్షరాలు గుర్తించటం కూడా రాదు. పనికొచ్చే పని ఒక్కటీ రాదు. 16సంవత్సరాల వయసులో మనిషి శరీరంలో ఏవేవో మార్పులు సంభవిస్తాయి. మన ఆలోచనా వ్యవస్థ, భావనల తీరు, మొత్తం చాలా సున్నితంగా తయారౌతై.ఆ సమయంలోనే చిన్నయ్య మేనమామ ప్రక్కఊరినుండి వాళ్ళింటికి వచ్చాడు. ఒక రోజంతా ఏమీ అనకుండా చిన్నయ్య పోకడల్ని గమనిస్తూ ఉన్నాడాయన. ఆ తరువాత ఊరికి వెళ్తూ, వెళ్తూ, చిన్నయ్య భుజంమీద చెయ్యివేసి ఊరి చివరి వరకూ తీసుకెళ్ళాడు, ఏవేవో సంగతులు మాట్లాడుతూ. (adsbygoogle = window.adsb…
Read more about Chinna suryudu telugu lo stories kathalu, చిన్న సూర్యుడు, Friendship Story
  • 0

Gandharva sen telugu lo stories, గంధర్వసేన్ ఇక లేరు

గంధర్వసేన్ ఇక లేరు  Gandharva sen telugu lo stories   ఒకనాడు రాజుగారు కొలువుతీరి ఉండగా మంత్రిగారు విషాద భరిత వదనంతో కంగారుగా లోనికి ప్రవేశించారు. ఆయన కళ్ల నిండా కన్నీరు నిండి ఉన్నింది. `ఎందుకలా దు:ఖిస్తున్నారు?’ అని రాజుగారు అడిగిన మీదట, మంత్రిగారు సాష్టాంగ నమస్కారం చేసి, చెప్పారు ఏడుస్తూనే - Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష (adsbygoogle = window.adsbygoogle || []).push({}); "మహారాజా, ప్రభూ! గంధర్వసేన్ మరి లేడు" అని. ఆ మట వినగానే రాజుగారు నిర్ఘాంతపోయారు. కళ్లలో నీరు ఉబికిరాగా గంభీరంగా అరిచారు _ "అయ్యో, భగవంతుడా, గందర్వసేన్ మరణమా!" అని. వెంటనే ఆయన సభను మరునాటికి వాయిదా వేస్తూ, దేశ మంతటా 41 రోజుల సంతాపం ప్రకటించారు. ఆనాడు రాణివాసానికి వెళ్లే సమయానికి రాజుగారు ఇంకా రోదిస్తూనే ఉన్నారు. రాణులు ఆయన శోకానికి కారణం అడిగితే , గద్గద స్వరంతో ఆయన గందర్వ సేన్ మరణ వార్తను ప్రకటించారు. దాంతో రాణులందరూ బిగ్గరగా రోదించడం మొదలుపెట్టారు. త్వరలోనే రాణివాసమంతా గుండెలు బాదుకుంటూ ఏడిచే మహిళలతో నిండిపోయింది. పట్టపురాణికి ఒక…
Read more about Gandharva sen telugu lo stories, గంధర్వసేన్ ఇక లేరు
  • 0

Pilli dhairyam Telugu lo kathalu stories పిల్లి ధైర్యం

Pilli dhairyam telugu lo kathalu stories పిల్లి ధైర్యం

పిల్లి ధైర్యం : -

{ బింకం ప్రభావం ఎలా ఉంటుందో ఈ పిల్లుల కథ చదివితే తెలుస్తుంది. పులులు పిల్లులకు భయపడ్డాయట! }

సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories

ఒక అడవిలో పులుల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబసభ్యులు ముగ్గురు: `తండ్రి పులి, తల్లి పులి, పిల్ల పులి'. ఒక సారి తండ్రి పులి ఒక మంచి వేటను ఇంటికి తీసుకొచ్చి తల్లిపులి చేతికిస్తూ, "బాగా బలిసిన ఈ అడవి దున్న మాంసాన్ని మనం వండి తిందాం. మన చంటోడికి అది బాగా నచ్చుతుందనుకుంటున్నాను నేను. దీన్ని చక్కగా వండిపెట్ట"మని చెప్పింది.

తల్లి పులి సరేనని ఆ మాంసం వండింది. అడవంతా వాసనలు ఘుమఘుమలాడాయి. వండిన కూరను మూడు వేరు వేరు పాత్రల్లోకి వడ్డించింది తల్లి పులి. కానీ ఆ కూర ఇంకా చాలా వేడిగా ఉంది. "దీన్ని తినడానికి వీలవ్వటం లేదమ్మా- చాలా వేడిగా ఉంది! కాసేపాగి తింటే బాగుంటుంది" -అన్నది పిల్ల పుల…

Read more about Pilli dhairyam Telugu lo kathalu stories పిల్లి ధైర్యం
  • 0

Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu

Nenem cheyali telugu lo kathalu stories నేనేం చెయ్యాలి  { "కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా- కాదేదీ కవితకనర్హం’ అని ఓ పెద్దాయన రాస్తే, ’అదెలా?’ అని కోపగించుకున్నారట కొందరు. అప్పుడు వారి శిష్యుడొకడు తలెత్తి, ’కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ అని ఏకంగా కథలే రాసిపడేశాడు అలవోకగా. ఇది గతం. ఇప్పుడు మంజునాథ్ అదే స్ఫూర్తితో ’నేనేం చెయ్యాలి?’ అని రాశాడు. చదవండి, మీరేం చెయ్యాలో మీకు తెలిసిపోతుంది! } ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి?" అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8 పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న "నేనేం చెయ్యాలి?" అని. "బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా" అని చెప్పింది ఆవు. ’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు. వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు …
Read more about Nenem cheyali telugu lo kathalu stories, నేనేం చెయ్యాలి, friendship stories in telugu
  • 0

Raju – Bestha Vaadu రాజు – బెస్తవాడు | iiQ8 Kids Stories

Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు - राजा - मछुआरों - Rājā - machu'ārōṁ

  Dear All, here is the Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు | iiQ8 Kids Stories.   తలుపుల రాజ్యాన్ని పాలిస్తున్న పరమ పిసినారి రాజుగారు ఒకనాడు ఒక చాటింపు వేయించారు. ఆనాటి రాత్రి విపరీతమైన చలి పెట్టడమే రాజు గారి చాటింపుకు కారణమట!

ఇంతకీ చాటింపు ఏమిటంటే, కార్తీక పౌర్ణమినాటి రాత్రి మొత్తం చల్లని నీటిలో గడపగలిగిన వాళ్లకు వంద బంగారునాణేలు బహుమానంగా ఇస్తారట రాజుగారు.

అంతలో కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. రాజుగారి చాటింపు విన్న ప్రజానీకంలోంచి కొందరు సాహస యువకులు ఆ రాత్రిని చన్నీటిలో గడుపుతామని వచ్చారు.

 

వచ్చిన వాళ్లకు పోటీ మొదలైంది. పోటీదార్లందరినీ ఒక పెద్ద చన్నీటి కొలనులోకి దిగి కూర్చోమన్నారు. ఆ కొలనులోని నీళ్ల చల్లదనానికి తట్టుకోలేక ఒక్కరొక్కరుగా యువకులు అందరూ అక్కడనుండి బయటకొచ్చేశారు. కొందరైతే రాజుగారినీ, రాజు గారి చాటింపునీ, ఆ కొలనులో…

Read more about Raju – Bestha Vaadu రాజు – బెస్తవాడు | iiQ8 Kids Stories
  • 0

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక , Krishna Dwarka sunk in the ocean

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక ......  Krishna Dwarka sunk in the ocean womb ! 

192 కిలోమీటర్ల పొడవు... 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..

బారులు తీరిన వీధులు... వీధుల వెంట బారులు తీరిన చెట్లు...

రాయల్‌ ప్యాలెస్‌లు... రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు.. కమర్షియల్‌ మాల్స్‌...

కమ్యూనిటీ హాల్స్‌... క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం ... రత్నస్తంభాలు ... వజ్ర తోరణాలు ...

సాటిలేని ఆర్కిటెక్చర్‌ ... సముద్రం మధ్యలో మహా నిర్మాణం ... జగన్నాథుడి జగదేక సృష్టి ...

ఇప్పటికి దాదాపు 6000 సంవత్సరాల నాటి లెజెండ్‌ సిటీ... ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో ...

మన నాగరికత ...  మన సంస్కృతి ... మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ ...

ద్వారక !

Read more about సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక , Krishna Dwarka sunk in the ocean

  • 0