Chinna suryudu telugu lo stories kathalu, చిన్న సూర్యుడు, Friendship Story

చిన్న సూర్యుడు

Chinna suryudu telugu lo stories kathalu

 

ఓ గ్రామంలో పండితుడు ఒకాయన నివసిస్తూ ఉండేవాడు.  ఊళ్ళోవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవమూ, మర్యాదానూ. ఆయనకు ఒక కొడుకు. పేరు చిన్నయ్య.  చిన్నయ్యకు మాత్రం విద్యాగంధం అనేది ఏమాత్రమూ అంటలేదు. తండ్రి దగ్గర చదువు నేర్చుకోవటం మాట అలా ఉంచి, మర్యాదగా మాట్లాడికూడా ఎరుగడు చిన్నయ్య.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

మెల్లగా అతనికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అక్షరాలు గుర్తించటం కూడా రాదు. పనికొచ్చే పని ఒక్కటీ రాదు.

16సంవత్సరాల వయసులో మనిషి శరీరంలో ఏవేవో మార్పులు సంభవిస్తాయి. మన ఆలోచనా వ్యవస్థ, భావనల తీరు, మొత్తం చాలా సున్నితంగా తయారౌతై.ఆ సమయంలోనే చిన్నయ్య మేనమామ ప్రక్కఊరినుండి వాళ్ళింటికి వచ్చాడు. ఒక రోజంతా ఏమీ అనకుండా చిన్నయ్య పోకడల్ని గమనిస్తూ ఉన్నాడాయన. ఆ తరువాత ఊరికి వెళ్తూ, వెళ్తూ, చిన్నయ్య భుజంమీద చెయ్యివేసి ఊరి చివరి వరకూ తీసుకెళ్ళాడు, ఏవేవో సంగతులు మాట్లాడుతూ.


 

ఏం చెప్పాడో, ఏమో! వెనక్కి వచ్చే సరికి చిన్నయ్య చిన్నయ్యగా లేడు. అదే రోజు రాత్రి అతను ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తరువాత – అద్భుతమే అనాలి – ఆరు సంవత్సరాల తరువాత – అతని తెలివితేటలు, పాండిత్యం గురించి దేశమంతటా చెప్పుకోవటం మొదలైంది. సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలోనూ అతని ప్రజ్ఞాపాటవాలు అసామాన్యమైనవని పండితులందరూ అంగీకరించారు. సంస్కృత ‘నీతి చంద్రిక’ ను తెలుగులో  ‘పంచతంత్రం’ గా వ్రాసిన చిన్నయసూరి తన పేరును తెలుగు సాహిత్యంలో అజరామరం చేసుకున్నాడు. ఇంతటి అసమాన ప్రతిభను అతి కొద్దికాలంలో సాధించిన చిన్నయసూరి, తనకు 16సంవత్సరాలు వచ్చేంతవరకూ చదువుకోలేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది.

ఈ అద్భుతానికి కారణం చిన్నయ్యలో జాజ్వల్యమానంగా వెలుగొందిన దీక్షా శక్తా? లేక ఆ ఆరేడేళ్ళూ అతనికి విద్య గరపిన గురువుల దక్షతా?

గురువులు విద్యను అందించే మాధ్యమాలు మాత్రమే. వారినుండి పిల్లలు ఎవరికి తోచినంత జ్ఞానాన్ని వారు సేకరించుకుంటారు. దానికి అనువైన వాతావరణాన్ని బడి కల్పించాలి. అలాకాక, ‘బళ్ళూ, గురువులూ పిల్లల్ని తోమటం’ అనే ప్రక్రియ, ఎప్పుడు మొదలైందో గాని, అది పిల్లలకే కాదు, గురువులకూ బరువై కూర్చున్నది. – ఏమంటారు?

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

 

Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8


కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story


సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories



 


Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష


A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ


friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu,

Spread iiQ8

August 7, 2015 12:38 PM

538 total views, 0 today