Nakka raju pandi raju telugu lo kathalu stories, నక్కరాజు – పందిరాజు

nakka raju pandi raju telugu lo kathalu stories నక్కరాజు - పందిరాజు "కప్పరాజు-పందిరాజు" పేరిట అనంతపురం జిల్లాలో ప్రచారంలో ఉన్న ఈ జానపద కథలో భూస్వామ్య వ్యవస్థ తాలూకు భావనలు, ఆ వ్యవస్థ శ్రమజీవుల నుండి ఆశించే గుణాలు స్పష్టంగా కనిపిస్తాయి. నేటి విలువలను కనబరచేటందుకు దీన్ని కొద్దిగా మార్చాం- చదవండి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu   ఒక అడవిలో ఒక నక్క -ఒక పంది జతగా ఉండేవి. అడవిలోని జంతువులన్నీ నక్కనూ, పందినీ తమ రాజులుగా కొలిచేవి. మామూలుగా అవి రెండూ అడవిలోనే కలిసి మేత మేస్తుండేవి. అయితే ఒకనాడు నక్కరాజు-పందిరాజు మేతను వెతుక్కుంటూ ఒక ఊరివైపుకు పోయాయి. పోయి -పోయి, అవిరెండూ ఊరి ముందర్నే ఉన్న తోటలోకి వెళ్ళాయి. అక్కడ ఆ రెండింటికీ కావలసినంత ఆహారం దొరికింది. ఆరోజు తోటలో వాటికి దొరికిన ఆ ఆహారం చాలా రుచికరంగా ఉంది; అంతేకాక అది కుప్పలు తిప్పలుగా ఉన్నది కూడా. అటు తర్వాత నక్కరాజు-పందిరాజు ప్రతిరోజూ ఆ తోటకే వెళ్ళి కడుపునిండా మెక్కటం మొదలుపెట్టాయి. ఇలా కులాసాగా నడుచుకుంటూ తోటకు వెళ్ళడం-అక్కడ కావలసినంత మె…
Read more about Nakka raju pandi raju telugu lo kathalu stories, నక్కరాజు – పందిరాజు
  • 0

Koti panodu telugu kathalu stories, కోటి పనోడు

koti panodu telugu kathalu stories కోటి పనోడు అనగా అనగా సరాపల్లె అనే మారుమూల పల్లె ఒకటి ఉండేది. ఆ పల్లెలో నులకమంచాలు అల్లే జానయ్యకు రాజా అనే కొడుకు ఉండేవాడు. రాజా తన తండ్రితోబాటు నులకమంచాలు అల్లటానికి తోడుగా వెళ్తుండేవాడు. అలా వెళ్ళినప్పుడు, తండ్రి మంచం అల్లుతుంటే వాడు మంచం కోడును ఎత్తిపట్టుకునేవాడు. అలా రాజు మంచం కోడును చకచకా ఎత్తి, కదలకుండా పట్టుకోవటంవల్ల, వాళ్ల నాన్న 'నువ్వు కోడు ఎత్తటంలో మంచి పనోనివిరా!' అని పొగిడేవాడు. అలా ఆ గ్రామంలో చాలామంది వాడిని కోటిపనోడు అని పిలవసాగారు. అందరూ అలా పిలవటం వల్ల రాజుకు కొంత గర్వం పెరిగింది. 'నా అంతటి పనోడు లేడు' అనుకునేవాడు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story తన కొడుకు గర్వాన్ని గమనించిన జానయ్య, "నాయనా రాజా! ఈ లోకంలో చాలామంది పనిమంతులు ఉన్నారు. నువ్వు లోకం తెలియక నీలో నువ్వు గర్వపడుతున్నట్లుంది. అలా కొద్దిగా బయటిదేశాలు తిరిగి వ…
Read more about Koti panodu telugu kathalu stories, కోటి పనోడు
  • 0

Bhakthi telugu lo stories kathalu, భక్తి , Telugu Bhaki Naradudu – Vishnu Murthy

Bhakthi telugu lo stories kathalu భక్తి  ఒకసారి నారదుడు, విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో `విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు?' అన్న ప్రశ్న తలెత్తింది.   "గుమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు" అన్నాడు విష్ణుమూర్తి. నారదుడు అనుమానంగా చూశాడు. రంగప్ప పేరే అతను వినిఉండలేదు మరి! అందుకని అతను వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళి, రంగప్పను గమనించటం మొదలుపెట్టాడు. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. రంగప్పకు ఐదుగురు పిల్లలు. రంగప్ప భార్య రాధమ్మ. పిల్లల్ని పెంచటంతో పాటు ఆమె ఇంటి బాధ్యతల్నీ, వాళ్ళకున్న పది పశువుల బాధ్యతనీ చక్కగానే నిర్వర్తిస్తున్నది. రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్లి సాయంత్రం చీకటిపడే వేళకు తిరిగి వస్తున్నాడు. పొలం పనులు లేని …
Read more about Bhakthi telugu lo stories kathalu, భక్తి , Telugu Bhaki Naradudu – Vishnu Murthy
  • 0

7 Years Karuvu Telugu lo stories kathalu, ఏడు సంవత్సరాల కరువు

చేత్ సింగ్ ఒక రైతు. అతను పెద్దగా చదువుకోలేదుగానీ, వ్యవసాయంలో మెళకువలన్నీ చేత్ సింగ్ కు బాగా తెలుసు' అని ఊళ్లో పేరుండేది. ముఖ్యంగా,శ్రమించడం' అంటే మాత్రం చేత్ సింగ్ వెనకడుగు వేసేవాడు కాదు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. 7 Years Karuvu Telugu lo stories kathalu, ఏడు సంవత్సరాల కరువు (adsbygoogle = window.adsbygoogle || []).push({}); సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories "భగవంతుడి కృప వల్లనే మొక్కలు పెరుగుతాయి" అని అతనికి ప్రగాఢమైన విశ్వాసం ఉండేది. "ప్రకృతిని గమనించుకుంటూ, ఏ సమయంలో ఏం చేయాలో అవి చేస్తూండటమే మనిషి బాధ్యత" అని అతను నమ్మేవాడు. అందువల్ల అతను ప్రకృతికి తల ఒగ్గి వర్తించేవాడు; తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పోయేవాడు. చేత్ సింగ్ పెద్ద ధనికుడేమీ కాదు - కానీ అతని కుటుంబ అవసరాలన్నీ ఎప్పటికప్పుడు తీరేంత సంపాదననిచ్చేది, అతని వ్యవసాయం. ఒక సంవత్సరం, సమయానికి వానలు పడలేదు. తేమలేక, వేసిన పంటలన్నీ వాడిపోయాయి. త…
Read more about 7 Years Karuvu Telugu lo stories kathalu, ఏడు సంవత్సరాల కరువు
  • 0

Kaluva tho vachina tippalu telugu lo stories kathalu, కలతో‌వచ్చిన తిప్పలు

Kaluva tho vachina tippalu telugu lo stories kathalu కలతో‌వచ్చిన తిప్పలు ఒక ఊళ్లో భీముడనే క్లీనరు ఉండేవాడు. పేరుకు తగ్గట్టే, పెద్ద పెద్ద కళ్ళు, గంభీరమైన మీసాలు, గట్టి శరీరంతో ఉండే భీమన్న అచిరకాలంలోనే డ్రైవరయ్యాడు. కొత్తగా డ్రైవరైన భీమన్నకు, సహజంగానే, తన వృత్తి ధర్మం అంటే విపరీతమైన భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. అయితే, భీముడికి చిన్ననాటి నుండీ ఒక సమస్య ఉండేది. ఎప్పుడు పడుకున్నాసరే, వెంటనే అతనికి గొప్ప కలలు మొదలైపోయేవి. ఆ కలల ప్రపంచంలో ఉంటూ అతను ఒక్కోసారి భీకరంగా నవ్వేవాడు. ఒక్కోసారీ బాధగా మూలిగేవాడు. ఈ రెండూ చేయనప్పుడు, అతను ప్రశాంతంగా, గది అదిరేటట్లు, గురక పెట్టేవాడు. అట్లాంటి వ్యక్తితో సహజీవనం చెయ్యాలంటే ఎంత ఓపిక అవసరమో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. భీముడి భార్య బంగారం నిజంగా బంగారం లాంటిదే. ఆమెకు భీముడే ప్రత్యక్ష దైవం. తన దైవం నిద్రపోతున్నప్పుడు తన కాలి అందెలు మ్రోగి ఆయనకు ఎక్కడ నిద్రాభంగం‌కలిగిస్తాయోనని ఆమె అందెలు పెట్టుకోవటం…
Read more about Kaluva tho vachina tippalu telugu lo stories kathalu, కలతో‌వచ్చిన తిప్పలు
  • 0

Chethi ki Andina Chukka lu Telugu lo stories kathalu, చేతికందిన చుక్కలు

ముత్తుకు ఐదేళ్ళు. ఆ పాపవాళ్ల ఇల్లు ఉండేది కొత్తపల్లికి దగ్గరే, కొండ పక్కన- తోటలో. ఆ పాపకు ఆకాశంలో నక్షత్రాలంటే చాలా ఇష్టం. రోజూ చీకటి పడే సమయానికి వాళ్ళ నాన్న సేద్యం పనులు ముగించుకొని, స్నానం చేసి, ఇంటి ముందర బయల్లో నులక మంచం వేసుకొని పడుకుంటాడు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. Chethi ki Andina Chukka lu Telugu lo stories kathalu, చేతికందిన చుక్కలు (adsbygoogle = window.adsbygoogle || []).push({}); సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories ముత్తు రోజూ ఆ సమయానికి పరుగెత్తుకొచ్చి, నాన్న పక్కన పడుకుని, బడిలో సంగతులన్నీ నాన్నకు చెబుతుంది. నాన్న బొజ్జ మీద పడుకొని కథలు వింటుంది. తరువాత కొంచెం సేపు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉంటుంది. అవి ఆమెకు చాలా అందంగా అనిపిస్తుంటాయి. 'వాటిని అందుకోగలిగితే ఎంత బాగుంటుందో' అనుకుంటూ ఉంటుంది. ఒక సారి క్రిస్మస్ పండుగకు ఊళ్లో తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లింది ముత్తు. అక్కడ వాళ్ల ఇంటి మ…
Read more about Chethi ki Andina Chukka lu Telugu lo stories kathalu, చేతికందిన చుక్కలు
  • 0

Aaku Matti Bedda telugu lo stories kathalu, ఆకు-మట్టిబెడ్డ 

Aaku Matti Bedda telugu lo stories kathalu, ఆకు-మట్టిబెడ్డ  అనగనగా పెద్ద కొండ ఒకటి ఉండేది. ఆ కొండ మీద అనేక రకాల వృక్షజాతులు జీవనం సాగిస్తూ ఉండేవి. ఆ కొండ మొదట్లో చాలా పురాతనమైన చెట్టు ఒకటి ఉండేది. అన్ని చెట్లకంటే అది బలంగాను, చాలా ఎత్తుగాను ఉండేది. దాని ఆకులు కూడా చాలా పెద్దవిగా, చాలా సుందరంగా ఉండేవి. అంతే కాక దాని పూలు, పళ్ళు కూడా చాలా అందంగాను, మధురంగాను ఉండేవి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. ఆ వృక్షరాజపు కొనకొమ్మకు చివరన- అన్నింటికంటే పెద్దఆకు ఒకటి ఉండేది. చల్లటి గాలులు మెల్లగా జోల పాటలు పాడుతుంటే అది హాయిహాయిగా కొమ్మ ఉయ్యాలలూగేది. 'ఇంతకు మించి ప్రపంచంలో మరే ఆనందమూ లేదు. ఇదే స్వర్గం' అనుకుంటుండేది. 'ఎప్పటికైనా తను నేల రాలాల్సిందే'అన్న నిజాన్ని మరిచిపోయి, ఆ తాత్కాలిక సుఖంలో ఓలలాడేది.అదే కొండ శిఖరంమీద మట్టిగడ్డ ఒకటి ఉండేది. ఎత్తైన ప్రదేశంలో ఉండీ ఉండీ , దానిలో 'తాను ఉన్నతమైనది' అన్న భావన స్థిరపడిపోయింది. హోరునవీచే గాలులు దానికి సుమధుర సంగీతంలా తోచేవి. 'తన…
Read more about Aaku Matti Bedda telugu lo stories kathalu, ఆకు-మట్టిబెడ్డ 
  • 0

Satya Vrathudu telugu lo stories kathalu, సత్యవ్రతుడు 

Satya Vrathudu telugu lo stories kathalu, సత్యవ్రతుడు  కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయ…
Read more about Satya Vrathudu telugu lo stories kathalu, సత్యవ్రతుడు 
  • 0

Brothers Idea Telugu lo stories kathalu, అన్నదమ్ముల తెలివి Moral Stories

Brothers Idea Telugu lo stories kathalu, అన్నదమ్ముల తెలివి Moral Stories రామాపురం అనే ఊళ్లో రామయ్య, చంద్రమ్మ అనే దంపతులు నివసించేవారు. వాళ్లకు `సుశీల' అనే కూతురు, సుధీరుడు, సుమేధుడు అనే ఇద్దరు బలశాలులైన కొడుకులు ఉండేవాళ్లు. సుశీల చాలా అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి అందాన్ని చూసిన రాక్షసుడు ఒకడు ఒకనాడు ఆమెను ఎత్తుకెళ్ళిపోయాడు. తమ కూతుర్ని రాక్షసుడు ఎత్తుకపోవడంతో తల్లిదండ్రులిద్దరూ ఎంతో బాధపడ్డారు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. తమ అక్కను ఎత్తుకుపోయిన రాక్షసుణ్ని చంపి, వాడి చెరనుండి అక్కను విడిపించుకొస్తామని బయల్దేరారు సుధీరుడు, సుమేధుడు. వాళ్లు అట్లా రాక్షసుణ్ని వెదుక్కుంటూ పోతున్న సమయంలో చిన్నవాడైన సుమేధునికి ఒకచోట నల్లగా, గుండ్రంగా మెరుస్తూన్న రాళ్లు కొన్ని కనిపించాయి. వాటిని చూడగానే అతనికి వాటిని తీసి దాచుకోవాలనిపించింది. వెంటనే అతను తన అన్న సుధీరుణ్ని అడిగాడు "అన్నా, ఈ రాళ్లను తీసుకువెళదాం" అని. (adsbygoogle = window.adsbygoogle || []).push({});…
Read more about Brothers Idea Telugu lo stories kathalu, అన్నదమ్ముల తెలివి Moral Stories
  • 0

Veta Hunting telugu lo stories kathalu, వేట Kids Bed time stories

Veta Hunting telugu lo stories kathalu, వేట Kids Bed time stories సువర్ణ నగరాన్ని పాలించే రాజు ధనవర్మకు వేట అంటే మహా ఇష్టం. ఒక రోజున రాజు వేటకు వెళ్తుండగా, దారిలో రెండు పులి పిల్లలు కనిపించాయి. రాజు ఆ రెండు పులి పిల్లలను తీసుకొని రాజధానికి తిరిగి వచ్చి, వాటిని ప్రేమగా సాకాడు. వాటిలో‌ఒకదాని పేరు మాయ, రెండవదాని పేరు బుజ్జి. ఆ రెండూ రాజుపట్ల చాలా ప్రేమాభిమానాలు కలిగి ఉండేవి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. కానీ రాజుకు మాత్రం ఒక్కటే దిగులు- అదేమిటంటే, "అయ్యో! నాకింకా పెళ్ళి కాలేదే!" అని. ఆ సంగతి తెలుసుకున్న పులిపిల్లలు రెండూ రాజుకు తగిన భార్యను వెతకటం కోసం బయలుదేరి పోయి, దేశ దేశాలూ తిరిగాయి. చివరికి సదిశా రాజ్యం చేరుకొని, పౌరులెవ్వరికీ కనబడకుండా ఆ దేశపు రాజుగారి తోటలోకి దూరాయి. ఆ రాజుగారి బిడ్డ పద్మ- చాలా అందమైనది. ఆమె చెలికత్తెలతో కలిసి అక్కడ ఆటలాడుతూ, అకస్మాత్తుగా పులిపిల్లలను చూసి "వామ్మో!‌ పులి పిల్లలు!" అని గట్టిగా అరిచింది. కానీ చాలా తెలివైన మాయ, బుజ్జిల…
Read more about Veta Hunting telugu lo stories kathalu, వేట Kids Bed time stories
  • 0

Godalaku Cheppukondi telugu lo stories kathalu, గోడలకు చెప్పుకోండి

Godalaku Cheppukondi telugu lo stories kathalu, గోడలకు చెప్పుకోండి పేద, ముసలి, విధవరాలు ఒకావిడ తన ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ల పంచన జీవిస్తుండేది. వాళ్లు నలుగురికి నలుగురూ ఆమెను వేధించుకు తినేవాళ్లు.ఆమె కష్టాలన్నీ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. ఇక అలా ఆమె తన బాధల్ని తనలోనే దాచుకొనీ దాచుకొనీ లావెక్కడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె కొడుకులు- కోడళ్లకు ఆమెను ఎగతాళి చేసేందుకు ఒక సాకు దొరికింది- వాళ్లు ఆమె భారీకాయాన్ని, అది రోజు రోజుకూ ఇంకా పెరగటాన్ని సాకుచేసుకొని, ఆమెకు పెట్టే తిండినీ తగ్గించారు! ఒకరోజున, ఇంట్లోవాళ్లంతా ఎక్కడికో బయటికి పోయినప్పుడు, తన బాధని మరచేందుకని ఆమె ఊరిలోకి వచ్చి గమ్యం లేకుండా తిరగటం మొదలెట్టింది. అలా మెల్లగా ఊరి చివరి వరకూ చేరుకున్నది ఆమె. అక్కడ ఆమె కొక పాడుబడ్డ ఇల్లు కనపడింది. దాని కప్పు ఇది వరకే కూలిపోయింది. ఇప్పుడు దానికి నాలుగు గోడలు తప్ప మరేమీ లేవు. ఆమె నడుచుకుంటూ ఆ ఇంట్లోకి పోవటమైతే పోయింది కానీ,…
Read more about Godalaku Cheppukondi telugu lo stories kathalu, గోడలకు చెప్పుకోండి
  • 0

Friends Telugu lo stories kathalu, మిత్రులు , Best Friendship stories for kids moral

Friends Telugu lo stories kathalu, మిత్రులు , Best Friendship stories for kids moral అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో "ఒరే! మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూలచెట్టులోంచి, ఒక్క పువ్వును ఈ రోజు రాత్రికి గనక వెళ్లి తెంపుకొస్తే, వాళ్లకు నేను పది నెమలి ఈకలను ఇస్తాను"అని చెప్పాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను! కానీ ఒకేసారి పది నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు "నేను ఎలాగైనా సరే, ఈ రాత్రికి అక్కడికి వెళ్లి, ఆ పువ్వును తీసుకొ…
Read more about Friends Telugu lo stories kathalu, మిత్రులు , Best Friendship stories for kids moral
  • 0

Baavuru Pilli Telugu lo stories kathalu, బావురు పిల్లి, Kids bed time stories  

Baavuru Pilli Telugu lo stories kathalu, బావురు పిల్లి Kids bed time stories   అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుమంది భార్యలు. పిల్లలు కలగక పోవడం చేత ఆయన ఏడు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తరువాత చివరి భార్య గర్భవతి అయ్యింది. "ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు. ఎలాగైనా చివరామెను బయటకి వెళ్ళగొట్టాలి" అనుకున్నారు మిగిలిన భార్యలు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఒకనాడు రాజు వేటకని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి, పెళ్లాలందరూ కలసి ఇద్దరు నమ్మకస్తులైన భటులను పిలిచారు. వాళ్ళకు చాలా ధనమిచ్చి, "చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి, ఆమె కన్నులు పీక్కురమ్మ"ని చెప్పి పంపారు. ధనాశచేత ఆ భటులు, చిన్న రాణిని తీసుకుపోయి, ఆమె కన్నులు పీక్కొని, చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు. వేట ముగించుకొని తిరిగొచ్చిన రాజుకు చ…
Read more about Baavuru Pilli Telugu lo stories kathalu, బావురు పిల్లి, Kids bed time stories  
  • 0

Kobbari bonda telugu lo stories kathalu, కొబ్బరి బండ – Telugu Stories

kobbari bonda telugu lo stories kathalu కొబ్బరి బండ  ఒక నది ఒడ్డున ఒక ఎలుక, ఒక చీమ, ఒక కప్ప, ఒక ఈగ నివసిస్తూండేవి. ఆ నది ఒడ్డున కొబ్బరి చెట్లు, తాటి చెట్లు చాలా ఉండేవి. అక్కడే ఒక పెద్ద బండ ఉండేది. దాని పేరు 'కొబ్బరి బండ'. కొబ్బరి బండ మీద కప్ప, ఈగ, ఎలుక, చీమలకు కావలసినంత తాటి కొబ్బరీ, టెంకాయ కొబ్బరీ దొరికేవి.అయితే, వీటిలో చీమ, ఎలుకలు - కప్ప, ఈగలతో కలిసేవి కావు. కప్ప-ఈగ రెండూ మొద్దువనీ, తెలివి తక్కువవనీ చీమ-ఎలుక అనుకునేవి. వాటిని వెక్కిరించేవి. వాటిని తమనుంచి దూరంగా ఉంచేవి. కానీ కప్ప-ఈగ మాత్రం వాటినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నించేవి. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story కప్ప-ఈగ ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, ఆహార సంపాదన కోసం తొందరగా బయలుదేరి, నడుచుకుంటూ కొబ్బరి బండకు బయలుదేరేవి. కానీ ఎలుక-చీమ మాత్రం ఆలస్యంగా నిద్ర లేచేవి. అయితే, అవి తాటికాయ చిప్పలతో ఒక బండిని చేసుకొని పెట్టుకున్నాయి! దానిలో ఎక్కి కూర్…
Read more about Kobbari bonda telugu lo stories kathalu, కొబ్బరి బండ – Telugu Stories
  • 0

Narayana narayana telugu lo stories kathalu, నారాయణ నారాయణ Telugu Stories, Telugu Kathalu, Kadalu

Narayana narayana telugu lo stories kathalu నారాయణ నారాయణ ఒక అవ్వ ఎప్పుడూ- కూర్చున్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా "నారాయణ, నారాయణ" అంటూండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి "ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు" అని అడిగాడు."నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా!" అని చెప్పింది అవ్వ. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.   "అదేంటవ్వా? దేవుడున్నాడంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!" అని చెప్పి పడుకున్నాడు వాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! న…
Read more about Narayana narayana telugu lo stories kathalu, నారాయణ నారాయణ Telugu Stories, Telugu Kathalu, Kadalu
  • 0

Neeti lo konga telugu lo stories kathalu, నోటిలో కొంగ

neeti lo konga telugu lo stories kathalu నోటిలో కొంగ  Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. బ్రాహ్మణుడొకడు ఒకనాడు ఒక పొలంగుండా నడుస్తూ ఇంటికి పోతున్నాడు. దారిలో అకస్మాత్తుగా అతనికి ఒక దగ్గు పొర వచ్చింది. దగ్గీ, దగ్గీ చివరికతను గట్టిగా నేలమీద ఉమ్మాడు. అయితే చూడగా, అతను ఉమ్మిన కళ్లెలో తెల్లటి ఈక ముక్క ఒకటి కనబడింది! అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో  తెలీలేదు అతనికి. ఇంకొంత సేపట్లో అతనికి ఇక కంగారు మొదలైంది. తను కొంగ ఈకను ఉమ్మాడన్న సంగతి అతని ఆలోచనను వదలకుండా వెంటబడింది. త్వరలో అది ఇక భరింపరానంత స్థాయికి చేరుకున్నది!ఇంటికి చేరుకోగానే అతను భార్యను పిలిచి, "నన్ను ఒక సంగతి చాలా బాధిస్తున్నది. దాన్ని నేను ఎవరికో ఒకరికి చెప్పుకోవలసిందే- లేకపోతే నా తల పగిలిపోతుంది. నీకు నేను ఆ సంగతి చెప్తాను- అయితే దాన్ని ఇక వేరే ఎవ్వరికీ చెప్పనని ముందుగా మాట ఇస్తావా?" అని అడిగాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); "ఓ! నిర్భయంగా చెప్ప…
Read more about Neeti lo konga telugu lo stories kathalu, నోటిలో కొంగ
  • 0

Brahma Rakshasudi Sangeetham telugu lo stories, బ్రహ్మరాక్షసుడి సంగీతం

పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. Brahma Rakshasudi Sangeetham telugu lo stories, బ్రహ్మరాక్షసుడి సంగీతం A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా. అయితే అతను తన వెంట తె…
Read more about Brahma Rakshasudi Sangeetham telugu lo stories, బ్రహ్మరాక్షసుడి సంగీతం
  • 0

Friendship Broken telugu lo kathalu stories, స్నేహం చెడింది  Moral Stories for kids

Friendship Broken telugu lo kathalu stories, స్నేహం చెడింది  Moral Stories for kids అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో "ఒరే! మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూలచెట్టులోంచి, ఒక్క పువ్వును ఈ రోజు రాత్రికి గనక వెళ్లి తెంపుకొస్తే, వాళ్లకు నేను పది నెమలి ఈకలను ఇస్తాను"అని చెప్పాడు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను! కానీ ఒకేసారి పది నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు "నేను ఎలాగైనా సరే, ఈ రాత్రికి అక్కడికి వెళ్లి, ఆ పువ్వును తీసుకొచ్చి,…
Read more about Friendship Broken telugu lo kathalu stories, స్నేహం చెడింది  Moral Stories for kids
  • 0

తెలివి – లేమి , Knowledge Telugu lo stories kathalu

Knowledge telugu lo stories kathalu - తెలివి - లేమి విజయేంద్రవర్మ అనే రాజుకు ఇద్దరు కుమారులు ఉండేవారు. పెద్దవాడి పేరు జయుడు, చిన్నవాడి పేరు విజయుడు. విజయేంద్రవర్మకు వయసు మీదపడినకొద్దీ 'తన తరువాత రాజ్యాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలా' అని దిగులు పట్టుకున్నది. ఇద్దరూ సమర్థులే, మరి! చివరికి ఆయన ఒకనాడు ఇద్దరు కొడుకులనూ పిలిచి, దేశాటనకు వెళ్లి కొత్త కొత్త విషయాలను నేర్చుకు రమ్మన్నాడు. Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); సరేనన్న రాజ కుమారులు ఇద్దరూ రెండు దిక్కులకు బయలుదేరి వెళ్లారు. తూర్పు వైపుకు వెళ్ళిన జయుడు ఆ రాత్రికి ఒక గ్రామంలో బసచేశాడు. విశ్రాంతి తీసుకుంటూ, "నేనే రాజునవుతాను. దానికోసం ఏమైనా మంత్రశక్తిని సంపాదిస్తాను. ఆ విద్యతో తండ్రిగారిని మెప్పిస్తాను." అనుకున్నాడు. తెల్లవారిన తరువాత విచారించగా, అక్కడికి దగ్గర్లోనే మహిమాన్వితుడైన ఋషి ఒకాయన నివసిస్తుంటాడని తెలిసింది. జయుడు వెళ్ళి ఋషికి మర్యాదగా నమస్కరించి, తనెవరో ఋషికి వివరించాడు. 'చనిపోయిన జీవులకు ప్రాణం పోసే విద్యను న…
Read more about తెలివి – లేమి , Knowledge Telugu lo stories kathalu
  • 0

Ghosts telugu lo kathalu stories, ఆడే-పాడే దయ్యాలు Moral stories Kids

Ghosts telugu lo kathalu stories, ఆడే-పాడే దయ్యాలు Moral stories Kids ఒక ఊళ్లో ఒక గుడ్డోడు, ఒక చెవిటోడు ఉండేవాళ్లు. వాళ్లకి ఏ పనీ చేతనయ్యేది కాదు పాపం. పనులు చెయ్యలేనందుకుగాను వాళ్లను అందరూ తిడుతూ ఉండేవాళ్లు. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కొంతకాలానికి గుడ్డోడికి, చెవిటోడికీ పెళ్ళిళ్లయ్యాయి. భార్యలు గట్టివాళ్ళే. ఎలాగైనా సరే, తమ భర్తలచేత పనులు చేయించాలని వాళ్లు పట్టు పట్టి, ఒకనాడు వాళ్లిద్దర్నీ కట్టెలకోసం అడవికి పంపారు. చేసేదేమీలేక, మిత్రులిద్దరూ ఒకరికొకరు సాయంగా అడవికి పోయారు. అయితే వెనక్కి వచ్చేలోగా చీకటి పడింది! ఇక దిక్కు తెలీక, వాళ్లిద్దరూ ఆ అడవిలోనే ఎక్కడో ఆగిపోయారు. కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story అసలే అడవి; ఆపైన చీకటి! పైపెచ్చు జంతువుల అరుపులు-శబ్దాలు! చెవిటోడికి చీకటి భయమైత…
Read more about Ghosts telugu lo kathalu stories, ఆడే-పాడే దయ్యాలు Moral stories Kids
  • 0

One Two Telugu lo stories kathalu, ఒకటి-రెండు , Moral Stories for Kids

One Two Telugu lo stories kathalu, ఒకటి-రెండు , Moral Stories for Kids అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకొని, అందులో ఒక ముసలమ్మ జీవించేది. Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories. ముసలమ్మ మహా ధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది. అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు. పైగా ఆ ముసలమ్మ ఒక్కతే రోజూ అడవికి పోయి, ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగుపళ్లు, మేడిపండ్లు, బలిజ పండ్లు, నేరేడుపండ్లు వంటి రకరకాల పళ్లను బుట్ట నిండా ఏరి తెచ్చేది. వాటిని ఊళ్లో అమ్మి, వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ ఇలా ఉండగా, ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే రెండు పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్లదయ్యాలకు కాళ్లూ చేతులు ఉలఉలా అన్నాయి. ముసలమ్మను ఆటపట్టించాలన్న ఆలోచన ఆ తు…
Read more about One Two Telugu lo stories kathalu, ఒకటి-రెండు , Moral Stories for Kids
  • 0