Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

Why do Sastanga Namaskaram ..?

Dr. YN Charya – Leading international astrologer, horoscope and architecture scholar
-Srimannarayana devotees. -Sunanda Rajan Astrology, Horoscope, Vastu Kendra. Tarnaka – Hyderabad – Phone: 9440611151 Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

Ashtanga salutation is also known as Sastanga salutation. Sastana salutation means salutation with the eight limbs of a human being.

What is the meaning of Manasa Vachasa and Padbhyam Karabhyam Karnabham Pranamo Stanga Eritah Ashtangas in terms of Urasa Shirasa?

1) “Urasa” means thighs,

2) “Shirasa” means head,

3) “Drishtya” means eyes,

4) “Manasa” means heart,

5) “Vachasa” means mouth,

6) “Padbhyam” means feet,

Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8



7) “Karabhyam” means hands,

8) “Karnabhyam” means ears.

Do the “8-limbed salutation”.

Man naturally makes mistakes with these 8 limbs. That is why one should lie down in the temple and recite the above verse, bow down to God and wear the limbs every month. Especially in the temple the prostration should be done to God, sitting in the middle of the flagpole and not behind the flagpole.

Man naturally makes mistakes with these 8 limbs. That is why one should lie down in the temple and recite the above verse, bow down to God and touch the limbs every month. Especially in the temple the prostration should be done to God, sitting in the middle of the flagpole and not behind the flagpole.

1) Namaskar with Ursa means the chest should touch the ground while doing Namaskar.

2) Salutation with the head means the forehead should touch the ground while saluting.

3) When saluting with the eyes closed we should be able to see the idol to which we are bowing.

4) Salutation with the mind means salutation to something rather than salutation to the mind: we should do it with inspiration.

5) Vachasa Namaskaram means salutation with speech. That is, when saluting, one should remember the desired deity with Pranava in words. That is, one should salute by saying “Om Namo Narayanaya”.

6) Padbhyam Namaskaram means both feet should touch the ground during the salutation process.

7) Karabhyam Namaskaram means both hands should be touching the ground while saluting.

8) Janubhyam Namaskaram means both knees should be touching the ground while saluting.

Women should not prostrate. Females should only do the calendar salutation.

That is, science says that women should salute so that only their legs, arms and forehead touch the ground.

They should prostrate to God, to the gurus, to the ascetics as soon as they are confronted. The scripture says that those who prostrate will get the best qualities that they cannot get even by doing a hundred yagnas.

 

Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

 

సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు – -శ్రీమన్నారాయణ ఉపాసకులు. -సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151



G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము.

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః అష్టాంగాలు అంటే ఏమిటి.

1) “ఉరసా” అంటే తొడలు,
Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?
2) “శిరసా” అంటే తల,

3) “దృష్ట్యా” అనగా కళ్ళు,

4) “మనసా” అనగా హృదయం,

5) “వచసా” అనగా నోరు,

6) “పద్భ్యాం” అనగా పాదములు,

7) “కరాభ్యాం” అనగా చేతులు,

8) “కర్ణాభ్యాం” అంటే చెవులు.

ఇలా “8 అంగములతో కూడిన నమస్కారం” చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతి నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.అంటే “ఓం నమో నారాయణాయ ” అని అంటూ నమస్కారం చేయాలి.

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.



Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి.

అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతుంది.పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి.

దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by us.  Published by Asianet News Telugu.

Why Men Only Do Sashtanga Namaskaram And Not Women

Why do Sastanga Namaskaram ..? , సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి..?

Spread iiQ8

September 2, 2020 12:50 PM

741 total views, 0 today