Telugu Songs Lyrics O Muddituntey | iiQ8 ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే

Telugu Songs Lyrics O Muddituntey

చక్కిలి గింతల రాగం.. ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే

చక్కిలి గింతల రాగం.. Telugu Songs Lyrics O Muddituntey | iiQ8 ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే…
చిక్కిలిగుంతల గీతం…
ఓ ప్రియ యా యా యా యా….

 

Telugu Songs Lyrics O Muddituntey

 

యెక్కడ దాచను అందం
నే కన్నెస్తుంటే కాటెస్తుంతే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా ….

సాయంత్రం వేలా..సంపంగి బాలా,
శౄంగార మాల…
మెల్లో నగెసి వల్లోన చెరగా
య య యా…

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంతే మురిపిస్తుంతే…
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా….

కౌగిట్లొ ఆ కల్లు..
కవ్వించె పోకడ్లు
మోత్తం గ కోరిందమ్మ మోజు…
పాలల్లో మీగడ్లు..
పరువాల ఎంగిల్లు …
మెత్తంగ దోచడమ్మ లౌజు….
వచ్చాక వయసు..
వోద్దంటే ఓ యెసు..
బుచెత్తి పిచ్చెంకించె గుమ్మ సోగసు

ఊఉ..అంటే తంట..
ఓపంధుకుంట…

నీ యెంట కన్నెసి..
నా గుందె దున్నెసి
నీ ముద్దు నటేఅలి రోజు…
యా యా యా….

చూపుల్లో బాణాలు
సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు…

నీ ప్రేమ గానలు
లే లేత దానలు
దక్కందె పోనే పోదు వీదు..

గిలిగింత గిచ్చుల్లు
పులకింత పుత్తిల్లు
ముంగిట్లో ముగ్గెస్తుంటే
నాకు మనసు

సై అంటె జంట
చెయ్ అందుకుంట…
పుడమెంటి పొంగంటి
బిడియాల బెట్టంత
ఒడిలోనే దులిపేస్తా లే చూడు
యా యా యా….

| కొదమ సింహం |

ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్

ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి

ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి

| వేదం |

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓ రేపని వుందని తెలుసుకో

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓ రేపని వుందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావ గుర్తు పడతావా

కలలా నిజాలా కనులు చెప్పే కథలు
మరల మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనె ఊహెవరిదో
తెలుసుకోగలమా తెలుసుకోగలమా

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో

| వేదం |
Telugu Songs Lyrics O Muddituntey
Spread iiQ8

August 1, 2024 12:32 PM

185 total views, 0 today