Pushpavathi Niyamalu, Mature function process, అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి | iiQ8

Pushpavathi Niyamalu Mature function process | అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి

 

Dear All here are the detail about Pushpavathi Niyamalu – అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి.

 

అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి :

 

  • తూర్పు ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరడ్డి చి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురుముత్తైదుత్తై వులు పట్టుకుని వేయవలెను.

 

  • కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టిమొదటి రోజు కూర్చొ నపెట్టుదురు. ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల శనగలు, పండ్లు, తాం బూలము, ఎండుకొబ్బరి చిప్ప, చిమ్మిరిముద్ద పెట్టాలి.

 

  • పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను. ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను.

 

  • అమ్మాయికాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టాలి.

 

  • అమ్మాయికి ఓణీ వేయవలెను.

 

  • 5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను.

 

Pushpavathi Niyamalu, Mature function process

 

Find everything you need.

 

Veedhi Potu Veedhi Shoola, వీధి పోటు లేదా వీధిశూల, మంచి చేసే వీధి పోట్లు, iiQ8

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 


  • అమ్మయిని కూర్చోబెట్టి రోలులో 5 చిమ్మిరి ముద్దలు వేసి చిమ్మిరి తొక్కి హారతి పట్టవలెను.

 

  • సమర్తపార్త ట, మంగళ హారతి పాటలు పాడవలెను.

 

  • రోలులోని చిమ్మిరి, ముందుగ 3 సార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకార్త ని పిల్లలల్ల కు పెట్టుదురు.

 

  • బొట్టు, గంధము ముందుగా సమర్త పెండ్లికూడ్లి తురునకు ఇచ్చి, తరువాత ముత్తైదువులకు ఇచ్చె దరు.

 

  • మొదట 3 రోజులు పులగము అన్నము(బియ్యములో పెసరపప్పు కలిపి వండవలెను), ఒక మూకుడులో విస్తరాస్త కు లేక వెండి గిన్నె వుంచి సమర్త పెండ్లికూడ్లి తురునకు, ఆ అన్నము పెట్టెదరు.

 

  • అన్నములోకి బెల్లము ముక్క లేక పంచదారతో తినవలెను.

 

  • తరిగినవి తినరాదు.

 

  • పుల్లలు తుంచుట చేయకూడదు.

 

  • అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చి న తినవలెను.

 

  • ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టినట్టి ఏదైనా దోషముఉన్న పోవును.

 

  • వరుస స్నా నము 4, 7, 9, 11 రోజులలో చేయించెదరు.

 

  • 4 వ రోజు భోజనములో అట్లు వడ్డిం చాలి, పాల రసము చేయాలి.

 

  • వరస స్నా నము 4 సార్లు, మాములుగా బంతిలో భోజనముచేయవచ్చును.

 

  • 4 రోజుల తరువాత కొబ్బరి పొడుము, అప్ప డము, వడియముతోనే భోజనము పెట్టవలెను.

 

Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి

Pushpavathi Niyamalu Mature function process | అమ్మా యి పుష్పా వతి అయిన సమయములో చేయవలసినవి


108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names

అమ్మాయి పుష్పా వతి అయిన సమయములో చేయవలసినవి:

Pushpavathi Niyamalu, Mature function process, అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి | iiQ8

తూర్పు ముఖం వచ్చు నట్లుగా నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు డిజైను దుప్ప టి లేక చీర ఐదుగురు ముత్తైదువులు పట్టుకుని వేయవలెను.

కొం దరి ఇం ట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెం డ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చొ నపెట్టుదురు.

ఆ ఐదుగురు అక్షిం తలు నాలుగు వైపులా, మధ్య లో ఐదుచోట్ల శనగలు, పం డ్లు, తాం బూలము, ఎం డుకొబ్బ రి చిప్ప , చిమ్మి రి ముద్ద పెట్టాలి.

పక్క న ఒక చెక్క బొమ్మ పెట్టవలెను.

ఆ బొమ్మ కు గుడ్డ చుట్టవలెను.

అమ్మా యి కాళ్ళ కు పసుపు రాసి పారాణి పెట్టాలి.

అమ్మా యికి ఓణీ వేయవలెను.

5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మా యికి తాం బూలము ఇవ్వ వలెను.

అమ్మ యిని కూర్చో బెట్టి రోలులో 5 చిమ్మి రి ముద్దలు వేసి చిమ్మి రితొక్కి హారతి పట్టవలెను. సమర్తపాట, మం గళ హారతి పాటలు పాడవలెను.

రోలులోని చిమ్మి రి, ముం దుగ 3 సార్లు అమ్మా యి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకాని పిల్లలకు పెట్టుదురు.

వుంచి సమర్త పెం డ్లికూతురునకు, ఆ అన్న ము పెట్టెదరు. అన్న ములోకి బెల్లము ముక్క లేక పం చదారతో తినవలెను. తరిగినవి తినరాదు. పుల్లలు తుం చుట చేయకూడదు. అరటిపం డు ఎవరైనా వలిచి ఇచ్చి న తినవలెను. ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్న ము పెట్టిన ఏదైనా దోషము ఉన్న పోవును.

వరుస స్నా నము 4, 7, 9, 11 రోజులలో చేయిం చెదరు. 4వ రోజు భోజనములో అట్లు వడ్డిం చాలి, పాలరసము చేయాలి. వరస స్నా నము 4సార్లు,ర్లుమాములుగా బం తిలో భోజనము చేయవచ్చు ను. 4 రోజుల తరువాత కొబ్బ రి పొడుము, అప్ప డము, వడియముతోనే భోజనము పెట్టవలెను. తినలేనిచో పాలు, మజ్జిగ పలుచగ చేసి అన్న ములో పోయవలెను.

పత్య ము:
వంకాయ, గోంగూర, తరిగినవి. అరిశె, జున్ను , అట్టు తినకూడదు. చిమ్మి రి ముద్దలు, వేరే ఏ స్వీటు అయినా తినవచ్చు ను. సమర్త సమయమున చిమ్మి రి ఎంత పంచిన అంత మంచిది. ఏదైనా గుడి ముందు వాళ్ళ కు చిమ్మిరి ముద్దలు పంచవచ్చును.

చిమ్మి రి తొక్కు టకు కావలసినవి:

నువ్వులు – ఒకటిన్న ర కేజి (100 ముద్దలు వచ్చు ను)
బెల్లము – ఒకటిన్న ర కేజి
ఎం డు కొబ్బ రి తురుము – అర కేజి
నువ్వులు వేయించి, రోలులో తొక్కి దానికి బెల్లము, ఎండుకొబ్బ రి కలిపి బాగా తొక్కి ముద్దలు చేయాలి.

11వ రోజు అమ్మా యికి గాజులు తొడిగిం చెదరు. ఆ రోజు బం ధువులను పిలిచి భోజనములు పెట్టెదరు. అం దరికి 2 గాజులు కూడా పంచిపెట్టెదరు. 4సమర్తలు, కన్నె ముట్లు 3, అయిన దాక ఊరు పొలిమేర దాటరాదు.

సమర్త స్నా నము:

3వ రోజు రాత్రి 3 గం || కి స్నానము చేయించవలెను. నువ్వు ల నూనె వంటికి రాసి నలుగు పెట్టి తలస్నా నము చేయిం చాలి. అయినాక 5 ని|| తరువాత మరల తలస్నా నము చేయిం చవలెను. దీనినే దొంగస్నా నము అం దురు. 7, 9, 11 రోజులలో ఉదయమే ఇలా నలుగుపెట్టి స్నా నము చేయిం చవలెను.

11వ రోజు పంతులు గారు వచ్చి పుణ్య వచనము చేయిం చెదరు. 2వ సమర్త 9వ రోజుతో, 3వ సమర్త 7వ రోజుతో, 4వ సమర్త 5వ రోజుతో, మూడుముట్లు కన్నె ముట్లు అని 4వ రోజు దూరము గానే వుం చి 5వ రోజు ఇంట్లోకి వచ్చె దరు.

Pushpavathi Niyamalu, Mature function process, అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి | iiQ8

Spread iiQ8

November 8, 2023 12:44 PM

277 total views, 0 today