Ayina Manishi Maraledu Telugu Songs Lyrics | iiQ8 అయినా మనిషి మారలేదు, చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ, అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
తెలుగు పాటలు- Telugu Songs Lyrics
Telugu Songs lyrics and online | Ayina Manishi Maraledu Telugu Songs Lyrics
అయినా మనిషి మారలేదు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Deshamante matamkadoy Gatam kado Telugu Songs Lyrics | iiQ8 దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…
వేషము మార్చెను
భాషను మార్చెను
మోసము నేర్చెను
అసలు తానే మారెను
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
క్రూరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జండా పాతెను
హిమాలయముపై జండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను
వాదము చేసెను
త్యాగమె మేలని
బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు
వేషమూ మార్చెను
భాషనూ మార్చెను
మోసము నేర్చెను
తలలే మార్చెను
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
| గుండమ్మ కధ |
Ayina Man…
Read more
about Ayina Manishi Maraledu Telugu Songs Lyrics | iiQ8 అయినా మనిషి మారలేదు, చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ, అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
