The Bible Genesis – ఆదికాండము 2 , Aadi Kaandamu Telugu Bible meanings
The Bible Genesis - ఆదికాండము - 2
16. దేవుడుreference ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
16. And God made two great lights: the greater light to rule the day, and the lesser light to rule the night. He made the stars also.
17. భూమిమీద వెలు గిచ్చుటకును
17. And God set them in the firmament of the heaven to give light upon the earth,
18. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడుreference ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడుreference చూచెను.
18. and to rule over the day and over the night, and to divide the light from the darkness. And God saw that it was good.
Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 2
19. అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
19. And the evening and the morning were the fourth day.
20. దేవుడుreferenceజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో…
Read more
about The Bible Genesis – ఆదికాండము 2 , Aadi Kaandamu Telugu Bible meanings