కబ్జా హే కబ్జా… మీ ఊపిరి మీదే కబ్జా కబ్జా హే కబ్జా… మీ ఉనికిని చేస్తాడు కబ్జా కబ్జా హే కబ్జా… నీ నీడను కూడా కబ్జా కబ్జా హే కబ్జా… నీ జిందగీ మొత్తం కబ్జా
దుమ్మెత్తి వస్తే గోలే ఎవడైనా దిగదుడుపేలే దూలంతా ఎరగదు జాలే ఎవ్వడికి లొంగడు సాలె
బద్లే యే అప్నా కోయి కిర్దార్ యే తో సైతానోంకా బి హై సర్దార్ భాయ్ భాయ్ భాయ్ భాయ్ హే ఎవ్వడో వీడు భయంకర గూండాగిరికి నయా బాబొచ్చెరా
Read more about Kabzaa Title Song Lyrics, కబ్జా Title Track Song