Ravana – Rambha , రావణాసురుడు, రంభ
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు
Ravana - Rambha - రావణాసురుడు -- రంభ --
Raavana : రావణాసురుడు --
కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము .
రావణుడు (Ravana) రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు.
రామాయణం ప్రకారం రావణుడు లంక కు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు.
పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి.
బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు.
కైకసికి తండ్రి సుమాలి.
రావణుని భార్య ' మండోదరి ' .
8 Evidences which prove that Ramayan is not a Myth, it is our History
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రావణాసురుడి కి ఆరుగురు సోదరులు ,ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు .
సోదరులు :
…
Read more
about Ravana – Rambha , రావణాసురుడు, రంభ