Vatapatra sai వటపత్ర సాయికి - Swathi Muthyam Song lyrics | Swathi Muthyam (transl. White pearl) is a 1986 Indian Telugu-language romantic drama film written and directed by K. Viswanath and produced by Edida Nageswara Rao.
Movie : Swathi Muthyam Language : Telugu Music Dir: Illayaraja garu Singer: P. Susheela garu Director: K. Viswanath garu Lyrics: Dr. C. Narayana Reddy garu [సి.నా.రె]
లాలి లాలి లాలి లాలి (2) వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ...అ....అ....అ....అ.... మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి కళ్యాణ రామునికి కౌశల్య లాలి (2) యదువంశ విభునికి యశోద లాలి (2) కరి రాజ ముఖునికి .... కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి (2) పరమ అంశ భవునికి పరమాత్మ లాలి వటపత్ర శాయికి వరహాల లా…