Meaning of OM NAMAH SHIVAYA in Telugu, మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం
ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం
Meaning of OM NAMAH SHIVAYA in Telugu
సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన
అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు.
ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి
చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు.
ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల..
శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది.
The 13 Temples of Tilaka Marked on The Body of a Vaishnava, Sanaatan Tales
అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా
ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
వాస్తవాలు
ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి.
ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.
స్మరణ
యజుర్వేదం ప్రకారం…
Read more
about Meaning of OM NAMAH SHIVAYA in Telugu, మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం