Importance of Arunachalam Giri Pradakshina, అరుణాచలం గిరిప్రదక్షిణ
అరుణాచలం గిరిప్రదక్షిణ యొక్క ప్రభావం మహత్యం తెలుసుకుందాం మిత్రులారా...!
అరుణాచలం ఈ పేరే ఒక మాయ..
Importance of Arunachalam Giri Pradakshina, అరుణాచలం గిరిప్రదక్షిణ
ఒక అద్భుతం..
అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుందో తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది...
అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.
మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది,..
ఆ గిరి 260 కోట్ల సం గా ఉంది అని పురావాస్తు శాఖ నిర్ధారించారు..
ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు...
సాక్షాత్తు స్వామి అమ్మవారి అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు...
అక్కడ ధ్యానంలోకి అప్రయత్నంగా వెళ్లిపోతాము...
ఎంత సేపు అయినా అలా ధ్యానం లో ఉండిపోవచ్చు...
బాహ్యసృహా ఉండదు..
ఆ సమయంలో ఎందరో సిద్ధులు అక్కడ సంచరిస్తున్న వారి దర్శనం....
వారి వాక్కు కూడా మనం వినవచ్చు
అరుణాచల శివ
, ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది.
మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది
అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.
.ఆ మాయ ఎప్పటికి వదలదు ,...
మాయ అని ఎందుకు అన్నాను అంటే అప్పటి వరకు గ…
Read more
about Importance of Arunachalam Giri Pradakshina, అరుణాచలం గిరిప్రదక్షిణ