Importance of Arunachalam Giri Pradakshina, అరుణాచలం గిరిప్రదక్షిణ

అరుణాచలం గిరిప్రదక్షిణ యొక్క ప్రభావం మహత్యం తెలుసుకుందాం మిత్రులారా…!

అరుణాచలం ఈ పేరే ఒక మాయ..

Importance of Arunachalam Giri Pradakshina, అరుణాచలం గిరిప్రదక్షిణ

 

ఒక అద్భుతం..
అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుందో తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది…

అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.

మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది,..

ఆ గిరి 260 కోట్ల సం గా ఉంది అని పురావాస్తు శాఖ నిర్ధారించారు..

ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు…

సాక్షాత్తు స్వామి అమ్మవారి అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు…

అక్కడ ధ్యానంలోకి అప్రయత్నంగా వెళ్లిపోతాము…

ఎంత సేపు అయినా అలా ధ్యానం లో ఉండిపోవచ్చు…

బాహ్యసృహా ఉండదు..

ఆ సమయంలో ఎందరో సిద్ధులు అక్కడ సంచరిస్తున్న వారి దర్శనం….

వారి వాక్కు కూడా మనం వినవచ్చు
అరుణాచల శివ🌹

, ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది.

మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది

అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.

.ఆ మాయ ఎప్పటికి వదలదు ,…

మాయ అని ఎందుకు అన్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము ,

అరుణాచలం లో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది…

అదే మెదలు అదే ధ్యాసలో చివర అవుతుంది.

అంతే ఆ మాయలో జీవితకాలం గడిచిపోతుంది..

ఒక నాస్తికుడు కూడా పోరపాటుగా ఆ గిరి ప్రదక్షిణ చేస్తే అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తి మనసులాగేస్తుంది…

అని కారణం తెలియని ఆనందాన్ని పొందుతారు ,

దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు….

ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది….

అడుగడుగునా శివ దర్శనం నిదర్శనం కనపడుతూనే ఉంటుంది.. అరుణాచలశివ 🌹🙏🙏🙏

ఎంతో మంది అక్కడి నుండి రాలేక అరుణగిరికి దూరంగా ఉండలేక అక్కడే స్థిరపడిపోయారు.

. ఒక మైనింగ్ బిసినెస్ చేసే ఆవిడ 20 సం గా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని…..

అక్కడ నుండే తన వ్యాపార పనులు చేసుకుంటూ ప్రతి రోజూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు

ఒకరు 12 సం గా కొందరు అక్కడి వాస్తవ్యులు ప్రతిరోజూ ప్రదక్షిణ దీక్షగా చేస్తున్నారు..

ఎందరో అక్కడ స్థిరపడ్డారు…

వారి లక్ష్యం ఒక్కటే…

బతికి ఉన్నంత కాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలేయడం శివైక్యం పొందటం..

గిరి ప్రదక్షిణ శ్రద్ధగా చేయాలి భక్తితో ఆనందిస్తూ చేయాలి

అడుగడుగునా మహమాయని అనుభూతి చెందుతూ చేయాలి,…

వ్యర్ధప్రేలాపన చేయకూడదు సమయం వినియోగించుకోవాలి.

మౌనంలో ఉండాలి..

మనసు శూన్యం చేసుకోవాలి..

నోటిలోని మౌనం..

మనసులోని శూన్యం..

దాని పేరే అరుణాచల శివ ధ్యానం…

ఇది అక్కడ ఉండే వారి కోరిక.

🙏అరుణాచలశివ అరుణాచలశివ 🙏

ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹🙏

అరుణాచల శివ🌹

Friends, let’s know the importance of Arunachalam Giripradakshina…!

This name Arunachalam is a delusion..

A miracle..
Those who go there don’t know what happens but the hill pulls like a magnet…

If it is there, it seems that nothing else is needed.

The mind meditates on Arunachalashiva,..

The Department of Archeology has confirmed that the Giri is worth 260 crores.

Dakshinamurthy is in the form of that hill…

In reality, Swami is in the Ardhanarishvara form of Amma…

There we go into meditation effortlessly…

How long can one stay in meditation like that…

There is no outward love.

At that time many siddhas were wandering there…

We can also hear their speech
Arunachala Shiva🌹

, such is the power of the place.

If we take one step forward, it will take us to a higher state

We get immersed in the illusion of Arunachala Shiva.

.that magic will never leave,…

Why I say Maya is because we forget the life we have passed till then when we step there.

Once you set foot in Arunachalam, life starts anew from there…

The same mind ends up in the same meditation.

And that’s how life passes in that magic..

If even an atheist circumambulates that hill, there is something magical and a great power attracts the mind…

You will find happiness without reason,

Even those who don’t worship God fall around that hill and roll around saying slavery….

If that Swami Karunamaya felt so much for the atheists, what will be the condition of the devotees….

Every step shows the vision of Shiva.. Arunachalashiva 🌹🙏🙏🙏

Many people could not come from there and stayed away from Arunagiri and settled there.

. She, who runs a mining business, settled there in her 20s.

He does his business work from there and circumambulates Giri every day

One is 12 years old and some of the people there are doing circumambulation every day..

Many settled there…

Their goal is only…

As long as one is alive, circling around like that and leaving one’s life there is getting Sivaikya..

Giri Pradakshina should be done diligently and enjoyed with devotion

Every step should be done feeling great,…

Do not ejaculate and use the time.

Be silent..

The mind should be empty..

Silence in the mouth..

Void in the mind..

Its name is Arunachala Shiva Dhyana…

It is the desire of those who are there.

🙏Arunachalashiva Arunachalashiva 🙏

Om Arunachaleshwaraya Namah 🌹🙏

Arunachala Shiva🌹

Aruṇācalaṁ giripradakṣiṇa yokka prabhāvaṁ mahatyaṁ telusukundāṁ mitrulārā…!

Aruṇācalaṁ ī pērē oka māya.. Oka adbhutaṁ.. Akkaḍiki veḷlinavāriki ēmavutundō teliyadu kānī ā koṇḍa ayaskānta śaktilāgā lāgēstundi… Akkaḍē uṇṭē cālu iṅkēmī avasaraṁ lēdu anipistundi. Manasu aruṇācalaśiva aṇṭū dhyānaṁ cēstuṇṭundi,..

Ā giri 260 kōṭla saṁ gā undi ani purāvāstu śākha nirdhārin̄cāru.. Ā koṇḍa rūpanlō dakṣiṇāmūrti uṇṭāru…

Sākṣāttu svāmi am’mavāri ardhanārīśvararūpanlō unnāru… Akkaḍa dhyānanlōki aprayatnaṅgā veḷlipōtāmu… Enta sēpu ayinā alā dhyānaṁ lō uṇḍipōvaccu…

Bāhyasr̥hā uṇḍadu.. Ā samayanlō endarō sid’dhulu akkaḍa san̄caristunna vāri darśanaṁ…. Vāri vākku kūḍā manaṁ vinavaccu aruṇācala śiva🌹 , ā sthalaṅki unna śakti alāṇṭidi. Manaṁ okka aḍugu munduku vēstē entō unnata sthitiki tīsukeḷlipōtundi aruṇācala śiva anē māyalōki munigipōtāmu. .Ā māya eppaṭiki vadaladu,…

Māya ani enduku annānu aṇṭē appaṭi varaku gaḍicina jīvitānni akkaḍa aḍugu peṭṭāka marcipōtāmu, aruṇācalaṁ lō aḍugu peṭṭāka akkaḍi nuṇḍi jīvitaṁ kottagā modalu avutundi…

Adē medalu adē dhyāsalō civara avutundi.

Antē ā māyalō jīvitakālaṁ gaḍicipōtundi.. Oka nāstikuḍu kūḍā pōrapāṭugā ā giri pradakṣiṇa cēstē akkaḍa ēdō māya oka mahā śakti manasulāgēstundi…

Ani kāraṇaṁ teliyani ānandānni pondutāru, dēvuḍiki daṇḍaṁ peṭṭani vāru kūḍā dāsōhaṁ aṇṭū ā koṇḍa cuṭṭū paḍi dorlēstāru….

Ā svāmi karuṇāmayuḍu nāstikulakē anta anubhūti kaligitē bhaktula paristhiti elā uṇṭundi….

Aḍugaḍugunā śiva darśanaṁ nidarśanaṁ kanapaḍutūnē uṇṭundi.. Aruṇācalaśiva 🌹🙏🙏🙏 entō mandi akkaḍi nuṇḍi rālēka aruṇagiriki dūraṅgā uṇḍalēka akkaḍē sthirapaḍipōyāru. . Oka mainiṅg bisines cēsē āviḍa 20 saṁ gā akkaḍē nivāsaṁ ērpāṭu cēsukuni…..

 

Akkaḍa nuṇḍē tana vyāpāra panulu cēsukuṇṭū prati rōjū giri pradakṣiṇa cēstunnāru okaru 12 saṁ gā kondaru akkaḍi vāstavyulu pratirōjū pradakṣiṇa dīkṣagā cēstunnāru.. Endarō akkaḍa sthirapaḍḍāru… Vāri lakṣyaṁ okkaṭē…

 

Batiki unnanta kālaṁ alā pradakṣiṇa cēsukuṇṭū akkaḍē prāṇaṁ vadilēyaḍaṁ śivaikyaṁ pondaṭaṁ.. Giri pradakṣiṇa śrad’dhagā cēyāli bhaktitō ānandistū cēyāli aḍugaḍugunā mahamāyani anubhūti cendutū cēyāli,… Vyardhaprēlāpana cēyakūḍadu samayaṁ viniyōgin̄cukōvāli. Maunanlō uṇḍāli..

 

Manasu śūn’yaṁ cēsukōvāli.. Nōṭilōni maunaṁ.. Manasulōni śūn’yaṁ..

 

Dāni pērē aruṇācala śiva dhyānaṁ… Idi akkaḍa uṇḍē vāri kōrika. 🙏Aruṇācalaśiva aruṇācalaśiva 🙏 ōṁ aruṇācalēśvarāya namaḥ

 

🌹🙏 aruṇācala śiva🌹

 

Hanuman Ji had doubts about his capabilities, Jambavan


Arunachala Shiva Temple, Mountain Peak of Arunachala அருணாச்சலம் – అరుణాచలశివ

Spread iiQ8

December 22, 2022 9:47 AM

337 total views, 1 today