ఎర్రాని కుర్రదాన్ని గోపాల
ERRAANI KURRADAANNI SONG LYRICS IN TELUGU
హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసం వచ్చావా గోపాలా
దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంత లోన వుంచాను గోపాలా
గోపాల గోపాల
రేపల్లె గోపాల
గోపాల గోపాల
రేపల్లె గోపాల
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
రేపల్లె గోపాల
కోడి కోసం వచ్చావా గోపాలా
దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంలోన వుంచాను గోపాలా
ఈ ఊరి పువ్వు కోసం
అమ్మడు ఏరు దాటి వచ్చానే
చిన్నవాడి రాకకోసం
కళ్లతో వేచి వేచి చుశానే
ఆయాసం వచ్చేలా
ఐదారు కిలోమీటర్లు నడిచానే
హాయి హాయి హాయి
భలే హాయి హాయి లే
ఈ జోరు నీకేలా
సందెపొద్దు దాకనువ్వు ఆగలేవా
ఆగలేను నేను
గుండెలో ఆగడాలు రగిలే
చీకటి పడితే
పంచుకో చెంగుచాటు సిరులే
చెలియా నీ దేహం
తళ తళ మెరిసే బంగారం
అరెరె ఏ నీ నోటా
కవితలు పలికెను ఎన్నో
కోడి కోసం వచ్చావా గోపాలా
దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంత లోన వుంచాను గోపాలా
గోపాల గోపాల
రేపల్లె గోపాల
గోపాల గోపాల
రేపల్లె గోపాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల
బుగ్గమీద ముద్దుపెడితే
ఎక్కడో కలిగెను గిలిగింత
చెవిలోన ముద్దుపెడితె
అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత
మావయ్యో మావయ్య
సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా
లే లే లే లే లే లే
సన్నాయి లే లే లే
అయ్యయ్యో అయ్యయ్యో
సిత్తరాలు చూసాను నీలోన
చికుబుకు రైలే
జోరుగా వదిలెను పొగలే
ఎత్తుపల్లమొస్తే
నడకలో ఇక తికమకలే
అహా హా …. ఈ పూట
కనివిని ఎరుగని యోగం
దొరికే ఈ చోట
ఎవ్వరికి అందని స్వర్గం
కోడి కోసం వచ్చావా గోపాలా
దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంత లోన వుంచాను గోపాలా
గోపాల గోపాల
రేపల్లె గోపాల
గోపాల గోపాల
రేపల్లె గోపాల
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
రేపల్లె గోపాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల
Free Pathaan Movie downloads, Pathaan movie online

Hot Heroine Anushka Shetty Beautiful in Saree
Sexy Actress Anushka Shetty Smiley face in Closeup

