Jai Sree Ram Hindu Indian Telugu Devotional Data news జై శ్రీరామ్

Jai Sree Ram Hindu Indian Telugu Devotional Data news జై శ్రీరామ్

 

 

Jai Sree Ram Hindu

 

“ఆరంభంలో ఫేస్‌బుక్ క్లిష్ఠపరిస్థితుల్లో ఉండగా నేను వెళ్ళి స్టీవ్‌జాబ్స్ (యాపిల్ సంస్థ అధినేత)ని కలిసాను. ఆయన అన్నారు, “ఇలాంటి సమయంలో నువ్వు భారత్ లో దేవాలయ దర్శనం చేయాలి అని చెప్పారు.

ఆయనకికూడా భారతదేశపు దేవాలయ దర్శనం తరువాతే తాను ఏమి చేయాలో తెలిసింది అని చెప్పారు.” : మార్క్ జూకెర్‌బర్గ్, ఫేస్‌బుక్ అధినేత .

 

( ఆయన సలహాని పాటించి,జూకెర్బర్గ్ భారత్ లో దేవాలయాల్నిదర్శించి, నెలపాటు గడిపి తనగమ్యం తెలుసుకున్నాడు. ఫలితం మనకి తెలిసిందే ! )

Is Shree Ram a Hindu?
Rama is one of the most widely worshipped Hindu deities, the embodiment of chivalry and virtue. The name is specifically associated with Ramachandra, the seventh incarnation (avatar) of Vishnu.

 

Jai Sree Ram Hindu

 

దైవాత్మ స్వరూపులారా, వీరి ఉదాహరణెందుకు మనం చెప్పుకోవాలంటే వీరిరువురూ సాధారణ వ్యక్తిగా మొదలై స్వశక్తితో కోటీస్వరులై విజయవంతమైన వ్యాపారులై తామేమిటో ప్రపంచానికి తెలియజెప్పిన మేధావులు.

 

ప్రాశ్చాత్యఫ్యాషన్లు అంటూ వాతలెట్టుకొంటున్న మన యువతరానికి వీరుపాటించిన మార్గాన్ని తెలియజెప్పండి.

Is Ram worship Shiva?
Yes, he did. However, the reason behind it is more interesting. According to Shaivas, it was because they consider Shri Raama a devotee of Shri Shiva and hence, he sets an example by worshiping Shiva and demonstrates dharma to others.

 

మనఋషులు, ఇంట్లోపెద్దలుచెబితే ఎలాగోవినరు, దేవాలయ దర్శనానికున్నశక్తి వాళ్ళు చెబితేనైనా వినమనండి, జీవితం ఎటుపోతోందో తెలుసుకోవడానికి, లక్ష్యనిర్దేశానికి వారానికిఒకసారైనా దేవాలయంలో కొన్నినిమిషాలైనా గడపమనండి.

Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి


 

Jai Sree Ram Hindu

9 Evidences which prove that Ramayan is not a myth, it is our History

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

What religion is Jai Shree Ram?

Jai Shri Ram (IAST: Jaya Śrī Rāma) is an expression in Indic languages, translating as “Glory to Lord Rama” or “Victory to Lord Rama”. The proclamation has been used by Hindus as an informal greeting, as a symbol of adhering to Hindu faith, or for projection of varied faith-centered emotions.

 

Spread iiQ8

February 12, 2016 1:00 PM

640 total views, 0 today